Edible oil prices likely to drop in Coming Days. అంతర్జాతీయ మార్కెట్లో పామాయిల్ ధరలు ఏకంగా 40 శాతం తగ్గాయి. దాంతో వచ్చే రోజులో పామాయిల్ ధరలు తగ్గనున్నాయి.
Edible Oils: వంటనూనెల ధరల తగ్గతున్నాయి. ఆకాశాన్నంటుతున్న ధరల్నించి ప్రజలకు ఉపశమనం కల్గించేందుకు భారీగా వంటనూనె దిగుమతి చేసుకుంటోంది. ఫలితంగా ధరలు తగ్గనున్నాయి.
Indonesia Oil Ban: ప్రపంచవ్యాప్తంగా వంటనూనెల ధరలు మరోసారి భగ్గుమనే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే ఆకాశాన్నంటిన వంటనూనెల ధరలు మరింత పెరిగే పరిస్థితులు ఏర్పడ్డాయి. ప్రపంచంలోనే అతిపెద్ద పామ్ఆయిల్ ఎగుమతిదారు అయిన ఇండొనేషియా తీసుకున్న షాకింగ్ నిర్ణయం వంటనూనెల మార్కెట్ ను తీవ్రంగా ప్రభావితంచేయనుంది.
Edible Oil Price: రష్యా - ఉక్రెయిన్ దేశాల మధ్య యుద్ధం కారణంగా వంటనూనెల దిగుమతులు తగ్గుముఖం పట్టాయి. దీంతో మన దేశంలో వంటనూనెలకు ఏర్పడిన డిమాండ్ కారణంగా వాటి ధరలు భారీగా పెరిగిపోయాయి. ఈ క్రమంలో వంటనూనెల ధరలను క్రమబద్ధీకరించేందుకు కేంద్రం చర్యలు చేపడుతోంది.
Edible oil prices by up to rs 30-40 : వంట నూనెల ధరలు మరింత తగ్గుతాయని కేంద్ర ఆహార, ప్రజా పంపిణీ శాఖ కార్యదర్శి సుధాంశు పాండే తెలిపారు. రబీలో ఆవాల దిగుబడి మెరుగ్గా ఉండడనుండడంతో వంట నూనెల ధరలు మరింత తగ్గనున్నాయని తెలిపారు.
Edible Oils: వంటనూనెలు, పెట్రోలియం ధరల పెరుగుదల గత కొద్దికాలంగా ప్రజల్ని ఇబ్బందులకు గురి చేస్తోంది. భారీగా పెరిగిన వంట నూనెల ధరలతో ఇబ్బందులు పడ్డ వినియోగదారులకు ఇప్పుడు ఊరట లభించనుంది. ధరలు కాస్త తగ్గుముఖం పట్టాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.