Egg Side Effects: గుడ్ల వల్ల కలిగే ప్రయోజనాలు గురించి మనందరికీ తెలుసు. కానీ దీనిని కొన్ని వ్యాధులు ఉన్నవారు తింటే వాటి ప్రమాదం మరింత పెరిగే అవకాశముందట.
Omega 3 Fatty Acids: ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్.పేరులో సౌండ్ ఉన్నట్టే అద్భుత ఔషధం. ఆరోగ్యానికి ఎంతగా మేలు చేస్తుందో ఊహించలేం కూడా. ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ కోసం ఏయే ఆహార పదార్ధాలు తీసుకోవాలో తెలుసుకుందాం..
Vitamin D Deficiency Symptoms: శరీరానికి విటమిన్లు ఎంత ముఖ్యమైనవో మనందరికీ తెలుసు. అరోగ్యంగా ఉండేందుకు, జ్ఞాపక శక్తిని పెంచేందుకు మంచి ఆహారాన్ని తినడం ఎంతో అవసరం. ముఖ్యంగా సూర్య కాంతి ద్వారా వచ్చే విటమిన్ మానవ శరీరానికి ఎంతో కీలకమైనది.
Mock Egg: గుడ్డు శాఖాహారమా.. లేదా మాంసాహారమా? గూగుల్ చేసినా ఈ డౌట్ మాత్రం క్లియర్ అవదు. అయితే ఇప్పుడు మీరు చదవబోయేది మాత్రం ప్యూర్ వెజిటేరియన్ గుడ్డు గురించి.
తల్లిపాల తరువాత అన్ని పోషకాలు కలిగిన ఆహారం ఏదైనా ఉందంటే.. అది ఒక్క గుడ్డు (EGG) లో మాత్రమే ఉన్నాయి. అందుకే గుడ్డును ఆరోగ్యానికి వెరి‘గుడ్డు’ అని పేర్కొంటుంటారు నిపుణులు. గుడ్డులో తొమ్మిది రకాల ప్రోటిన్లు, శరీరానికి అవసరమైన 9 అమైనో ఆమ్లాలు, బి కాంప్లెక్స్ విటమిన్లు అనేకం ఉన్నాయి.
కరోనా వైరస్ దెబ్బకు తెలుగు రాష్ట్రాల్లో చికెన్ విక్రయాలు భారీగా పడిపోయాయి. కిలో చికెన్ ధర.. అంతకంతకూ కుదేలైంది. దీంతో మార్కెట్లో చికెన్ కొనే వారు లేక . . దుకాణాలు వెలవెలబోతున్నాయి. చికెన్, గుడ్డు తింటే కరోనా వైరస్ సోకుతుందనే దుష్రచారం జరగడమే దీనికి కారణం.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.