Egg White Hair Benefits: మూడు గుడ్లను తీసుకుని తెల్లభాగాన్ని తీసుకోవాలి. దీంతో బ్యూటీఫుల్ జుట్టు మీ సొంతమవుతుంది. గుడ్డులోని తెల్లభాగం, తేనెను కలిపి బాగా కలపాలి. దీన్ని జుట్టు కుదుళ్లనుంచి చివర్ల వరకు అప్లై చేయాలి. ఆరిన త్వరాత జుట్టును కడగాలి.
Cholesterol Lowering Tips: మనిషి ఆరోగ్యం అనేది వివిధ అంశాలపై ఆదారపడి ఉంటుంది. ముఖ్యంగా ఆహారపు అలవాట్లు, జీవనశైలి ప్రధాన భూమిక వహిస్తాయి. ఆధునిక బిజీ ప్రపంచంలో పడి జంక్ ఫుడ్స్, ఫాస్ట్ ఫుడ్స్ వంటి అన్‌హెల్తీ ఫుడ్స్ కారణంగా వివిధ రకాల అనాలోగ్య సమస్యలు ఉత్పన్నమౌతున్నాయి.
Skin Glow With Egg: ముఖం అందంగా కనపడాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. ప్రతి ఒక్కరూ తమ ముఖం వికసించాలనుకుంటారు. కానీ మారుతున్న జీవనశైలి..కాలుష్యం కారణంగా ముఖంలో అనేక రకాల సమస్యలు వస్తూ ఉంటాయి. చాలా మందికి ముఖంపై మచ్చలు ఉండడంతో వికారంగా కనిపిస్తూ ఉంటారు.
Egg White Benefits: ఉడికించిన కోడిగుడ్డును తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు దక్కుతాయి. అయితే గుడ్డులోని తెల్లని సొన భాగాన్ని తినడం వల్ల అనారోగ్య సమస్యల నివారించుకోవచ్చని మీకు తెలుసా? అయితే ఇది చదివి తెలుసుకోండి.
Natural Cough Remadies: 24 గంటలన్నా ఎక్కువగా దగ్గు ఉంటే వైద్యులను సంప్రదించాలి. వైద్యుల సలహాలు పాటించాలి. మిగితా వారితో భౌతిక దూరాన్ని పాటించాలి. ముఖ్యంగా మాస్క్ ధరించాలి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.