PINEWZ App: ఎస్సెల్ గ్రూప్ నుంచి మరో న్యూస్ యాప్ ఆవిష్కృతమైంది. రామమందిరం ప్రారంభోత్సవ శుభ సందర్భాన ఎస్సెల్ గ్రూప్ ఛైర్మన్, మాజీ రాజ్యసభ సభ్యులు డాక్టర్ సుభాష్ చంద్ర ఈ కొత్త న్యూస్ యాప్ లాంచ్ చేశారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Dr Subhash Chandra: ఎస్సెల్ గ్రూప్ త్వరలో రుణాల నుంచి విముక్తి కానుందని ఆ గ్రూప్ ఛైర్మన్ డాక్టర్ సుభాష్ చంద్ర వెల్లడించారు. జీ బిజినెస్ మేనేజింగ్ ఎడిటర్ అనిల్ సింఘ్వికు ఇచ్చి ప్రత్యేక ఇంటర్వూలో ఆయన కీలక విషయాలు వెల్లడించారు.
Subash Chandra Nomination: రాజ్యసభ అభ్యర్థిగా జీ మీడియా వ్యవస్థాపకులు డా. సుభాష్ చంద్ర నామినేషన్ దాఖలు చేశారు. అంతకుముందు జైపూర్ లోని గణేశ్ ఆలయంలో పూజలు చేశారు.
Dr Subhash Chandra Success Secrets: గతం గురించి చింతనపడటం, భవిష్యత్ గురించి ఆందోళన చెందడం మానేసి వర్తమానంలో ఉండి జీవితాన్ని ఆస్వాదించండి అని అన్నారు ఎస్సెల్ గ్రూప్ చైర్మన్, రాజ్యసభ ఎంపీ డా సుభాష్ చంద్ర. వర్తమానంలో ఉండి జీవిత సత్యాన్ని అర్థం చేసుకుంటే జీవితంలో సగం బాధలు వాటంతట అవే తొలగిపోతాయని డా సుభాష్ చంద్ర అభిప్రాయపడ్డారు.
Zee Founder Subash Chandra: హైదరాబాద్ ఐఐఐటీలో జరిగిన సెమినార్లో జీ మీడియా ఫౌండర్, ఎస్సెల్ గ్రూప్ చైర్మన్, రాజ్యసభ ఎంపీ డాక్టర్ సుభాష్ చంద్ర పాల్గొన్నారు. అనంతరం గ్రామాల్లో సాంకేతికత, నిర్వహణా విధానానికి సంబంధించిన కొన్ని ముఖ్యాంశాలపై మాట్లాడారు.
Essel Group Chairman Dr Subhash Chandra's Exclusive Interview: జీ బిజినెస్ మేనేజింగ్ ఎడిటర్ అనిల్ సింగ్వి చేసిన ఈ స్పెషల్ ఎక్స్‌క్లూజీవ్ ఇంటర్వ్యూలో ఎస్సెల్ గ్రూప్ సంస్థ చైర్మన్, రాజ్యసభ సభ్యులు డా సుభాష్ చంద్ర మాట్లాడుతూ.. జీ గ్రూప్ విజన్ ఏంటి ? జీ మీడియా భవిష్యత్ ప్రణాళికలు ఎలా ఉండబోతున్నాయి, జీల్-సోని విలీనం, తదితర అంశాలపై తన అభిప్రాయాలను వెల్లడించారు. ఆ వివరాలు ఇక్కడ మీ కోసం...
Big setback to Yes Bank in Allahabad HC: న్యూ ఢిల్లీ: అలహాబాద్ హై కోర్టులో యస్ బ్యాంక్‌కు గట్టి ఎదురుబెబ్బ తగిలింది. యస్ బ్యాంక్ వద్ద డిష్ టీవీ తనఖా పెట్టిన షేర్స్ ఫ్రీజింగ్ (DishTv Shares freezing issue) వ్యవహారంలో ఎస్సెల్ గ్రూప్ అధినేత డా సుభాష్ చంద్ర ఉత్తర్ ప్రదేశ్‌లోని గౌతం బుద్ద నగర్ క్రైమ్ బ్రాంచ్ పోలీసులను ఆశ్రయించిన సంగతి తెలిసిందే.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.