YES Bank Key Announcement: ఆర్బిఐ త్వరలోనే కీలక రెపోరేట్లను తగ్గిస్తుందన్న సంకేతాల మధ్య ప్రముఖ బ్యాంకులు ఇప్పటికే షాకింగ్ న్యూస్ చెబుతున్నాయి. డిపాజిట్లపై వడ్డీ రేట్లను తగ్గించేస్తున్నాయి. ఇప్పుడు ఓ దిగ్గజ బ్యాంకు కూడా ఇదే పనిచేసింది. ఎంపిక చేసిన టెన్యూర్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను భారీగా తగ్గించంది. ఇది నవంబర్ 5వ తేదీ నుంచి అమల్లోకి వచ్చింది.
Fixed Reposit Rate: సాధారణంగా చాలా మంది ఎఫ్డీలో ఒకటి లేదా రెండేండ్ల పాటు ఇన్వెస్ట్ చేస్తారు. అయితే ఎఫ్డీలో ఎక్కువ కాలం ఇన్వెస్ట్ చేస్తే మంచి లాభాలను పొందవచ్చని మీకు తెలుసా. ప్రైవేట్ సెక్టార్ యాక్సెస్ బ్యాంక్, హెచ్డీఎస్సీ బ్యాంకు పదేండ్ల కాలం పాటు సుదీర్ఘ కాలవ్యవసధితో ఎఫ్డీ స్కీములపై సాధారణ కస్టమర్లకు 7శాతం వడ్డీ అందిస్తున్నాయి. ఈ స్కీములో రూ. 10లక్షలు ఇన్వెస్ట్ చేస్తే రూ. 21లక్షలు మీ చేతికి వస్తాయి. పూర్తి వివరాలు తెలుసుకుందాం.
Highest FD Interest Rates : దేశంలో ఉన్న చిన్న ఫైనాన్స్ బ్యాంకులు.. సాధారణ వాణిజ్య బ్యాంకులతో పోలిస్తే.. సీనియర్ సిటిజన్లకు ఫిక్స్డ్ డిపాజిట్లపై అధిక వడ్డీని అందిస్తున్నాయి. 6 వేర్వేరు చిన్న ఫైనాన్స్ బ్యాంకుల ద్వారా సీనియర్ సిటిజన్లకు ఎఫ్డీలపై అందించే అత్యధిక వడ్డీ ప్లాన్ల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.
Banks FD Interest Rates: దేశంలో చాలామంది ఫిక్స్డ్ డిపాజిట్లపై ఆసక్తి చూపిస్తుంటారు. కష్టపడి సంపాదించిన డబ్బుల్ని ఎఫ్‌డీల్లో పెట్టుబడి పెడుతుంటారు. ఈ క్రమంలో ఏ బ్యాంకు అత్యధిక వడ్డీ ఆఫర్ చేస్తుందో తెలుసుకోవడం చాలా అవసరం. ఆ వివరాలు మీ కోసం.
FD Interest Rates: దేశంలోని వివిధ బ్యాంకులు ఫిక్స్డ్ డిపాజిట్లపై వివిధ రకాల వడ్డీ అందిస్తున్నాయి. కొన్ని స్వల్ప కాల వ్యవధివైతే మరి కొన్ని దీర్ఘకాల వ్యవధివి. ఈ క్రమంలో 1 ఏడాది కాల వ్యవధి కలిగిన ఎఫ్డీలపై దేశంలోని ప్రముఖ బ్యాంకులు ఎంత వడ్డీ చెల్లిస్తున్నాయో తెలుసుకుందాం.
Fixed Deposit Interest Rates: ఏడు రోజుల నుంచి ఏడాదిలోపు ఫిక్స్డ్ డిపాజిట్స్‌పై కొన్ని బ్యాంకులు మంచి వడ్డీ రేట్లను ఆఫర్ చేస్తున్నాయి. తక్కువ టైమ పిరియడ్ ఇన్వెస్ట్మెంట్ కోసం చూస్తున్న వారికి ఇది బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు. ఏ బ్యాంక్ ఎంత వడ్డీ ఆఫర్ చేస్తోంది..? వివరాలు ఇలా..
Kotak Mahindra Bank Hikes Interest Rate on FD: కోటాక్ మహీంద్రా బ్యాంక్ కస్టమర్లకు గుడ్‌న్యూస్ చెప్పింది. ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను పెంచుతున్నట్లు ప్రకటించింది. పెంచిన రేట్లు ఈ నెల 25వ తేదీ నుంచి అమలులోకి రానున్నాయి. వివరాలు ఇలా..
Fixed Deposit Rates: బ్యాంక్ ఖాతాదారులకు ఊరటనిస్తూ ఇటీవల ఆర్బీఐ రెపో రేటు విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ప్రస్తుతం ఉన్న 6.50 శాతం వద్ద రెపో రేటును కొనసాగించింది. గతేడాది మే నుంచి వరుసగా ఆరుసార్లు రెపో రేటును పెంచిన విషయం తెలిసిందే. ఇక ఏయే బ్యాంకులు ఫిక్స్డ్ డిపాజిట్లపై ఎంత వడ్డీ రేటును అందిస్తున్నాయో ఓ లుక్కేయండి.
HDFC Hikes Fixed Deposit Interest Rates: ఇటీవల ఆర్బీఐ రెపో రేటును పెంచిన తరువాత అన్ని బ్యాంకులు తమ వడ్డీ రేట్లను పెంచుతున్నాయి. రుణాలు, డిపాజిట్ల వడ్డీ రేట్లను పెంచుతూ నిర్ణయం తీసుకుంటున్నాయి. తాజాగా మరో బ్యాంక్ కస్టమర్లకు శుభవార్త చెప్పింది.
Best Fixed Deposit Rates: హెచ్డీఎఫ్సీ బ్యాంక్, కోటక్ మహీంద్రా బ్యాంక్, ఫెడరల్ బ్యాంకులు కస్టమర్లకు గుడ్‌న్యూస్ చెప్పాయి. ఎఫ్డీ రేట్లను పెంచుతున్నట్లు ప్రకటించాయి. ఆర్బీఐ రెపోరేటును పెంచిన నేపథ్యంలో అన్ని బ్యాంకులు వడ్డీ రేట్లను పెంచుతున్నాయి. పూర్తి వివరాలు ఇలా..
Banks raise FD rates పెరుగుతున్న ద్రవ్యోల్బణం, రాజకీయ అస్థిరత, అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు పెరగడం, సప్లై చైన్‌లో సమస్యలు తలెత్తడం తదితర కారణాల వల్ల భారత ఆర్థిక వ్యవస్థపై భారం పడుతోంది. దీంతో రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా తాను వసూలు చేసే వడ్డీ రేటు తప్పనిసరి పరిస్థితుల్లో పెంచేసింది. దీంతో రిజర్వు బ్యాంకు ఇచ్చే నిధులపైనే ప్రధానంగా ఆధారపడ్డ బ్యాంకులు కూడా తమ వడ్డీ రేట్లను పెంచేశాయి. మూడు ప్రభుత్వ రంగ బ్యాంకులతో పాటు రెండు ప్రైవేటు రంగ బ్యాంకులతో పాటు మొత్తం ఐదు బ్యాంకులు వడ్డీరేట్లను పెంచేశాయి.
Kotak FD rates: దిగ్గజ బ్యాంక్ కోటక్ మహీంద్రా.. ఎఫ్డీ రేట్లను పెంచింది. వివిధ రకాల కాల వ్యవధి ఉన్న డిపాజిట్లపై రేట్లను సవరిస్తూ తాజాగా నిర్ణయం తీసుకుంది. ఏప్రిల్ 12 నుంచే ఈ కొత్త వడ్డీ రేట్లు అమలులోకి వచ్చాయి.
దేశంలో అతిపెద్ద ప్రైవేటు బ్యాంక్ అయిన హెచ్డీఎఫ్సీ బ్యాంక్ గుడ్ న్యూస్ చెప్పింది. ఫిక్స్డ్ డిపాజిట్లపై (ఎఫ్డీ) వడ్డీ రేట్లను పెంచినట్లు (HDFC Bank Hike interest rates on FDs) ప్రకటించింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.