Wedding funny video: పెళ్లి వేడుక గ్రాండ్ గా జరుగుతుంది. ఈ క్రమంలో తొలిసారి పీటల మీద అమ్మాయి, ఒకర్నిమరోకరు చూసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో జరిగిన ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Dangerous Driving: సోషల్ మీడియాలో ఓ వ్యక్తి తన బైకుపై ఆవును తీసుకెళుతున్న వీడియో తెగ వైరల్ గా మారింది. వీడియోను చూసిన నేటిజన్లు ఆశ్చర్యానికి గురవుతున్నారు. అంతేకాకుండా ఈ వీడియో నవ్వు పుట్టించే విధంగా కూడా ఉంది.
Cats & Hen Viral Video: ఈ వీడియోలో చిన్న పిల్లి పిల్ల, కోడి చేసిన వింత చేష్టలు ఆ ఇంటి యజమానిని ఆకట్టుకుంటున్నాయి. అదే దృశ్యాన్ని తన మొబైల్ కెమెరాలో బంధించి ఆ వీడియోను సోషల్ మీడియా పోస్ట్ చేశారు. ఈ వీడియో ఆ ఇంటి యజమానినే కాదు.. సోషల్ మీడియాలో వీడియో చూసిన వారిని కూడా విపరీతంగా ఎట్రాక్ట్ చేస్తోంది.
Today Funny Viral Video: భారీ కారణంగా గుజరాత్లో కొన్నిచోట్ల వాహనాలు రాకపోకలు ఆగిపోయాయి. ఓ వ్యక్తి థర్మాకోల్ను వాహనంగా చేసుకొని నీటి ప్రవాహం గుండా సురక్షిత ప్రదేశానికి వెళ్ళాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ వైరల్ గా మారింది. ఈ వీడియోకు సంబంధించిన పూర్తి వివరాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం.
Funny Love Proposal Video: ప్రస్తుతం నెట్టింట్లో లవ్ ప్రపోజల్ కు సంబంధించిన వీడియోలు తెగ వైరల్ గా మారుతున్నాయి. ఇటీవల వైరల్ అయిన ఓ వీడియోను చూసి నటిజెన్లుతెగా ఆశ్చర్యపోతున్నారు. ఆ వీడియో ఏంటో మీరే చూడండి.
Bear Trying To Attack Man Viral Video: అడవిలో ఓ వ్యక్తిని చూసిన ఎలుగుబంటి అతడిపై దాడి చేసేందుకు వెంటపడింది. తనని వెంబడిస్తున్న ఎలుగుబంటి బారి నుంచి తప్పించుకోవడానికి పరిగెత్తి పరిగెత్తి అలసిపోయిన ఆ వ్యక్తికి ఏం చేయాలో అర్థం కాలేదు. అదే సమయంలో అతడి బుర్రలో ఓ ఆలోచన తళుక్కుమంది.
Making Rs 500 Note as Rs 2000 Note: రూ. 500 నోటును పెట్టుబడిగా పెట్టి రూ. 2,000 సంపాదించవచ్చా ? మీ వద్ద ఉన్న రూ. 500 నోటును రూ. 2 వేల నోటుగా చేయవచ్చా ? సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియో చూస్తే అసలు విషయం ఏంటో మీకే అర్థం అవుతుంది.
Goat Viral Video: నిత్యం సోషల్ మీడియాలో చాలా రకాల వీడియోలు వైరల్ గా మారుతుంటాయి. అయితే ఈరోజు వైరల్ అవుతున్న వీడియో అందరినీ ఆశ్చర్యాన్ని గురి చేయవచ్చు. కొందరికి అయితే ఈ సన్నివేశాలు చూసి నవ్వు రావచ్చు.
Latest Viral Videos: స్టేజీపై ఫోటోగ్రాఫర్ చేస్తున్న 'అతి'ని చూడలేకపోయిన ఓ వరుడు.. అతన్ని చాచిపెట్టి ఒక్కటి కొట్టాడు. ఇప్పుడీ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Viral Video: 'పుష్ప' సినిమాలోని 'శ్రీవల్లీ' పాటకు ఎంతటి క్రేజ్ ఏర్పడిందో అందరికి తెలుసు. ఈ పాటలోని అల్లు అర్జున్ ఐకానిక్ స్టెప్పును అనుకరిస్తూ సెలబ్రిటీల నుంచి సామాన్యుల వరకు ఎంతోమంది వీడియోలు షేర్ చేశారు. ఇప్పుడా పాటకు ఓ చింపాజీ కూడా ఐకానిక్ స్టెప్పు లేసింది. అందుకు సంబంధించిన వీడియో వైరల్ గా మారింది.
Viral video: జంతువలకు సంబంధించి అనేక వీడియోలు వైరల్ అవుతుంటాయి. అలాంటి జాబితాలో మరో కొత్త వీడియో వచ్చింది. అయితే ఈసారి ఓ ఎద్దు రివేంజ్కు సంబంధించి వీడియో నెట్టింట్ట చక్కర్లు కొడుతోంది. ఆ వీడియోను మీరూ చూసేయండి.
Viral Video: ఫన్నీ వైరల్ వీడియోలకు ఇంటర్నెట్లో కొదవే ఉండదు. అయితే వాటి సరసన ఓ కొత్త వీడయో వచ్చి చేరింది. ఓ కుర్రాడు చేసిన పని నెట్టింట నవ్వులు పూయిస్తోంది.
Cat vs Crow Fight: పక్షుల్లో కాకి చాలా తెలివైనది. ఆహారాన్ని పొందేందుకు ఎలాంటి ప్లాన్స్ అయినా అమలు చేస్తాయి. చివరికి అవి దక్కించుకోవాలనుకున్న ఆహారాన్ని పొంది తీరుతాయి. అలాంటి ఒక వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. రెండు కాకులు తెలివిగా పిల్లిని మోసం చేసి ఆహారాన్ని ఎత్తుకెళ్లాయి.
Monkey Drinking Coke: కొన్ని కోతులు చాలా తెలివిగా ప్రవర్తిస్తాయి. జంతువుల్లో కెల్లా కోతులు తెలివి కలిగిన జంతువులని అనేక అధ్యయనాలు చెబుతున్నాయి. వాటిని నిరూపించే విధంగా ఈ కోతి ప్రవర్తన ఉంది. జనావాసాల్లో సంచరిస్తున్న కొన్ని కోతులు శీతల పానీయం బాటిల్ లోని ద్రావణాన్ని తాగేందుకు ప్రయత్నించగా.. ఓ కోతి వచ్చి అచ్చం మనిషిలాగ కూర్చొని ఆ కూల్ డ్రింక్ ను కాజేసింది. ఇప్పుడా వీడియో వైరల్ గా మారింది.
Apple Pakoda: ప్రపంచంలోని ప్రతి ఆసక్తికర సమాచారం లేదా వీడియోకు ఇంటర్నెట్ మూలం. అందులో రకరకాల ఫోటోలు, వీడియోలు ఎప్పటికప్పుడు వైరల్ గా మారుతుంటాయి. సోషల్ మీడియాలో ప్రస్తుతం ఆపిల్ పకోడా అనే వీడియో వైరల్ గా మారింది. అతికొద్ది సమయంలోనే లక్షల వ్యూస్ దక్కించుకొని ట్రెండింగ్ వీడియోగా నిలిచింది.
Viral Video: ఉత్తరప్రదేశ్ లో జరిగిన ఓ పెళ్లి వేడుకలో ఓ భగ్న ప్రేమికుడు హల్ చల్ చేశాడు. పెళ్లి మండపంలోకి వచ్చిన ఓ భగ్న ప్రేమికుడు.. వధువు నుదుటిపై సింధూరం పెట్టి పెళ్లి పెద్దల ఆగ్రహానికి గురయ్యాడు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది.
Hair Dry With Pressure Cooker: సాధారణంగా తలస్నానం చేసిన తర్వాత జుట్టు ఆరబెట్టుకునేందుకు హెయిర్ డ్రై మెషిన్ ఉపయోగిస్తుంటారు. కానీ, ఓ నెటిజన్ అందరి కంటే డిఫరెంట్ ఆలోచించి.. ఓ వీడియో చేశాడు. ఇప్పుడా వీడియో వైరల్ గా మారింది. ఆ వీడియో ఏంటో ఒకసారి మారింది.
Smart Monkey Videos: కొన్ని కోతులు చాలా తెలివిగా ప్రవర్తిస్తాయి. జంతువుల్లో కెల్లా కోతులు తెలివి కలిగిన జంతువులని అనేక అధ్యయనాలు చెబుతున్నాయి. వాటిని నిరూపించే విధంగా ఈ కోతి ప్రవర్తన ఉంది. ఓ పర్యాటక ప్రదేశంలో మెట్లు దిగాల్సి వస్తుందని స్మార్ట్ గా ఆలోచించింది. ఇంతకీ ఆ కోతి ఏం చేసిందో ఈ వైరల్ వీడియో ద్వారా మీరే చూసేయండి.
Man puts snake in his lungi: పామును చూస్తే ఎవరికైనా భయమే.. కొంతమంది అయితే పామును చూడటంతోనే భయంతో ఆమడదూరం పరిగెడతారు. అందులోనూ ఆరు అడగులు పామును చూశారంటే ఆ తర్వాత కొన్నాళ్లపాటు ఆ దరిదాపుల్లోకి కూడా వెళ్లరు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.