Wedding funny video: పెళ్లి వేడుక గ్రాండ్ గా జరుగుతుంది. ఈ క్రమంలో తొలిసారి పీటల మీద అమ్మాయి, ఒకర్నిమరోకరు చూసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో జరిగిన ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Bride groom funny video: సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలో.. పెళ్లి కొడుకు.. కొత్త పెళ్లికూతురును రిక్షా బండిపై తీసుకెళ్తున్నాడు. ఈ వీడియో ప్రస్తుతం ట్రెండింగ్ గా మారింది.
Groom pants getting torn: పెళ్లి వేడుక ఎంతో గ్రాండ్గా జరుతుంది. ఈ క్రమంలో వరుడు, వధువు ఫుల్ జోష్ తో డ్యాన్స్ చేస్తున్నారు. అప్పుడు ఒక ఫన్నీ ఘటన చోటు చేసుకుంది. ఈ వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది.
Wedding viral video: పెళ్లి వేడుకలో ఒక యువతి చాలా స్మార్ట్ గా ప్రవర్తించింది. యువకుడిని తన చూపులతో డైవర్ట్ చేసింది. అతగాడు పరధ్యానంలో ఉండగా ఆ పనిని సీక్రెట్ గా చేసేసింది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది.
Funny Video: ప్రస్తుతం పెళ్లిళ్లకు సంబంధించి చాలా సన్నివేశాలు నెట్టింట వైరల్(Social Media)గా మారుతున్నాయి. వివాహ అనంతరం సంబరాల్లో ఆనందంగా నోట్లను గాలిలోకి విసరడం..దానిని పిల్లలు పోటాపోటీగా వెళ్లి వాటిని తీసుకోవడం వంటివి సినిమాల్లో చూసి ఉంటారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.