Big Alert To December 31st Night: కొత్త సంవత్సరం వేళ ప్రజలకు పోలీసులు భారీ షాక్ ఇచ్చారు. నగరంలోని ఫ్లైఓవర్లన్నింటిని మూసివేస్తున్నట్లు ప్రకటించారు. అంతేకాకుండా అడుగడుగునా నిఘా ఉంచుతామని పేర్కొన్నారు.
Two Software Engineers Died In Gachibowli: హైదరాబాద్‌లో ఘోర ప్రమాదం సంభవించింది. సైబరాబాద్ పరిధిలోని గచ్చిబౌలిలో పట్టపగలు బైక్ డివైడర్‌ను ఢీకొట్టడంతో ఇద్దరు సాఫ్ట్వేర్ ఉద్యోగులు దుర్మరణం పాలయ్యారు. స్పాట్లోనే వారిద్దరూ మృతిచెందడంతో అక్కడ పరిస్థితి భయానకంగా మారింది.
Hyderabad Auto driver Raped Case: యువతిపై ఇద్దరు కామాంధులు అత్యాచారానికి ఒడిగట్టారు. ఈ ఘటన ప్రస్తుతం పెనుదుమారంగా మారింది. దీనిపై పోలీసులు రంగంలోకి దిగి విచారణ చేపట్టారు.
Gachibowli Flyover Shut: హైదరాబాద్ వాహనదారులకు బిగ్ అలెర్ట్ చేసింది ది గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ (GHMC) ముఖ్యంగా గచ్చిబౌలి వెళ్తున్న వాహనదారులు ఈ విషయం ముందుగా తెలుసుకోండి. నిత్యం ట్రాఫిక్ ఉండే గచ్చిబౌలిలోని ఫ్లైఓవర్‌ను సోమవారం 12వ తేదీ వరకు మూసివేయనున్నారు.
Karate Kalyani Meets To RJ Shekar Basha: రాజ్ తరుణ్, లావణ్య వ్యవహారంలో తెరపైకి వచ్చిన ఆర్జే శేఖర్ భాషా ఇటీవల గాయపడ్డారు. ఓ టీవీ షోలో లావణ్య గాయపర్చారని సమాచారం. గాయంతో అతడు ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగా సినీ నటి కరాటే కల్యాణి పరామర్శించారు. దాడిపై విస్మయం వ్యక్తం చేశారు.
Tipper Gachibowli Accident: One Killed and Several Injured in Tipper Accident at Gachibowli. హైదరాబాద్ గచ్చిబౌలిలో ఓ టిప్పర్ బీభత్సం సృష్టించింది. విప్రో చౌరస్తాలో వేగంగా దూసుకొచ్చిన టిప్పర్.. ఒక్కసారిగా అదుపుతప్పింది.
Hyderabad Central University students protest: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీ రణరంగంగా మారింది. విద్యార్థుల ఆందోళన తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. విద్యార్థులపై యూనివర్శిటీ సెక్యూరిటీ సిబ్బంది దాడి చేశారు. ఆ వివరాలు వీడియోలో చూద్దాం
Hyderabad IIIT: హైదరాబాద్ త్రిబుల్ ఐటీ సరికొత్త ఘనత సాధించింది. దేశంలోనే తొలిసారిగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రాజెక్టుకు రూపకల్పన చేసింది. తెలంగాణ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రాజెక్టు లాంచ్ చేసింది. మంత్రి కేటీఆర్ అధికారికంగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు.
Raghu Rama Krishna Raju: తెలంగాణ హైకోర్టులో ఎంపీ రఘురామ కృష్ణంరాజుకు ఎదురుదెబ్బ తగిలింది. ఆయన వేసిన పిటిషన్‌ను ధర్మాసనం కొట్టి వేసింది. ఈసందర్భంగా కీలక వ్యాఖ్యలు చేసింది.
Hyderabad Traffic Diversion: దేశ ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన నేపధ్యంలో హైదరాబాద్ నగరంలో ఇవాళ ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఏయే మార్గాల్లో ట్రాఫిక్ ఆంక్షలున్నాయి, ట్రాఫిక్ ఎటు మళ్లించారనేది ఇప్పుడు తెలుసుకుందాం.
Student Cut Throat: సాధారణంగా పిల్లలు గొడవ పడితే తిట్టుకోవడమో, గొడవ పడటమో చేస్తుంటారు. కాకపోతే కొట్టుకుంటారు. మరుసటిరోజు కలిసిపోతారు. కానీ, హైదరాబాద్ గచ్చిబౌలిలో ఊహించని దారుణం చోటు చేసుకుంది.
The atrocity took place at the Gatchibauli Prism Pub. The incident of bouncers attacking a customer came to light recently. Three bouncers crushed a customer named Nandakishore
Youtuber Gayathri Death News: గచ్చిబౌలి రోడ్ యాక్సిడెంట్లో తీవ్రంగా గాయపడిన ప్రముఖ యూట్యూబర్ గాయత్రి చనిపోయింది. అతివేగం, నిర్లక్ష్యం ఎంతో కెరీర్ ఉన్న ఓ యూట్యూబర్‌తో పాటు మరో ఇద్దరి ప్రాణాలు తీసింది. హోలీ సందర్భంగా వేడుకలు చేసుకున్న యూట్యూబర్ గాయత్రి.. తన స్నేహితుడితో కలిసి ప్రిజమ్ పబ్‌కు వెళ్లింది. అక్కడ పార్టీ చేసుకున్న గాయత్రి తిరిగొచ్చే క్రమంలో విప్రో జంక్షన్ నుంచి గచ్చిబౌలివైపు వస్తుండగా కారు అదుపుతప్పింది.
Hyderabad Sex racket: హైదరాబాద్‌లో మరో వ్యభిచార మఠా గట్టు రట్టు చేశారు పోలీసులు. గచ్చిబౌలి పరిధిలో ఈ ముఠాన నిర్వహిస్తున్న వారిని అరెస్ట్ చేశారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.