Hindu Festivals: మరో ఐదు రోజుల్లో దుర్గాష్టమి రాబోతుంది. ఈరోజున గౌరీమాతను ఆరాధిస్తారు. అంతేకాకుండా ఇదే రోజున రెండు శుభయోగాలు ఏర్పడటం వల్ల మూడు రాశులవారు ధనవంతులు కాబోతున్నారు. ఆ రాశులు ఏవో తెలుసుకుందాం.
Dussehra 2023: ప్రస్తుతం దేశవ్యాప్తంగా నవరాత్రులు జరుగుతున్నాయి. నవరాత్రులు ముగిసిన తర్వాత రోజున దసరా జరుపుకుంటారు. దీనికే విజయదశమి అని పేరు. ఇది ఈ సంవత్సరం ఎప్పుడు వచ్చింది, దాని విశిష్టత ఏంటో తెలుసుకుందాం.
Navratri 2023: అక్టోబరు 15 నుంచి దేవీనవరాత్రులు మెుదలకానున్నాయి. తొమ్మిది రోజులపాటు జరిగే ఈ పండుగలో తొలి రోజు శైలపుత్రి దుర్గామాతను పూజిస్తారు. శుభసమయం, పూజా విధానం, ప్రాముఖ్యత తెలుసుకోండి.
Ashtami 2023 Shubh Yog: వైదిక జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, ఈ చైత్ర నవరాత్రుల మహా అష్టమి నాడు 700 సంవత్సరాల తర్వాత అరుదైన గ్రహ కలయిక జరుగుతోంది. ఈ కలయిక 3 రాశుల వారికి వారి ఉద్యోగం మరియు వ్యాపారంలో పురోగతిని ఇస్తుంది.
Maha Ashtami 2023 Shubh Yog: హిందూమతంలో నవరాత్రి అష్టమి చాలా ముఖ్యమైనదిగా భావిస్తారు. ఈ చైత్ర నవరాత్రుల మహా అష్టమి నాడు ఈ సారి చాలా పవిత్రమైన యాదృచ్ఛికం జరగబోతుంది.
Chaitra Navratri 2023: మార్చి 22 నుండి చైత్ర నవరాత్రులు ప్రారంభంకానున్నాయి. అంతేకాకుండా నవరాత్రుల్లో గ్రహాల ప్రత్యేక సంయోగం ఏర్పడుతుంది. ఇది కొన్ని రాశులవారికి శుభప్రదంగా ఉంటుంది. ఇందులో మీ రాశి కూడా ఉందో ఇప్పుడు తెలుసుకోండి.
Navaratri 2022: హిందువుల ఫేమస్ ఫెస్టివల్స్ లో ఒకటైన దసరా శరన్నవరాత్రి ఉత్సవాలను జరుపుకునేందుకు దేశమెుత్తం సిద్ధమైంది. ఇవాల్టి నుంచి ప్రారంభంకానున్న ఈ వేడుకలు అక్టోబరు 5 వరకు జరుగుతాయి.
Navratri Puja Rules: దేవీ నవరాత్రులు సెప్టెంబర్ 26 నుండి ప్రారంభమై.. అక్టోబర్ 5తో ముగుస్తాయి. ఈ సమయంలో నవదుర్గలను పూజిస్తారు. అయితే పూజ సమయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.
Dussehra 2022: అశ్వినీ మాసం శుక్ల పక్షం పదో రోజున విజయదశమిని వైభవంగా జరుపుకుంటారు. దసరా ఎప్పుడు, ముహూర్తం, ప్రాముఖ్యత మరియు పూజా విధానాన్ని తెలుసుకుందాం.
Navaratrulu 2022: హిందూమతంలో సంవత్సరానికి నాలుగు నవరాత్రి పండుగలు జరుపుకుంటారు. వాటిలో చైత్ర మరియు శారదీయ నవరాత్రులు ప్రత్యేకం. ఈ సారి శారదీయ నవరాత్రులు సెప్టెంబర్ 26 నుంచి ప్రారంభం కానున్నాయి.
ఆదివారం బీహార్ లోని దర్బంగ జిల్లాలో బహేరీ బ్లాక్ సిరువా గ్రామంలో దుర్గామాత భక్తురాలైన ఓ బాలిక తన రెండు కళ్లను పెకిలించి దేవతకు అర్పించిన ఘటన స్థానికులను షాక్ కు గురిచేసింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.