Girls Google Searching Report: గతంలో ఒంటరిగా ఉంటే బోర్ కొడుతుందని ఫ్రెండ్స్ దగ్గరకు ఎక్కువగా వెళ్లేవారు. కానీ ఇప్పుడు మొబైల్ చేతిలో పెట్టుకుని ఫ్రెండ్స్‌తోపాటు చుట్టూ ఉన్న ప్రపంచాన్ని మర్చిపోతున్నారు. వాట్సాప్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ వంటి సోషల్ మీడియా యాప్స్‌లో చాటింగ్ చేస్తూ.. రీల్స్ చూస్తూ కాలక్షేపం చేస్తున్నారు. మరి ఒంటరిగా ఉన్న అమ్మాయిలు ఎక్కువగా ఏం వెతుకుతారో తెలుసా..?
Google new Guidelines on Personal Loans Apps from May 31: పర్సనల్ లోన్ యాప్‌లపై గూగుల్ ఇక నుంచి కఠినంగా వ్యవహరించనుంది. వ్యక్తిగత డేటా విషయంలో కొత్త నిబంధనలు అమలు చేయనుంది. ఫొటోలు, ఫోన్ నంబర్లు, లోకేషన్ వంటి వివరాలను లోన్ యాప్‌లు సేకరించడానికి వీలులేకుండా చేస్తోంది.
Google Search Tips: మీరు ప్రతి చిన్న విషయానికి గూగుల్‌లో వెతుకున్నారా..? అయితే తస్మాత్ జాగ్రత్త.. మీరు పొరపాటున కొన్ని విషయాలు గూగుల్ సెర్చ్ చేయకూడదు. ఒకవేళ ఈ ఐదు విషయాలు వెతికితే మీరు జైలుపాలయ్యే అవకాశం ఉంది. అవి ఏంటో తెలుసుకోండి.
గత నెల రోజులుగా రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధం జరుగుతున్న సంగతి తెలిసిందే, అయితే రష్యా వాసులపై, యుద్ధంపై తప్పుడు ప్రచారం చేస్తున్నారన్న ఆలోచనలో ఫేస్ బుక్, ట్విట్టర్ మరియు గూగుల్ న్యూస్ లను తమ దేశంలో నిషేధం విధించాడు రష్యా అధ్యక్షుడు పుతిన్..
Google Copy Right Dispute: ప్రముఖ టెక్ దిగ్గజం గూగుల్ సంస్థకు భారీ షాక్ ఎదురైంది. అందరికీ కాపీరైట్ నిబంధనల్ని స్ట్రైక్ చేసే గూగుల్ స్వయంగా కాపీరైట్ వివాదంలో కూరుకుంది. భారీ జరిమానా చెల్లించక తప్పని పరిస్థితి తెచ్చుకుంది.
2017 ఏడాది ముగుస్తున్న నేపథ్యంలో ఈ ఏడాది సెర్చింజన్లో ట్రెండ్ అయిన అంశాల జాబితాను గూగుల్ విడుదల చేసింది. ఎక్కువ వెబ్సైట్ ట్రాఫిక్ పొందిన పదాల ఆధారంగా ఈ జాబితాను తయారు చేశారు. వీటిలో భారతీయులు ఎక్కువగా వెతికిన లిస్ట్ కూడా ఉంది....వార్తల విభాగంలో ఐపీఎల్ న్యూస్ ట్రెండింగ్ లో ఉండగా..ఎంటర్టైనర్స్లో సన్నీ లియోన్ టాప్ ప్లేస్ లో ఉన్నారు. అలాగే సినిమాల విషయానికి వస్తే మన టాలీవుడ్ సినిమా బాహుబలి ది కంక్లూజన్ టాప్ ప్లేస్ ను ఆక్రమించుకుంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.