BRS Party Creates Tension In MLC Elections: పదేళ్లు అధికారంలో కొనసాగిన బీఆర్ఎస్ పార్టీ రాజకీయ వ్యూహం రెండు జాతీయ పార్టీలను కలవరపరుస్తున్నాయి. పోటీకి దూరమవడంతో రెండు పార్టీలు ఆందోళన చెందుతున్నాయి. ఎందుకు? ఏం జరుగుతుందో తెలుసుకుందాం.
Gudem Mahipal Reddy New Strategy Against Congress Party: కాంగ్రెస్ పార్టీకి ఆ ఎమ్మెల్యే తలనొప్పిగా మారారా..! మొన్నటివరకు సీఎం కేసీఆర్ ఫొటోను తన ఇంట్లో పెట్టుకుంటానన్న ఆ ఎమ్మెల్యే.. ఇప్పుడు ఏకంగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీకి తన అనుచరుడినే రంగంలోకి దింపారా! ఆయన తీరుతో కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధి పరేషాన్ అవుతున్నారా!
Warangal Khammam Nalgonda Graduate MLC Election Rakesh Reddy Vs Teenmaar Mallanna: తెలంగాణలో మరో ఎన్నికల ఫలితం ఉత్కంఠ కలిగిస్తోంది. వరంగల్ ఖమ్మం నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక జరగ్గా ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభమైంది.
తెలంగాణలో రెండు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానాలకు నేడు పోలింగ్ జరుగుతుంది. హైదరాబాద్ - రంగారెడ్డి - మహబూబ్‌నగర్, నల్లగొండ - ఖమ్మం - వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు నేటి (మార్చి 14న) ఉదయం 8 గంటలకు పోలింగ్ ప్రారంభం కానుంది. భారీ సైజు బ్యాలెట్ పేపర్లు, జంబో బ్యాలెట్ బాక్స్‌లను ఉపయోగిస్తున్న ఈ పోలింగ్ సాయంత్రం 4 గంటల వరకు జరగనుంది. కొన్ని సున్నితమైన ప్రాంతాల్లో వెబ్ కాస్టింగ్ ద్వారా పోలింగ్ నిర్వహించనున్నారు.
Telangana Mlc Elections: తెలంగాణలో ఇప్పుడు ఎమ్మెల్సీ వేడి రాజుకుంది. రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. మాజీ ప్రధాని పీవీ నర్శింహారావు కుమార్తె సురభి వాణిదేవికి మజ్లిస్ పార్టీ మద్దతు ఉంటుందా లేదా అనేది ఆసక్తిగా మారింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.