GST collection: జీఎస్టీ వసూళ్లు 2021 డిసెంబర్‌లోనూ రూ.లక్ష కోట్లపైన నమోదయ్యాయి. నవంబర్‌తో పోలిస్తే వసూళ్లు స్వల్పంగా తగ్గాయి. జీఎస్టీ వసూళ్లపై ఆర్థిక శాఖ గణాంకాలు ఇలా ఉన్నాయి.
GST Collection November 2021: దేశంలో గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ వసూళ్ల ద్వారా కేంద్ర ప్రభుత్వం మరో రూ.లక్ష కోట్లను వసూలు చేసింది. వస్తు, సేవల పన్ను ద్వారా నవంబరు నెలకు గానూ రూ.1.31 లక్షల కోట్లను వసూలు చేసినట్లు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ బుధవారం ఓ ప్రకటనలో తెలిపింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.