Biotin Rich Foods For Strong Hair: బయోటిన్ అంటే విటమిన్ బి7 లేదా విటమిన్ H అని కూడా పిలుస్తారు. ఈ విటమిన్ ఉండే ఆహారాలు తీసుకోవడం వల్ల మన చర్మం జుట్టు గోళ్లు అందంగా పెరుగుతాయి.. బయోటిన్ తీసుకోవటం వల్ల జుట్టు ఆరోగ్యంగా ఉండటమే కాదు బలంగా దృఢంగా పెరుగుతూనే ఉంటుంది. అందుకే బయోటిన్ పుష్కలంగా ఉండే ఆహారాలు ఏంటో తెలుసుకుందాం.
Hair growth tip: జుట్టు రాలడం, చుండ్రు, జుట్టు పెళుసుగా మారడం వంటి సమస్యలు చాలామందిని వేధిస్తాయి. ఈ సమస్యలకు అనేక రకాల కారణాలు ఉండొచ్చు. అయితే, ప్రకృతి మనకు అనేక సహజ నివారణ మార్గాలను అందిస్తుంది. అందులో కరివేపాకు, కొబ్బరి నూనె ప్రధానమైనవి.
Hair Care Tips With Egg: జుట్టు సంరక్షణలో గుడ్డు కీలక ప్రాత పోషిస్తుందని నిపుణులు చెబుతున్నారు. గుడ్డులో ఉండే ప్రోటీన్ జుట్టు పెరుగుదలలో ఎంతో సహాయపడుతుంది. వారాన్నికి ఒక సారి అయిన గుడ్డు సొన్నతో హెయిర్ ప్యాక్ వేసుకోవడం వల్ల బోలెడు లాభాలు కలుగుతాయి.
Hair Fall Health Tips: జుట్టు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా.. ఊడిపోతుందని చాలా మంది చెబుతుంటారు. దీనికి సరైన డైట్, ఆరోగ్య సమస్యలు కూడా ప్రధాన కారణం. అయితే, కొన్ని రకాల హెయిర్ కేర్ రొటీన్ అవలంబిస్తే జుట్టు ఊడకుండా చూసుకోవచ్చు. ఆ సింపుల్ టిప్స్ మీకోసం..
Lemon Oil For Hair Growth: నిమ్మనూనెతో కలిగే ప్రయోజనాలు ఇందులో యాంటీ ఫంగల్, యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ మైక్రోబియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉన్నాయి. ఇవి జుట్టుకు కండిషనర్ల పని పనిచేస్తాయి. వివిధ హెయిర్ మాస్కులు కూడా విటమిన్స్ ఉపయోగించవచ్చు.
Children Growth Tips: పిల్లలు వేగంగా , ఆరోగ్యంగా ఎదగాలి అంటే వారి ఎముకల్లో కావలసినంత కాల్షియం ఉండాలి.. మరి కాల్షియం లభించే ఆహారాలను పిల్లలకు..తినిపించడం వల్ల వారి ఎముకలు బలంగా దృఢంగా మారి భవిష్యత్తులో ఎముకలకు సంబంధించిన వ్యాధుల బారిన పడకుండా వుంటారు.
Hair growth tips: అవిసె గింజలతో.. తయారుచేసిన హెయిర్ ప్యాక్ ను జుట్టుకు అప్లై చేయడం వల్ల.. జుట్టు మరింత ఒత్తుగా పెరుగుతుంది. మరి అసలు ఆ పాక్ ఎలా చేసుకోవాలి.. దానివల్ల ప్రయోజనం ఏమిటి.. నిజంగానే వాలుజడ మన సొంతమవుతుందా లాంటి విషయాలను ఒకసారి చూద్దాం..
Hair Fall Remedies: జుట్టు రాలడం అనేది.. చాలా కారణాల వల్ల జరుగుతుంది. వీటిలో జన్యు లక్షణాలు, హార్మోన్ల అసమతుల్యత, ఒత్తిడి, పోషక లోపాలు ఇలా కారకాలు ఉన్నాయి. కానీ కొన్ని ఇంటి చిట్కాలు మన జుట్టు రాలడాన్ని తగ్గించడంలో చాలా బాగా సహాయపడతాయి. అవేంటో తెలుసుకుందాం.
ఇటీవలి కాలంలో కేశ సంబంధిత సమస్యలు పెరిగిపోతున్నాయి. హెయిర్ ఫాల్ సమస్య అధికంగా ఉంటోంది. జుట్టు రాలడం, మృదుత్వం లేకపోవడం, నిగారింపు కోల్పోవడం వంటి సమస్యలు ఉంటున్నాయి. ఈ సమస్యలకు మార్కెట్లో లభించే వివిధ రకాల ఉత్పత్తులేవీ స్పష్టమైన పరిష్కారాన్ని చూపించలేవు. అయితే కిచెన్‌లో లభించే వస్తువులతోనే ఈ సమస్యలు పరిష్కరించవచ్చు
Oil for speed Hair growth: జుట్టుపెరుగుదలకు అనేక చర్యలు తీసుకుంటాం. వీటి వల్ల మీ జుట్టు బలంగా ఆరోగ్యంగా మెరుస్తూ కనిపించాలని అన్ని ప్రయత్నాలు చేస్తాం. అంతేకాదు కొన్ని డైట్ మార్పులు చేసుకోవడం వల్ల కూడా జుట్టు ఆరోగ్యంగా పెరుగుతుంది.
7 Superfoods For Voluminous Hair Growth: జుట్టు పొడుగ్గా, మందంగా పెరగాలని ఎంతోమంది అనుకుంటారు. కానీ ఈ కాలంలో జుట్టు హెయిర్ ఫాల్ సమస్యలతో చాలామంది బాధపడుతున్నారు. దీనికి అనేక రకాల చర్యలు తీసుకుంటున్నారు.
Long Hair tips: పొడవాటి అందమైన జుట్టు కావాలని ప్రతి ఒక్కరికీ ఉంటుంది. అందమైన జుట్టు కావాలని ప్రతి వాళ్ళకి అనిపిస్తూ ఉంటుంది. ఇలా జుట్టు కావాలంటే మనం సరైన జీవనశైలిని పాటించాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఆహారాలను మన డైట్లో చేర్చుకోవాలి. అవేంటో తెలుసుకుందాం.
ప్రతిరోజూ జుట్టుకు నూనె పెట్టుకోవడం ఈరోజుల్లో సాధ్యం కాలేకపోతుంది. అయితే, జుట్టు కూడా తీవ్రం ఊడిపోతుంది. మన జుట్టు కుదుళ్ల నుంచి బలంగా మారాలంటే ఈ ఆయిల్స్ అప్లై చేయండి. మీ జుట్టు బలంగా మీరు నమ్మలేని విధంగా పెరుగుతుంది. సహజసిద్ధమైన ఆ ఆయిల్స్ ఏంటో తెలుసుకుందాం.
Fast Hair Growth Home Remedies: ఒత్తైన, పొవడైన జుట్టు కోసం యువతి, యువకులు ఎన్నో ప్రయత్నలు చేస్తుంటారు. అధిక ఖర్చుతో కూడిన ప్రోడెక్ట్స్లను ఉపయోగిస్తారు. అయితే ఖర్చు లేకుండా అనే పొవడైన , ఆరోగ్యకరమైన జుట్టు కోసం ఈ చిట్కాలను ట్రై చేయండి.
Hair Growth Tips: కొబ్బరినూనె, ఉసిరిపొడిని కలిపి తలకు అప్లై చేస్తే జుట్టు పొడుగ్గా పెరుగుతుంది. జుట్టు పెరుగుదలకు, జుట్టు రాలడానికి చెక్ పెడుతుంది. ఇది జుట్టు కుదుళ్లను ఆరోగ్యవంతం చేస్తుంది.
Rapid Hair Growth: మీకు జుట్టు పెంచుకోవడం ఇష్టమైతే దీనికి సరైన హెయిర్ కేర్ జాగ్రత్తలు తీసుకోవాలి. మంచి లైఫ్‌స్టైల్ ఉండాలి. ఎటువంటి కేమికల్స్ లేకుండా ఇంట్లో ఉండే కొన్ని మూలికలతో జుట్టు విపరీతంగా పెరుగుతుంది.
Haircare Tips: జుట్టు మందంగా, పొడుగ్గా ఉంటేనే అందంగా కనిపిప్తారు. కానీ, ఈ కాలంలో చాలామంది హెయిర్ ఫాల్ సమస్యలతో సతమతమవుతున్నారు. కొన్ని రెమిడీస్ మనం ఇంట్లోనే ప్రయత్నిస్తే జుట్టు ఊడటం తగ్గిపోయి మందంగా పెరుగుతుందంటున్నారు సౌందర్య నిపుణురాలు షహనాజ్ హుస్సేన్.. అవేంటో తెలుసుకుందాం.
Hair Growth Tips Telugu: జుట్టు రాలడం విరిగిపోవడం వంటి సమస్యలతో బాధపడుతున్న వారు ప్రతిరోజు తీసుకునే ఆహారంలో తప్పకుండా పోషకాలు ఉన్న వాటిని తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. అంతేకాకుండా కొన్ని జాతులకు సంబంధించిన చేపలను తీసుకోవడం వల్ల కూడా మంచి ఫలితాలు పొందుతారు.
Simple Hair Growth Tips: చాలామందిలో జుట్టు పెరుగుదల ఒక్కసారిగా ఆగిపోతుంది. అంతేకాకుండా అనేక రకాల జుట్టు సమస్యలు వస్తున్నాయి. అయితే మీరు కూడా ఇలాంటి సమస్యలతో బాధపడుతుంటే తప్పకుండా ఈ క్రింది చిట్కాలను పాటించడం చాలా మంచిది.
Hair Growth Tips At Home: ప్రస్తుత కాలంలో చాలా మంది జుట్టు సమస్యలతో బాధపడుతున్నారు. జుట్టు ఆరోగ్యంగా, బలంగా ఉండాలిని ప్రతిఒక్కరు కోరుకుంటారు. దీని కోసం వివిధ రకాల ప్రొడెక్ట్స్‌ను ఉపయోగిస్తారు. కానీ ఎలాంటి ఫలితం ఉండదు. అయితే ఇక్కడ చెప్పిన చిట్కాలను పాటించి సులభంగా మీ జుట్టును ఒత్తుగా, బలంగా తయారు చేసుకోవచ్చు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.