Foods Not To Take With Water: మనలో చాలామంది ఆహార పదార్థాలు తిన్న తర్వాత నీళ్ళు త్రాగుతారు. అయితే కొన్ని ఆహార పదార్థాలు తీసుకున్న తర్వాత నీరు త్రాగకూడదని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు. దీని వల్ల ఆరోగ్యానికి హాని కలుగుతుందని చెబుతున్నారు.
జలుబు మరియు జ్వరం వంటి చిన్న చిన్న వ్యాధులు వాతావరణ మార్పులు మరియు అనారోగ్య కారణాల వలన కలుగుతాయి. వీటిని తగ్గించటానికి అల్లోపతి మందులు అవసరం లేదు, ఇక్కడ తెలిపిన పండ్లు జలుబు మరియు జ్వరంను సులభంగా తగ్గిస్తాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.