Heart Attack Risk: ప్రపంచవ్యాప్తంగా గుండె వ్యాధుల ముప్పు పెరుగుతోంది. దురదృష్టవశాత్తూ ఇండియాలో ఈ పరిస్థితి మరింత ప్రమాదకరంగా ఉందని అధ్యయనాలు చెబుతున్నాయి. కారమం చెడు ఆహారపు అలవాట్లు, చెడు జీవనశైలి. యుక్త వయస్సులోనే గుండెపోటుకు గురవుతున్న పరిస్థితి. ఈ సమస్య నుంచి గట్టెక్కాలంటే కొన్ని పద్ధతులు పాటించాల్సి ఉంటుంది.
Heart Attack Symptoms: ఈ రోజుల్లో, యువకుల్లో కూడా గుండెపోటులు ఎక్కువగా సంభవిస్తున్నాయి. ఈ ప్రమాదకరమైన వ్యాధి నుంచి మనల్ని మనం రక్షించుకోవడానికి, గుండె ఆరోగ్యం పై శ్రద్ధ వహించడం చాలా ముఖ్యం. అయితే గుండెపోటు సమస్యలకు ఎన్నో శరీరా భాగాల్లో నొప్పులు కలుగుతాయి. అవి ఏంటో మనం తెలుసుకుందాం.
Smoking and Heart Attack Relation: గుండె పోటు మరణించేవారిలో చాలా వరకు స్మోకింగ్ చేస్తున్నవారే ఉన్నారని ఇటీవలే చేసిన పరిశోధనలో తెలింది. అంతేకాకుండా ఈ మరికొన్ని విస్తుగొలిపే నిజాలు బయటపడ్డాయి. అవేంటో తెలుసుకోవాలనుకుంటున్నారా?
How To Stop Heart Attack: గుండెపోటు సమస్యలతో బాధపడేవారు తప్పకుండా వానా కాలంలో ఈ కింది జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. అంతేకాకుండా వైద్య నిపుణులు సూచించిన కార్డియాలజిస్టులను సంప్రదించాలని నిపుణులు సూచిస్తున్నారు. ఈ కింది నియమాలు తప్పకుండా అనుసరించాలి.
Symptom Of Heart Attack: కడుపునొప్పి సమస్యలో బాధపడేవారు తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు తీసుకోవడం చాలా మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఈ తీవ్రమైన నొప్పి కారణంగా మయోకార్డియల్ ఇన్ఫెక్షన్కు దారి తీసే అవకాశాలున్నాయి. కాబట్టి తప్పకుండా వైద్యులను సంప్రదించాల్సి ఉంటుంది.
Heart Attack Causes: ప్రస్తుతం చాలా మంది అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు. కొంత మంది ఆధునిక జీవన శైలిని అనుసరించడం వల్ల ట్రిపుల్ వెసెల్ డిసీజ్ బాధపడుతున్నారు. అయితే ఇలాంటి సమస్యల నుంచి సులభంగా ఉపశమనం పొందడానికి తప్పకుండా ఈ చిట్కాలు పాటించండి.
How To Prevent Cholesterol And Heart Attack: చలి కాలంలో చాలా మందిలో గుండె పోటు సమస్యలు వస్తాయి. అయితే ఇలాంటి సమస్యలతో బాధపడేవారు తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. అంతేకాకుండా ఆరోగ్యకరమైన ఆహారాలు తీసుకోవాల్సి ఉంటుంది.
How To Protect Yourself From Heart Attack: గుండెపోటు సమస్యలతో బాధపడేవారు ప్రతి రోజూ తీసుకునే ఆహారంలో పలు రకాల జాగ్రత్తలు వహించాల్సి ఉంటుంది. ముఖ్యంగా చక్కెర అధిక పరిమాణంలో ఉండె ఆహారాలకు దూరంగా ఉండాల్సి ఉంటుంది.
Winter Health Care Tips: వేసవిలో పోలిస్తే చలికాలంలో గుండె వ్యాధుల ముప్పు పెరుగుతుంటుంది. ఉష్ణోగ్రత తగ్గడంతో ఆ ప్రభావం గుండె ఆరోగ్యంపై పడుతుంది. ఆ వివరాలు మీ కోసం..
Heart Attack: మనిషి శరీరంలో అతి ముఖ్యమైన అంగం గుండె. గుండెను ఎప్పుడూ ఆరోగ్యంగా ఉంచుకోవాలి. లేకపోతే హార్ట్ ఎటాక్ మీ ప్రాణాలు తీయవచ్చు. ఆ గింజలు తింటే గుండె పోటు ముప్పుని తగ్గించవచ్చంటున్నారు ఆరోగ్య నిపుణులు..
Before Heart Attack Symptoms: గుండెపోటు రావడానికి ముందు మీకు కొన్ని సంకేతాలు వస్తాయి. మీరు దాన్ని అర్థం చేసుకోవడం ముఖ్యం. తద్వారా ఏదైనా పెద్ద సమస్య రాకుండా మిమ్మల్ని మీరు రక్షించుకోవచ్చు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.