Auto News in Telugu: ఈ మధ్య కాలంలో హీరో మోటోకార్ప్, టీవీఎస్ బైక్స్ కు మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. ఈ ఏడాది జనవరిలో ఈ రెండు సంస్థల విక్రయాలు 20 శాతానికి పైగా పెరిగాయి. ఈ బైక్స్ కొనేందుకు ఎక్కువగా జనాలు ఆసక్తి చూపిస్తున్నారు.
Hero MotoCorp Two Wheelers: హీరో మోటోకార్ప్... ఇండియాలో ద్విచక్ర వాహనాల్లో అత్యధిక సంఖ్యలో బైక్స్, స్కూటర్స్ విక్రయించే ఈ సంస్థ తమ కస్టమర్స్‌కి షాకింగ్ న్యూస్ చెప్పింది. మరీ ముఖ్యంగా త్వరలోనే హీరో మోటోకార్ప్ బైక్స్ కొనేవారికి ఈ షాకింగ్ న్యూస్ వర్తిస్తుంది. ఇంతకీ ఆ షాకింగ్ న్యూస్ ఏంటంటే..
Harley-Davidson x440 Price, Features: ఇండియాలో అధిక సంఖ్యలో హార్లే డేవిడ్సన్ బైక్స్ విక్రయించి భారీ మొత్తంలో లాభాలను ఆర్జించే లక్ష్యంలో భాగంగా హార్లే డేవిడ్సన్ X440 ఇండియన్ మార్కెట్లో లాంచ్ అయింది. హార్లే డేవిడ్సన్ X440 డిజైన్, ఫీచర్స్, సేఫ్టీ అండ్ సెక్యురిటీ ఫీచర్స్ విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.
Hero Splendor 125cc XTEC Launches at Rs 83,368: ప్రముఖ దిగ్గజ ద్విచక్ర వాహన సంస్థ 'హీరో మోటోకార్ప్' ఇప్పుడు XTEC వెర్షన్లో 125సీసీ సూపర్ స్ల్పెండర్‌ను కూడా విడుదల చేసింది.
Hero MotoCorp Launched Xoom Scooter 110cc. హీరో మోటోకార్ప్ భారత మార్కెట్లోకి సరికొత్త స్కూటర్‌ను విడుదల చేసింది. హీరో జూమ్ 110 పేరిట కొత్త స్కూటర్‌ను సోమవారం లాంచ్ చేసింది.
Hero Motocorp Electric Scooter: పెట్రోల్ పై భారాన్ని తగ్గించుకునేందుకు అందరూ ఎలక్ట్రిక్ స్కూటీ లను కొనుగోలు చేస్తున్నారు. అయితే ఇందులో భాగంగానే ప్రముఖ హీరో కంపెనీ తన మొట్టమొదటి ఈ స్కూటర్ ను విడుదల చేస్తున్నట్లు సమాచారం. దీనికోసం ఇప్పటికే పలు సన్నాహాలు కూడా చేసింది.
AFFORDABLE BIKES: దేశంలో రోజురోజుకు పెరుగుతున్న ఇంధన ధరలు ఇప్పుడు ప్రజలను చాలా ఇబ్బంది పెడుతున్నాయి. భారతీయ కస్టమర్లు ఎల్లప్పుడూ సరసమైన..అధిక మైలేజీతో ద్విచక్ర వాహనాలను కొనుగోలు చేయడానికి ఇష్టపడటానికి ఇదే కారణం. మేము మీకు భారతదేశంలోని 4 అత్యంత చౌకైన మోటార్‌సైకిళ్ల గురించి చెబుతున్నాము, వీటి మైలేజీ కూడా బలంగా ఉంది.
IT Raids on Hero MotoCorp: ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ హీరో మోటోకార్ప్‌కు చెందిన కార్యాలయాల్లో ఆదాయ పన్ను శాఖ సోదాలు నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా ఢిల్లీ-ఎన్సీఆర్లోని హీరో మోటోకార్ప్ కార్యాలయంతో పాటు ఆ సంస్థ సీఈవో పవన్ ముంజల్ నివాసంలో ప్రస్తుతం సోదాలు జరుపుతోంది.
Hero EV Scooter: ఇప్పుడంతా ఎలక్ట్రిక్ వాహనాలదే భవిష్యత్. అందుకే నెమ్మదిగా అన్ని కంపెనీలు ఎలక్ట్రిక్ వాహనాలపై దృష్టి సారిస్తున్నాయి. త్వరలో హీరో మోటోకార్ప్ తొలి ఎలక్ట్రిక్ స్కూటర్‌ను మార్కెట్లో ప్రవేశపెట్టనుంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.