Amla And Honey Mix Benefits: ప్రస్తుతం డయాబెటిక్ వ్యాధి చిన్న పెద్ద తేడా లేకుండా అందరిని కబళిస్తోంది. ఈ సమస్య నుంచి బయటపడేందుకు మంచి పోషకాలుండే ఆహారం తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. లేకపోతే భవిష్యత్లో పలు రకాల అనారోగ్య సమస్యలు ఎదుర్కొవాల్సి ఉంటుందని వారు తెలుపుతున్నారు.
Summer Drinks: ఎండాకాలంలో జ్యూస్ లు ఎక్కువగా తీసుకోవడం వల్ల బాడీ డీహైడ్రేడ్ కాకుండా ఉంటుంది. మన ఇంట్లో ఉండే పండ్లతోనే సరికొత్తగా జ్యూస్ లు తయారుచేసుకోవచ్చు. మరి అవేంటో ఇప్పుడు చూద్దాం.
Honey Business: కాస్త శ్రమ, తెలివితేటలు, పెట్టుబడి ఉంటే చేసుకోవాలే కానీ చాలా వ్యాపార ఆలోచనలుంటాయి. మీరు కూడా సొంతంగా ఏదైనా వ్యాపారం పెట్టాలనుకుంటుంటే..ఇది మంచి ఆలోచన.
Honey Facial Benefits: తేనెను మన ఇంట్లో తరచూ ఏదో అవసరానికి వాడుతుంటారు. అయితే ఈ తేనె వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని అందరికి తెలిసిందే. కానీ, తేనె వల్ల చర్మ సౌందర్యాన్ని కూడా పెంపొందించుకోవచ్చు.
Honey and Garlic Benefits: తేనె-వెల్లుల్లిని కలిపి తీసుకోవడం వల్ల అనేక వ్యాధులు దూరమవుతాయి. ఇది రోగనిరోధక శక్తిని పెంచటంతో.. గుండెపోటు వచ్చే ప్రమాదాన్ని తగ్గిస్తుంది.
Almond Oil Benefits: మారుతున్న జీవనశైలి, వాతావరణ మార్పులు కారణంగా మనలో చాలా మంది జుట్టు రాలడం, చుండ్రు వంటి సమస్యలను ఎదుర్కొంటున్నాం. అయితే ఇలాంటి సమస్యలను బాదం నూనెతో స్వస్తి పలకవచ్చు. అదెలాగో తెలుసుకుందాం.
Strange sounds coming from bathroom: బాత్రూమ్ నుంచి వింత శబ్ధాలు వస్తుండటం చూసి ఏం జరుగుతుందో అర్థం కాని ఓ కుటుంబం ఎప్పటికప్పుడు ఆశ్చర్యపోవడం తప్ప ఇంకేమీ చేయలేకపోయింది. కానీ మొదట్లో కొద్దిగా వినిపించిన శబ్ధం (Mysterious sounds from walls) కాస్తా మరింత ఎక్కువైంది.
Easy Tips For Acidity: సమయానికి తిని.. భోజనం తర్వాత కనీసం అరగంట పాటు నిటారుగా కూర్చోవడం వంటి చిన్నచిన్న అలవాట్లు పాటిస్తే ఎసిడిటీ నుంచి కాస్త బయటపడవచ్చు. ఇక మన వంటగదిలో ఉండే కొన్ని పదార్ధాలతో ఎసిడిటీని నియంత్రించవచ్చు.
Health benefits of Tulasi rasam with honey - తులసి ఆకుల రసంతో తేనే: ఒక చంచా తేనెలో ఒక చంచా తులసి ఆకుల రసం కలిపి తీసుకోవడం ద్వారా దగ్గుకు చెక్ పెట్టవచ్చు. తేనెలో కలిపి తీసుకునే వీలు లేనట్టయితే.. తులసి ఆకులను నమిలి ఆ రసం మింగినా దగ్గు నుంచి ఉపశమనం లభిస్తుంది.
How To Check Honey Adulteration | తెనె అనేది ఎవర్ గ్రీన్ ఫుడ్. దాంతో పాటు ఎక్స్పైర్ అవ్వని ఫుడ్. దీనిలో ఉన్న ఆరోగ్యగుణాలు, ఇందులో ఉండే పోషక తత్వాల వల్ల తేనెకు ఒక కిరీటం లాంటి టైటిల్ ఇచ్చేశారు. అదేంటంటే.. మరణాన్ని తప్పా అన్నింటికి సమాధానం తేనె అని.
కరోనావైరస్ ( Coronavirus ) సంక్రమణ రోజురోజుకూ పెరుగుతున్న సమయంలో మనం తీసుకునే ఆహారం (Food) విషయంలో పలు జాగ్రత్తలు తీసుకుంటున్నాం. ఇమ్యూనిటీని పెంచే గుణాలు ఉన్న ఆహారాన్ని తీసుకుంటున్నాం.
Skin Care: సెప్టెంబర్ ను స్కిన్ కేర్ ఎవేర్నెస్ నెలగా సెలబ్రేట్ చేస్తారు. అందుకే మీ చర్మాన్ని పరిరక్షించుకోవడానికి చిట్కాలు తెలుసుకోవడానికి ఇదే సరైన సమయం.
అసలే కరోనావైరస్ (Coronavirus).. ఆపై వర్షాకాలం (monsoon season).. కరోనా లక్షణాల్లో గొంతు నొప్పి (Sore Throat) కూడా ఒకటి.. కావున ఆరోగ్యం విషయంలో ఎల్లప్పుడూ జాగ్రత్తగా, అప్రమత్తంగా ఉండటం చాలా ముఖ్యం..
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.