Nagarjuna: తెలంగాణ మంత్రి కొండా సురేఖ.. నాగార్జున ఫ్యామిలీతో పాటు సమంతపై చేసిన దురుసు వ్యాఖ్యలతో నాగార్జున .. ఆమెపై నాంపల్లి కోర్టులో క్రిమినల్ పరువు నష్టం కేసును దాఖలు చేశారు హీరో నాగార్జున. తాజాగా ఈ కేసు విషయమై నాగార్జున కోర్టుకు హాజరుకానున్నారు.
KA Paul Demands Pawan Kalyan Resign: సనాతన ధర్మం, తిరుమల లడ్డూపై రాజకీయం చేస్తున్న ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌పై కేఏల్ పాల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పవన్‌పై చర్యలు తీసుకోవాలని తెలంగాణ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
MLA Majid Hussain Followers Attack On Feroze Khan: అధికార కాంగ్రెస్ పార్టీ నాయకులపై ఏఐఎంఐఎం పార్టీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ భౌతిక దాడికి పాల్పడ్డారు. స్వయంగా ఎమ్మెల్యే మాజిద్ హుస్సేన్ కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన ఫిరోజ్ ఖాన్‌పై దాడి చేశారు. దీంతో పాతబస్తీ రణరంగాన్ని తలపించింది.
KA Paul Demands Pawan Kalyan Resign: ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పిచ్చి రాజకీయాలపై కేఏల్ పాల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పవన్‌పై చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేశారు.
Big Shock To KCR And KT Rama Rao: ఎమ్మెల్యేల ఫిరాయింపుతో బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా దెబ్బతింటుండగా.. ఈసారి టీడీపీ ఫిరాయింపులకు తెరలేపుతున్నట్లు సమాచారం.
Amrapali serious on Hydra: జీహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రాపాలీ కాట హైడ్రా పై గుర్రుగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. బల్దియా విభాగంలో పనిచేయాల్సిన అధికారులు హైడ్రా చుట్టు తిరుగుతున్నారని కూడా అనేక ఫిర్యాదులు వెల్లువెత్తాయి.
Nagarjuna Files Another Defamation Case On Konda Surekha: తన అనుచిత వ్యాఖ్యలతో అక్కినేని నాగార్జున ఫ్యామిలీకి భంగం కలిగించిన మంత్రి కొండా సురేఖపై ఇప్పటికే నాంపల్లి కోర్టులో క్రిమినల్ పరువు నష్టం కేసు దాఖలు చేసిన సినీ నటుడు నాగార్జున.. తాజాగా ఆమె పై రూ. 100 కోట్లకు మరో పరువు నష్టం దావా దాఖలు చేసారు.
Asaduddin Owaisi: హైదరాబాద్ లోక్ సభ ఎంపీ అసదుద్దీన్ ఎపుడు ఏం మాట్లాడిన అది సంచలనమే అని చెప్పాలి. ప్రస్తుతం రాష్ట్రంలో తెలంగాణ లో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తూ ఉన్నారు. తాజాగా ఈయన తన మిత్రుడైన సీఎం రేవంత్ రెడ్డి హైడ్రా పేరుతో చేస్తోన్న పనులపై సంచలన వ్యాఖ్యలు చేసారు.
AP Rains: గత కొన్ని రోజులుగా కురిసిన వర్షాలతో అతలా కుతలైమన ఆంధ్ర ప్రదేశ్ ఇపుడిపుడే సాధారణ పరిస్థితులకు వస్తుంది. ఏపీలో గత నెల సంభవించిన వరదల కారణంగా ఎంతో మంది నిరాశ్రయులయ్యారు. ప్రభుత్వంతో పాటు పలు స్వచ్ఛంద సంస్థలు తమ వంతుగా ఆర్ధిక సహాయం అందిస్తున్నాయి. ఆ సంగతి పక్కన పెడితే.. ఏపీలో మరో ఉపరితల ఆవర్తనం సందర్బంగా రాబోయే మూడు రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
Hyderabad: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శిల్పకళా వేదికగా వివిధ శాఖలకు సంబంధించి ఉద్యోగాలు సాధించిన అభ్యర్థులకు నియామక పత్రాలను అందజేశారు. ఈ నేపథ్యంలో ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వార్తలలో నిలిచాయి.
Hydereabad news: దసరా పండుగ సందడి స్టార్ట్ అయ్యింది. ఎక్కడ చూసిన కూడా ప్రజలు తమ సొంతూర్లకు వెళ్తున్నారు. మరికొందరు షాపింగ్ లు చేస్తు బిజీగా ఉంటున్నారు.ఈ నేపథ్యంలో హైదరబాదీలకు రేవంత్ సర్కారు గుడ్ న్యూస్ చెప్పినట్లు తెలుస్తోంది.
Chief Ministers Cup 2024: లక్ష్యం పెట్టుకుని కష్టపడి చేస్తే.. సాధించలేనిదని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. తాను సీఎం కావాలనే లక్ష్యంతో పనిచేసి అనుకున్నది సాధించానని చెప్పారు. క్రీడాకారుకులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా సహకారం అందిస్తుందన్నారు.
Actor Nagarjuna Files Defamation Case On Konda Surekha: తన పరువుకు భంగం కలిగించేలా వ్యవహరించిన కొండా సురేఖను నాగార్జున వదలడం లేదు. కోర్టులో పరువు నష్టం దావా వేసి ఆమెను కింగ్ నాగార్జున కోర్టుకు ఈడ్చారు.
Hyderabad Rains: హైదరాబాద్ లో ఉదయం నుంచి ఎండ దంచి కొట్టింది. ప్రజలు చెమటలతో అపోసోపాలు పడ్డారు. ఈ నేపథ్యంలో ఉరుములేని పిడుగులా హైదరాబాదీలపై ఒక్కసారిగా వర్షం పడింది. పలు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి.
Revanth Reddy Unstoppable HYDRAA Demolish: హైడ్రాపై రేవంత్ రెడ్డి తగ్గేదే లేదు అంటున్నాడు. హైకోర్టు చీవాట్లు పెట్టినా తవ్వకాలు చేపడతామని పరోక్షంగా చెబుతున్నారు. ఈ సందర్భంగా ప్రజలపైకే ఎదురుదాడి చేశారు.
Revanth Reddy Launches One State One Card Pilot Program: కొత్తగా తీసుకొస్తున్న ఒక రాష్ట్రం-ఒక కార్డుతో ప్రజలకు అన్ని రకాల సేవలు అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు ముఖ్యమంత్రి ప్రకటించారు.
Kavitha Far Way To Bathukamma: బతుకమ్మ అంటే కవిత.. కవిత అంటే బతుకమ్మ అనే స్థాయిలో తెలంగాణలో బతుకమ్మ సంబరాలు జరిగేవి. కాగా ఈసారి బతుకమ్మ సంబరాల్లో కవిత కనిపించడం లేదు. తీవ్ర అనారోగ్యానికి గురయిన ఆమె చికిత్స పొందుతుండడంతో ఈసారి బతుకమ్మ ఆడడం కష్టంగా ఉంది. దశాబ్దంన్నర తర్వాత ఆమె బతుకమ్మ ఆడకపోవడం చర్చనీయాంశంగా మారింది.
KT Rama Rao vs Rahul Gandhi: హైడ్రా కూల్చివేతలపై కేటీఆర్ దూకుడు పెంచారు. రేవంత్ రెడ్డిని కాకుండా ఏకంగా రాహుల్ గాంధీని లక్ష్యంగా చేసుకుని కేటీఆర్ సంచలన ఆరోపణలు చేశారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.