Tawang Clash: భారత్-చైనా మధ్య తవాంగ్ సెక్టార్లో చోటు చేసుకున్న ఘర్షణపై కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అత్యవసర సమావేశం నిర్వహించారు. త్రివిధ దళాల చీఫ్‌లతో చర్చించిన ఆయన మధ్యాహ్నం 12 గంటలకు పార్లమెంట్లో కీలక ప్రకటన చేయనున్నారు.
భారత్‌పై చైనా మరోసారి కుట్రకు పాల్పడేందుకు సిద్ధంగా ఉందని, ఈ మేరకు ఉత్తర సరిహద్దుల్లో చైనా సుమారు 60 వేల మంది సైనికుల్ని మోహరించిందని అమెరికా విదేశాంగ కార్యదర్శి మైక్ పొంపియో (Mike Pompeo) పేర్కొన్నారు. క్వాడ్ (QUAD) దేశాలైన అమెరికా, జపాన్, ఇండియా, ఆస్ట్రేలియాలపై చెడు ప్రవర్తనతో.. చైనా కుట్రపూరితంగా వ్యవహరిస్తుందని పాంపియో ఆగ్రహం వ్యక్తంచేశారు.
గాల్వన్ లోయ (Galwan Valley)లో జూన్ నెలలో చైనా సైనికుల దురాగతానికి 14 మంది భారత జవాన్లు అమరులైన విషయం తెలిసిందే. తమకే పాపం తెలియదని చెప్పిన చైనా తాజాగా కుయుక్తులు పన్నుతోంది.
భారత అమ్ములపొదిలో ప్రధానాస్త్రంగా రఫేల్ యుద్ధ విమానాలు (Rafale fighter Jets) గత నెలలో వచ్చి చేరాయి. సరిహద్దు దేశాలు చైనా, పాకిస్తాన్లకు బుద్ధి చెప్పేందుకు, వారి ఆట కట్టించేందుకు భారత ఆర్మీ, భారత వాయుసేన సిద్ధంగా ఉన్నాయి.
Indio China border dispute: భారత్, చైనా మధ్య ఉద్రిక్త పరిస్థితులకు చైనా విస్తరణ కాంక్ష ఒకటైతే.. లడఖ్‌లో భారత ప్రభుత్వం చేస్తోన్న అభివృద్ధి ( Ladakh development ) కూడా ఓ కారణమని తెలుస్తోంది. లడఖ్‌లో భారత ప్రభుత్వం చేపడుతున్న మౌలికవసతుల అభివృద్ధి పనులు చైనాకు కంటి మీద కునుకులేకుండా చేస్తున్నట్టు సమాచారం.
China pulls back troops from LAC | చైనాకు చెందిన 59 యాప్స్‌పై భారత్‌లో నిషేధం విధించడంతో చుక్కలు కనిపిస్తున్నాయి. మరోవైపు సరిహద్దుల్లో ధీటుగా ఎదుర్కొనేందుకు వ్యూహాలు రచించడంతో కంగుతిన్న చైనా ఎట్టకేలకు తలొగ్గింది.
China on PM Modi`s Ladakh visit: భారత్, చైనా సరిహద్దుల్లో ఉద్రిక్తతలను నివారిస్తే బాగుంటుందని చైనా అభిప్రాయపడింది. ప్రధాని నరేంద్ర మోదీ లఢఖ్‌లో ( PM Modi in Ladakh ) ఆకస్మికంగా పర్యటించిన కొన్ని గంటల్లోనే చైనా ఈ ప్రకటన విడుదల చేయడం గమనార్హం.
లడాఖ్ గాల్వన్ లోయలో భారత సైనికులపై చైనా దురాఘాతానికి పాల్పడ్డనాటి నుంచి ఇరుదేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ క్రమంలోనే ప్రధాని నరేంద్ర మోదీ ( PM Narendra Modi ) స్వయంగా లడాఖ్‌లోని లేహ్‌లో పర్యటించడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఆయన వెంట సీడీఎస్ జనరల్ బిపిన్ రావత్ ( Bipin Rawat ), ఆర్మీ చీఫ్ జనరల్ నరవాణే ( Manoj Mukund Naravane ) కూడా ఉన్నారు.
PM Modi On Mann Ki Baat | మన్ కీ బాత్ కార్యక్రమంలో మాట్లాడుతూ పొరుగు దేశాలకు ప్రధాని నరేంద్ర మోదీ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. భారత్ మీద కన్నెస్తే ఉపేక్షించేది లేదని, గతంలో ఉన్న భారత్ కాదని, ఇప్పుడు పరిస్థితుల్లో ఎంతో మార్పు వచ్చిందని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు.
Army Chief MM Naravane: న్యూ ఢిల్లీ: లడక్ సరిహద్దులో భారత్, చైనా సైనికుల మధ్య నెలకొన్న ఘర్షణ వాతావరణం నేపథ్యంలో భారత ఆర్మీ చీఫ్ మనోజ్ ముకుంద్ నరవాణే ( MM Naravane ) మంగళవారం లఢక్ చేరుకున్నారు. లఢక్‌లోని తూర్పు సరిహద్దులో భారత్, చైనా సైనికుల మధ్య నెలకొన్న ఘర్షణ తరువాత పరిస్థితి గంటగంటకు మారుతోంది.
Indo vs China faceoff: న్యూఢిల్లీ: ఇండో చైనా సరిహద్దులో ( Indo-China border ) ఉద్రిక్తతల్ని తగ్గించే దిశగా ఇరుదేశాలు కీలక అడుగు వేస్తున్నాయి. ఇరుదేశాల మధ్య జరిగిన కార్ప్స్ కమాండర్ స్థాయి భేటీలో ఈ మేరకు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయం ప్రకారం ఇరు దేశాల సైన్యం తూర్పు లడ్డాఖ్ ( East Laddakh ) నుంచి వెనక్కి తగ్గుతుందా అనేది గమనించాల్సి ఉంది.
గాల్వన్ లోయ(Galwan Valley)లో వారం రోజుల కిందట జరిగిన ఘర్షణలో తెలంగాణ వాసి కల్నల్ బికుమళ్ల సంతోష్ బాబు సహా 20 మంది భారత జవాన్లు అమరులయ్యారు. అయితే తమ జవాన్ల మరణాలపై నోరు విప్పకుండా కాలయాపన చేస్తున్న చైనా ఎట్టకేలకు స్పందించిది. కానీ 1962 యుద్ధాన్ని మరోసారి రిపీట్ చేస్తామంటూ హెచ్చరికలు పంపడం గమనార్హం.
KCR To Meet Santosh Babu Family | తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సూర్యాపేట జిల్లా పర్యటనను అధికారులు ఖరారు చేశారు. అన్ని జాగ్రత్తలు తీసుకున్న అనంతరం కేసీఆర్ పర్యటన వివరాలు వెల్లడించారు.
Colonel Santosh Babu | అమరవీరుడు, కల్నల్ సంతోష్ బాబు అస్థికలను కుటుంబ సభ్యులు నేడు నిమజ్జనం చేశారు. కుమారుడికి నిర్వహించాల్సిన సాంప్రదాయ కార్యక్రమాలను సంతోష్ బాబు తల్లిదండ్రులు పూర్తిచేస్తున్నారు.
చైనాతో ఘర్షణలో అమరుడైన సూర్యాపేట జిల్లా వాసి, అమరుడైన కల్నల్ సంతోష్ బాబు కుటుంబానికి తెలంగాణ ప్రభుత్వం భారీ సాయాన్ని ప్రకటించింది. సంతోష్ బాబు కుటుంబానికి అండగా ఉంటామని సీఎం కేసీఆర్ (CM KCR Announces RS 5 crore to Santosh Babu family)పేర్కొన్నారు.
Names of the Indian Army Soldiers Martyred in Galwan Valley | సరిహద్దులో దేశం కోసం పోరాడుతూ 20 మంది భారత సైనికులు తమ ప్రాణాల్ని అర్పించి అమరులయ్యారు. గాల్వన్ లోయలో చైనా బలగాలతో పోరాడుతూ అమరులైన 20 మంది జవాన్ల వివరాలను కేంద్రం ప్రకటించింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.