T20 World Cup 2021: ఇంగ్లాండ్ తో జరిగిన వార్మప్ మ్యాచ్ లో భారత ఆటగాడు రిషబ్ పంత్ కొట్టిన సిక్స్ ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది. వివరాల్లోకి వెళితే..
IND vs ENG: ఇంగ్లాండ్‌తో జరిగిన నాలుగో టెస్టులో టీమ్ఇండియా 157 పరుగులతో ఘన విజయం సాధించింది. చివరి రోజు ఆతిథ్య జట్టు పది వికెట్లు తీసి సిరీస్‌లో టీమిండియా 2-1 ఆధిక్యంలోకి దుసుకెళ్లింది.
IND Vs ENG 4th Test: ఇంగ్లాండ్‌తో నాలుగో టెస్టులో టీమ్ఇండియాకు భారీ ఆధిక్యం లభించింది. పంత్, శార్దుల్ అర్ధ సెంచరీలతో రాణించటంతో...భారత్ రెండో ఇన్నింగ్స్‌లో 466 పరుగులు చేసింది. దీంతో 367 పరుగుల ఆధిక్యంలో నిలిచింది భారత్.
Ind Vs Eng : టీమ్ఇండియా ప్రధాన కోచ్ రవిశాస్త్రి కరోనా బారిన పడ్డారు. ఆయనకు పాజిటివ్‌గా తేలడం వల్ల ముందు జాగ్రత్తగా మిగతా ముగ్గురు కోచింగ్ సిబ్బందిని ఐసోలేషన్‌లో ఉంచారు.
India vs England: భారత్, ఇంగ్లండ్ మధ్య మరో ఆసక్తికర పోరుకు రంగం సిద్ధమైంది. ఐదుటెస్టుల సిరిసీలో భాగంగా...ఇవాళ నాలుగోటెస్టు ఓవల్ వేదికగా జరగనుంది. మూడోటెస్టులో గెలిచిన అతిథ్య జట్టు రెట్టించిన ఉత్సాహంతో బరిలోకి దిగుతుంది.
Mohammed Siraj: టీమిండియా ఫాస్ట్ బౌలర్ మహ్మద్ సిరాజ్ మైదానంలో ఎంత దూకుడుగా ఉంటాడో అందరికీ తెలిసిందే. ప్రత్యర్థి ఆటగాళ్లు ఏమాత్రం నోరుజారినా.. అంతకమించి అనేలా సిరాజ్ కౌంటర్ ఇస్తుంటాడు. దాంతో.. ప్రత్యర్థి అభిమానులు కూడా అతని టార్గెట్ చేస్తుంటారు. తాజాగా ఇంగ్లాండ్ అభిమానులకు అలాంటి దిమ్మ తిరిగే రిప్లై ఇచ్చాడు సిరాజ్. ఇప్పుడు ఆ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.
లార్డ్స్ టెస్టులో అద్భుతమైన విజయం సాధించిన భారత్...అంతలోనే ఊసురుమనిపించే ప్రదర్శన కనబర్చింది. ఇంగ్లండ్ పేసర్లు ధాటికి..మన బ్యాట్స్‌మెన్ కనీసం క్రీజులో నిలబడలేకపోయాడు. ఫలితంగా 78 పరుగులకే చాపచుట్టేశారు.
Ind Vs Eng: టీమిండియా బ్యాట్స్ మెన్ ఘోరంగా విఫలమయ్యారు. లీడ్స్ వేదికగా జరుగుతున్న మూడో టెస్టు మ్యాచ్ తొలి ఇన్నింగ్స్ లో భారత జట్టు కేవలం 78 పరుగులకే ఆలౌట్ అయ్యింది. రోహిత్ శర్మ, రహానే మాత్రమే రెండంకెల స్కోరు సాధించారు.
రెండో టెస్ట్ లో విజయం సాధించిన తరువాత ఇండియా- ఇంగ్లాండ్ జట్ల మధ్య తీవ్ర ఘర్షణ చోటు చేసుకుందట! ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ విషయం సోషల్ మీడియా సంచలనం రేపుతుంది.
India vs England 3rd Test Day 1 live score updates: లార్డ్స్ మైదానంలో జరిగిన రెండో టెస్టు మ్యాచ్‌లో గెలిచిన జోష్ మీదున్న భారత జట్టు అదే ఊపుతో లీడ్స్ మైదానంలో జరుగుతున్న ఈ మూడో టెస్ట్ మ్యాచ్‌లోనూ విజయం కైవసం చేసుకుని సిరీస్ సొంతం చేసుకోవాలని ఉవ్విళ్లూరుతోంది. మరోవైపు మార్క్‌వుడ్ ఈ మూడవ టెస్ట్ మ్యాచ్‌కి (IND vs ENG third test match) దూరమవడంతో ఇంగ్లాండ్ జట్టుకు మరో ఎదురుదెబ్బ తగిలినట్టయింది.
India vs Eng 3rd Test: లార్డ్స్ లో విజయం తర్వాత ఇంగ్లాండ్ తో మరో ఆసక్తికర పోరుకు సిద్ధమైంది టీమిండియా. ఐదు టెస్టుల సిరీస్ లో భాగంగా బుధవారం లీడ్స్ వేదికగా మూడో టెస్టు ప్రారంభం కానుంది.
India vs England 2nd Test Day 1 Score live updates: ఇండియా vs ఇంగ్లాండ్ 2వ టెస్ట్ డే 1 అప్డేట్స్: లార్డ్స్ మైదానంలో భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య జరుగుతున్న టెస్ట్ సిరీస్‌లో భాగంగా నేడు రెండో టెస్ట్ మ్యాచ్ ఆడనున్న ఇరు జట్లు. ఇంగ్లండ్ జట్టు ఆటగాళ్లను వేధిస్తున్న గాయాలు, ఫిట్నెస్ సమస్యలు.
Indian cricketers tested positive for Covid-19 in UK: ఇంగ్లాండ్‌తో టెస్ట్ సిరీస్ నేపథ్యంలో విరాట్ కోహ్లీ సారథ్యంలోని టీమిండియా యూకేలో ఉంది. మరో జట్టు శ్రీలంక పర్యటనకు వెళ్లింది. ఈ క్రమంలో ఇంగ్లాండ్‌లో ఉన్న జట్టులో ఆటగాళ్లకు జలుబు, దగ్గులాంటి లక్షణాలు కనిపించడంతో కరోనా పరీక్షలు నిర్వహించగా ఇద్దరికి పాజిటివ్‌గా నిర్ధారించారు.
India vs England: ఇంగ్లాండ్‌తో జరగనున్న 5 టెస్టుల సిరీస్‌కు ముందే టీమిండియాకు గట్టి ఎదురుదెబ్బ తగిలే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరోవైపు ఆగస్టు 4 నుంచి ఇంగ్లాండ్‌తో ఐదు టెస్టుల కీలకమైన సిరీస్ ప్రారంభం కానుంది.
IND vs ENG: Virat Kohli One-Handed Catch To Send Adil Rashid Packing In Series Decider: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ స్టన్నింగ్ క్యాచ్, Viral Video
Delhi Capitals Captain Shreyas Iyer Injury | ఇంగ్లాండ్‌తో జరిగిన తొలి వన్డేలో ఫీల్డింగ్ చేస్తూ తీవ్రంగా గాయపడ్డాడు అయ్యర్. ప్రస్తుతానికి తదుపరి రెండు వన్డేలకు శ్రేయస్ అయ్యర్ అందుబాటులో ఉండదని బీసీసీఐ అధికారి ఒకరి తెలిపారు.
India vs England Shikhar Dhawan | మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో జరిగిన తొలి వన్డేలో టీమిండియా శుభారంభం చేసింది. తొలి వన్డేలో ఇంగ్లాండ్ జట్టుపై 66 పరుగుల తేడాతో భారీ విజయాన్ని నమోదు చేసింది.
India vs England 1st ODI: నేడు ఇంగ్లాండ్‌తో వన్డే సిరీస్ ప్రారంభం కానుంది. ఇందులో భాగంగా పుణేలోని మహారాష్ట్ర క్రికెట్ స్టేడియం భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య జరగనున్న తొలి వన్డేకు వేదికగా మారింది.
Ind vs Eng 5th T20 Highlights | ఇటీవల టెస్టు సిరీస్‌ను 3-1తో కైవసం చేసుకున్న భారత క్రికెట్ జట్టు తాజాగా టీ20ల్లోనూ తమకు తిరుగులేదని నిరూపించుకుంది. నిర్ణయాత్మక చివరి టీ20లో విజయం సాధించింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.