IMF: భారత్ దూసుకుపోతోంది.అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా ఇండియా దూకుడు ప్రదర్శిస్తోంది. కేంద్ర ప్రభుత్వ విధానపరమైన చర్యలు, ప్రపంచానికే భారత్ దిక్సూచీలా మారుతోన్న తరుణంలో భారత ఆర్థిక వ్యవస్థ త్వరలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదగనుందని అంతర్జాతీయ ద్రవ్యనిధి తెలిపింది. ప్రస్తుతం ఆర్ధిక వ్యవస్థలో 5వ స్థానంలో ఉన్న ఇండియా ఇప్పుడు మూడవ స్థానానికి ఎగబాకనుంది. అసలు ఈ నివేదికలో వెల్లడైన ఆసక్తికర విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
Ten Trillion Econnomy: రాబోయే అతి కొద్ది ఏళ్లలోనే భారత్ 10 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా అవతరించి, త్వరలో మూడవ అతిపెద్ద స్లాట్‌ను కైవసం చేసుకుంటుందని వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ ప్రెసిడెంట్ బోర్గే బ్రెండే గురువారం అన్నారు. ఈ క్రమంలో మీడియా సమావేశంలో ఆయన భారత దేశంను ఉద్దేశించి పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
2030 నాటికి 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ మారనుందని S&P గ్లోబల్ మార్కెట్ ఇంటెలిజెన్స్ తాజా నివేదికలో పేర్కొంది. జపాన్ అధిగమించి.. భారత్ ముందుకు వెల్లండిందని సమాచారం. ఆ వివరాలు..
RBI Interest Rate: దేశ ప్రజలకు గుడ్‌న్యూస్. గత కొద్దికాలంగా పెరుగుతూపోతున్న వడ్డీ రేట్ల నుంచి కాస్త ఉపశమనం కలగనుంది. ఆర్బీఐ వడ్డీరేట్లను తగ్గించవచ్చని తెలుస్తోంది. ఆ వివరాలు మ కోసం..
Offshore based Online Gaming Apps: క్రికెట్ సీజన్ వచ్చిందంటే చాలు క్రికెట్ ప్రియులంతా టీవీలకు అతుక్కుపోతుంటారు. మొన్నామధ్య వరకు ఐపీఎల్ సీజన్, ఆ తర్వాత ఆసియా కప్ వెనువెంటనే వినోదాన్ని పంచిపెట్టాయి. ఆసియా కప్ ముగియగానే టీ20 వరల్డ్ కప్ 2022 సంబరం క్రికెట్ ప్రియులు మరోసారి గంటల తరబడి టీవీలకు అతుక్కుపోయేలా చేసింది.
Inflation: దేశంలో ద్రవ్యోల్బణం పెరగడంపై ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ కీలక వ్యాఖ్యలు చేశారు. అక్టోబరు నుంచి ఇన్ ప్లేషన్ తగ్గుముఖం పట్టే అవకాశం ఉందని ఆయన అన్నారు.
Startups, ఆర్థిక సరళీకరణ విధానాలతో భారత్ ఏనాడో ఎంట్రప్యూనర్లకు స్వర్గధామంగా మారింది. ఇప్పుడు రాను రాను ప్రతీ ఏటా వీరి సంఖ్య పెరుగుతూ వస్తోంది. గడిచిన కొంత కాలంగా ఇండియాలో యూనికార్న్ కంపెనీల హవా కొనసాగుతోంది. ఒకప్పుడు యూనికార్న్ హోదా దక్కించేందుకు దశాబ్ధాల పాటు పడరాని పాట్లు పడే స్టార్టప్‌లు ఇప్పుడు కొన్ని నెలల కాలంలోనే యానికార్న్‌లుగా ఎదిగిపోతున్నాయి. వ్యాపారంలో దూసుకుపోతున్నాయి.
RBI On Indian Economy: కొవిడ్‌తో దేశ ఆర్థికవ్యవస్థకు కోలుకోలేని నష్టం కలిగింది. రెండేళ్లుగా ఉత్పత్తి తో పాటు వినియోగరంగాలు స్తంభించిపోవడంతో ఆర్థిక కార్యకలాపాలకు తీవ్ర విఘాతం కలిగింది.
Special Festival Advance Scheme: కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులకు ఈ సారి కూడా స్పెషల్ ఫెస్టివల్ అడ్వాన్స్ స్కీమ్ ప్రవేశపెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీనితో ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
Indian Economy:Indian Economy: 5 ట్రిలియన్ డాలర్ల ఆర్దిక వ్యవస్థ. ఇది దేశ ప్రధాని నరేంద్ర మోదీ లక్ష్యం. ఎంతవరకూ నిజమవుతుందో తెలియదు గానీ..ప్రపంచంలో మూడవ అతిపెద్ద ఆర్ధిక వ్యవస్థగా మాత్రం ఇండియా అవతరించనుంది. సెంటర్ ఫర్ ఎకనమిక్స్ అండ్ బిజినెస్ రీసెర్చ్ నివేదిక ఏం చెబుతుందో చూద్దాం..
Indian Economy: భారత ఆర్ధిక వ్యవస్ధకు సంబంధించి కీలకమైన, ఆసక్తి కల్గించే వార్త ఇది. 5 ట్రిలియన్ డాలర్ల ఆర్ధిక వ్యవస్థ లక్ష్యంగా సాగుతున్న దేశం ఆ లక్ష్యాన్ని చేరే పరిస్థితి ఉందా లేదా, ఆర్ధిక వ్యవస్థ పరిస్థితి ఎలా ఉంది. ఇప్పుడు పరిశీలిద్దాం.
Deloitte Report on India: 5 ట్రిలియన్ డాలర్ల ఆర్ధిక వ్యవస్థ. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ లక్ష్యమిది. ఇండియా ఆ లక్ష్యాన్ని చేరుకునేందుకు ఎంతో దూరంలో లేదు. ఇది ఎవరో రాజకీయ నేతలు చెబుతున్న మాటలు కావు. ప్రముఖ ఆర్ధిక సేవల సంస్థ అందిస్తున్న వివరాలివి. అవేంటో పరిశీలిద్దాం
India Economy position: ప్రపంచంలో మూడవ అతిపెద్ద ఆర్ధిక వ్యవస్థగా ఇండియా ఆవిర్భవించనుందా..అవుననే అంటోంది ఆ నివేదిక. బ్యాంక్ ఆఫ్ అమెరికా సెక్యూరిటీస్ విడుదల చేసిన తాజా నివేదిక సారాంశమిది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.