దేశమంతా ఎదురుచూస్తున్న బుల్లెట్ రైలు ప్రాజెక్టు ఒకేసారి ప్రారంభం కానుంది. దేశమంతా ఒకేసారి ప్రారంభించేందుకు వీలుగా ప్రణాళిక రూపొందిస్తున్నట్టు రైల్వే బోర్డు ప్రకటించింది.
ప్రతిష్ఠాత్మకమైన ముంబై అహ్మదాబాద్ బుల్లెట్ ట్రైన్ ఫస్ట్ లుక్ విడుదలైంది. 2017 డిసెంబర్ 14న ప్రధాని నరేంద్ర మోదీ, అప్పటి జపాన్ ప్రధాని షింజే ఆబేలు మధ్య 1.08 లక్షల కోట్ల ప్రాజెక్టుగా అంచనా వేశారు.
భారతీయ రైల్వేలో ఇకపై బుల్లెట్ రైళ్లు రానున్నాయి. ఢిల్లీ నుంచి జమ్మూకు వెళ్లాలన్నా...ఢిల్లీ నుంచి హైదరాబాద్ వెళ్లాలనుకున్నా..ఢిల్లీ నుంచి గౌహతికి వెళ్లాలనుకున్నా..గంటకు 3 వందల కిలోమీటర్ల వేగంతో నడిచే బుల్లెట్ ట్రైన్స్ పట్టాలెక్కనున్నాయి.
ఇండియన్ రైల్వేస్ టైమ్ టేబుల్ మారింది. ప్రస్తుతం నడుస్తున్న పలు రైళ్ల తేదీలు, వేళల్లో మార్పులు చోటుచేసుకున్నాయి. ముఖ్యంగా దక్షిణ మధ్య రైల్వే పరిధిలో నడుస్తున్న పలు రైళ్ల తేదీలు, సమయంలో చోటుచేసుకున్న మార్పులిలా ఉన్నాయి..
7th Pay Commission Latest News: ఉద్యోగులు దీపావళి పండుగ తర్వాత రెండో పండుగ చేసుకోబోతున్నారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల జీతాల పెంపుపై కేంద్రం నిర్ణయం తీసుకుందని తెలుస్తోంది. పలు జాతీయా మీడియాల కథనాలు ప్రకారం.. డిసెంబర్ నెలలో జీతాలు పెరగనున్నాయి.
భారతీయ రైల్వేలో తొలిసారిగా ప్రైవేటు కూత విన్పించనుంది. మరో రెండేళ్లలో పట్టాలపై ప్రైవేటు రైళ్లు పరుగెట్టనున్నాయి. దేశవ్యాప్తంగా ప్రైవేటుపరం కానున్న 151 రైళ్లలో తెలుగు రాష్ట్రాల పరిధిలో ఉన్న రైళ్లు వివరాలు ఇవీ..
Mumbai To Hyderabad Bullet Train | ముంబై నుంచి హైదరాబద్ మధ్యలో తరచూ ప్రయాణం చేసేవారికి గుడ్ న్యూస్. మరికొన్ని సంవత్సరాల్లో మీరు ఈ రెండు నగరాల మధ్య 711 కిలో మీటర్ల దూరం అయిన ప్రయాణాన్ని కేవలం 3.5 గంటల్లోనే పూర్తి చేసుకోవచ్చు. అదెలా అని ఆలోచిస్తున్నారా ? త్వరలో రానున్న బుల్లెట్ ట్రైన్ ( Bullet Train ) వల్ల ఇది సాధ్యం కానుంది.
Fire accident at Medchal Railway Station: హైదరాబాద్ : నగర శివార్లలోని మేడ్చల్ రైల్వేస్టేషన్లో మంగళవారం మధ్యాహ్నం అగ్నిప్రమాదం ( Fire accident ) చోటుచేసుకుంది. రైల్వే స్టేషన్లో పక్కకు నిలిపి ఉంచిన 10 బోగీలలో రెండు బోగీలకు మంటలు అంటుకున్నాయి ( Train coaches caught fire ). అప్రమత్తమైన రైల్వే సిబ్బంది వెంటనే అగ్నిమాపక శాఖ అధికారులకు సమాచారం అందించారు.
దేశంలో మరో బుల్లెట్ ట్రైన్ కారిడార్ పై సన్నాహాలు జరుగుతున్నాయి. ప్రతిష్ఠాత్మక ముంబై- పూణే-హైదరాబాద్ బుల్లెట్ ట్రైన్ కోసం డీపీఆర్ పై చర్చలు ప్రారంభమయ్యాయి. అన్నీ సానుకాలమైతే వచ్చే యేడాది చివరికి పనులు ప్రారంభం కావచ్చు.
Trains speed in south central railway limits: హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో తరచుగా రైలు ప్రయాణాలు చేసేవారికి గుడ్ న్యూస్. రైలులో దూర ప్రయాణం చేసేవారికి రైలు ప్రయాణంలో వ్యయ ప్రయాసలు తగ్గించడం కోసం ఎప్పటికప్పుడు కొత్త ఆవిష్కరణలు తీసుకురావడానికి కృషి చేస్తోన్న ఇండియన్ రైల్వేస్ ( Indian Railways ).. తాజాగా రైళ్ల వేగం పెంచే దిశగా ప్రయత్నాలు ముమ్మరం చేసింది.
రైలు ప్రయాణికుల సౌకర్యార్థం ఇండియన్ రైల్వేస్ ( Indian Railways ) నిత్యం ప్రయత్నిస్తూ ఉంటుంది. అదే కోవలో కొత్తగా ఆరు ప్రత్యేక ట్రైన్లను ప్రకటించింది రైల్వే. భారతీయ రైల్వే త్వరలో వెస్టర్న్ రైల్వేస్ నుంచి కొన్ని ప్రత్యేక ట్రైన్లను ( Special Trains ) ప్రారంభించనుంది.
భారతీయ రైల్వే (Indian Railways) మరో అరుదైన ఘనతను సాధించింది. పుష్-పుల్ కార్యకలాపాల కోసం తయారుచేసిన తేజస్ ఎక్స్ప్రెస్ లోకోమోటివ్ను ఇండియన్ రైల్వే శుక్రవారం గాంధీ జయంతి సందర్భంగా ప్రారంభించింది.
కరోనావైరస్ కారణంగా మార్చిలో లాక్డౌన్ ప్రకటించిన నాటినుంచి రైళ్లను రద్దు చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వ సడలింపుల మేరకు మే నెలలో 230 కొవిడ్ స్పెషల్ రైళ్లను రైల్వేశాఖ ప్రయాణికుల కోసం ప్రారంభించిన సంగతి అందరికీ తెలిసిందే.
నిరుద్యోగులకు త్వరలోనే రైల్వేలో ఉద్యోగాల రూపంలో భారతీయ రైల్వే ( Indian Railways ) నుంచి గుడ్ న్యూస్ రానుంది. రైల్వేలో లాక్డౌన్ కంటే ముందుగా 1,40,640 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ వెలువడినప్పటికీ ( Railway jobs notification ).. లాక్డౌన్ కారణంగా ఆ పరీక్షలు వాయిదా పడ్డాయి.
భారత్లో కరోనా (Coronavirus) మహమ్మారి విలయతాండవం చేస్తోంది. నిత్యం 60వేలకుపైగానే కరో్నా కేసులు నమోదవుతున్నాయి. కరోనా వ్యాప్తి నివారణ కోసం కేంద్ర ప్రభుత్వంతోపాటు రాష్ట్ర ప్రభుత్వాలు సైతం అనేక రకాల చర్యలు తీసుకుంటున్నాయి. ఈ క్రమంలో రైల్వేశాఖ (ndian railways) సోమవారం కీలక నిర్ణయం తీసుకుంది.
భారతీయ రైల్వే అరుదైన ఘనత సాధించనుంది. ఎన్నడూ లేని విధంగా తొలిసారిగా రైతుల కోసం ప్రత్యేక రైలును ప్రారంబిస్తోంది. ఆగస్టు 7న ఈ ప్రత్యేక రైలు పట్టాలకెక్కనుంది. రైల్వేమంత్రి, వ్యవసాయ శాఖ మంత్రులిద్దరూ సంయక్తంగా ప్రారంభించనున్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.