Inter Results 2024: తెలంగాణ ఇంటర్ ఫలితాలపై బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఒక క్లారిటీ ఇచ్చేసింది. ఇప్పటికే విద్యార్థులు తమ రిజల్ట్స్ ఎప్పుడు విడుదల అవుతాయోనని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈక్రమంలోనే తెలంగాణ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియన్ ఏప్రిల్ 20 తర్వాత మాత్రమే ఫలితాలను విడుదల చేస్తున్నట్లు వెల్లడించింది.
Tenth and Inter Exam Date 2024: విద్యార్థులకు ముఖ్యగమనిక. ఏపీలో పది, ఇంటర్ విద్యార్థులకు పరీక్షలపై షెడ్యూల్‌పై క్లారిటీ ఇచ్చింది. మార్చి 31వ తేదీలోపు పరీక్షలు నిర్వహిస్తామని ప్రకటించారు మంత్రి బొత్స సత్యనారాయణ.
తెలంగాణ రాష్ట్రంలో ఇంటర్ పరీక్షలకు అధికారులు పూర్తి ఏర్పాట్లు చేశారు. ఖమ్మ జిల్లా 63 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. విద్యార్థులు సమయానికి పరీక్షా కేంద్రానికి చేరుకోవాలని సూచించారు.
జంబ్లింగ్ విధానంలో ఇంటర్మీడియట్ ప్రాక్టికల్ ఎగ్జామ్స్ జరగాలన్న ఏపీ ప్రభుత్వం జారీ చేసిన నోటిఫికేషన్ ను కొట్టేస్తూ.. ఏపీ హై కోర్టు సంచలన నిర్ణయం తీసుకుంది.. ఆ వివరాలు
తెలంగాణ ఇంటర్మీడియట్ ఫలితాలు విడుదలయ్యాయి. ఇంటర్ బోర్డు కార్యాలయంలో రాష్ట్ర విద్యాశాఖ కార్యదర్శి బి.జనార్దన్ రెడ్డి ప్రథమ, ద్వితీయ ఇంటర్ పరీక్ష ఫలితాలను విడుదల చేశారు. ఫస్టియర్ లో 59.8 శాతం సెకండియర్ లో 65శాతం ఉత్తీర్ణత సాధించారు. ఈ సారి కూడా ఫలితాల్లో బాలికలే పైచేయి సాధించారు.
ఇంటర్ ఫస్టియర్ లో 76శాతం ఉత్తీర్ణతతో మేడ్చల్ జిల్లా టాప్ ప్లేస్ లో నిలబడింది. రంగారెడ్డి జిల్లా 71శాతంతో సెకండ్ ప్లేస్ లో ఉంది . 29 శాతం ఉత్తీర్ణతతో మెదక్ జిల్లా చిట్ట చివరి స్థానంలో నిలిచింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.