Mohan babu family dispute: మోహన్ బాబుకు తెలంగాణ హైకోర్టులో చుక్కెదురైనట్లు తెలుస్తొంది. ఈ క్రమంలో ప్రస్తుతం ఆయనకు తెలంగాణ హైకోర్టు బెయిల్ పిటిషన్ ను రద్దు చేసినట్లు సమాచారం.
Mohan babu Jalpally residence: మోహన్ బాబు ఇంట్లో కొన్నిరోజులుగా గొడవలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రస్తుతం మోహన్ బాబు జల్ పల్లి నివాసంలో కొన్నిరోజులుగా ఏదో తెల్లని శరీరంగల ఒక మహిళ రాత్రి పూట సంచరిస్తుందని స్థానికులు ఆందోళన చెందుతున్నట్లు వార్తలు వస్తున్నాయి.
Mohan babu vs Manoj: మోహన్ బాబుకు తెలంగాణ హైకోర్టు అనుకొని విధంగా ట్విస్ట్ ఇచ్చినట్లు తెలుస్తొంది. దీనిలో భాగంగా బెయిల్ పై హైకోర్టులో ఈరోజు కీలక వాదనలు జరిగినట్లు తెలుస్తొంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.