ప్రస్తుతం కృష్ణా జిల్లాలోని మచిలీపట్నంలో వారాహి విజయ యాత్ర కొనసాగుతున్న సంగతి మనకు తెలిసిందే! యాత్రలో ఉన్న పవన్ కళ్యాణ్ స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. తీవ్రమైన వెన్నునొప్పితో బాధపడుతున్నారని సమాచారం.
Times Now Survey: ఏపీలో ఎన్నికలపై మరో జాతీయ మీడియా సంస్థ సర్వే నిర్వహించింది. ఏపీలో ఇటీవల జరిగిన పరిణామాల అనంతరం జరిపిన సర్వేలో ఆసక్తికరమైన అంశాలు వెల్లడయ్యాయి. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఆ పార్టీ ఘన విజయం సాధిస్తుందని తెలుస్తోంది.
Election Commission Allotting Glass Symbol To Janasena: జనసేనకు ఎన్నికల సంఘం తీపి కబురు చెప్పింది. గాజు గ్లాసును తిరిగి జనసేనకే కేటాయించింది. ఈ మేరకు పవన్ కళ్యాణ్ కృతజ్ఞతలు చెబుతూ ట్వీట్ చేశారు.
Janasena-Tdp: ఊహించిందే జరిగింది. అనుకున్నదే అయింది. ఎన్నాళ్ల నుంచో విన్పిస్తున్న టీడీపీ-జనసేన బంధంపై స్పష్టత వచ్చేసింది. రెండు పార్టీల పొత్తుపై పవన్ కళ్యాణ్ విస్పష్టమైన ప్రకటన ఇచ్చేశారు.
Pawan Kalyan: ఏపీలో ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్ద రాజకీయాలు వేడెక్కుతున్నాయి. జనసేనాని పవన్ కళ్యాణ్ మాత్రం మళ్లీ షూటింగులకు సిద్ధమౌతున్నారు. రాజకీయాలకు మరో బ్రేక్ ఇచ్చేశారు. పూర్తి వివరాలు మీ కోసం..
Timesnow Survey: తెలంగాణ సంగతేమో గానీ ఏపీలో మాత్రం ఎన్నికల వేడి పెరుగుతోంది. వైనాట్ 175 లక్ష్యంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఉంటే..వైసీపీని గద్దె దించడమే లక్ష్యంగా టీడీపీ-జనసేనలు పనిచేస్తున్నాయి. మరి అధికారం ఎవరిది, ఆ ప్రముఖ సర్వే ఏం చెబుతోందనే విషయాలు తెలుసుకుందాం..
పవన్ కళ్యాణ్‌పై వైసీపీ ఎమ్మెల్యే వరదు కళ్యాణి ఫైర్ అయ్యారు. ప్రజా కోర్టు నిర్వహిస్తామనడాన్ని తప్పుబట్టారు. ఏ అధికారంలో ప్రజా కోర్టు నిర్వహిస్తారని ప్రశ్నించారు. చంద్రబాబును విచారించే ధైర్యం పవన్ కళ్యాణ్‌కు ఉందా..? అని ప్రశ్నించారు.
Pawan Kalyan In Independence Day Celebrations: జనసేన అధికారంలోకి వస్తే.. అక్రమాలు, అవినీతిపై సమాచారం అందించే వారికి గిఫ్ట్ స్కీమ్‌ను తీసుకువస్తామని పవన్ కళ్యాణ్ తెలిపారు. స్వాంతంత్ర్య దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న అనంతరం.. జనసేన వీరమహిళతో సమావేశం అయ్యారు.
Pawan Kalyan On Volunteers: ఏపీలో వాలంటీర్లు దండుపాళ్యం బ్యాచ్‌లా తయారయ్యారని పవన్ కళ్యాణ్ విమర్శించారు. ఇళ్లలోకి చొరబడి మరీ డేటాను సేకరిస్తున్నారని ఫైర్ అయ్యారు. వాలంటీర్ వ్యవస్థ నేడు ప్రాణాలను కూడా తీస్తోందని అన్నారు.
Pawan Kalyan Meeting with NRI Gulf Members: రాష్ట్రంలో అన్యాయం జరిగితే ఎవరికీ చెప్పుకోవాలో తెలియని పరిస్థితి నెలకొందని పవన్ కళ్యాణ్ అన్నారు. ఒక తరం కోసం తన చివరి శ్వాస వరకు రాజకీయాల్లో పనిచేస్తానని చెప్పారు. ఎన్ఆర్ఐ గల్ఫ్ సభ్యులతో ఆయన సమావేశం అయ్యారు.
Chandrababu Naidu Supports to Pawan Kalyan: పవన్ కళ్యాణ్‌పై కేసు నమోదు చేయడంపై చంద్రబాబు నాయుడు స్పందించారు. రాజకీయ పక్షాలు ప్రశ్నిస్తే కేసులు అనేది ఈ రాక్షస ప్రభుత్వ విధానమైందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అణచివేత ధోరణి మానుకోవాలన్నారు.
AP Poll Strategy Survey: ఎన్నికలు సమీపించేకొద్దీ సర్వేల ప్రభావం పెరుగుతోంది. మొన్న టైమ్స్ నౌ భారత్ సర్వే తరువాత ఇప్పుడు మరో సంస్థ సర్వే సంచలనం రేపుతోంది. ఏపీలో ఈసారి అధికారం ఎవరిదో ఆ పార్టీ సంచలన సర్వే వెలువరించింది. పూర్తి వివరాలు మీ కోసం..
Pawan Kalyan: జనసేనాని పవన్ కళ్యాణ్ వివాదాస్పద వ్యాఖలు చేశారు. వారాహి రెండవ దఫా యాత్రలో ఈసారి వాలంటీర్లపై వ్యక్తిగతంగా టార్గెట్ చేయడం వివాదాన్ని రాజేస్తోంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Janasena-TDP Alliance: టీడీపీతో పొత్తుపై జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పొత్తుపై ఆలోచించేందుకు ఇంకా సమయం ఉందని అన్నారు. ఇప్పటివరకు పొత్తు ఉంటుందని క్లారిటీ ఇచ్చిన పవన్.. తాజాగా ఇంకా సమయం ఉందని చెప్పడం చర్చనీయాంశమైంది.
Pawan kayan: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చుట్టూ మరో వివాదం రాజుకుంటోంది. ముచ్చటగా మూడు పెళ్లిళ్లు చేసుకున్న జనసేనాని ఇప్పుడు మూడవ భార్యకు సైతం విడాకులిచ్చారనే ప్రచారం జరుగుతోంది. దీనివెనుక నిజమేంటో తెలుసుకుందాం..
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.