Post Viral On Comedian Hyper Aadi: కమెడియన్ హైపర్ ఆది పేరు నెట్టింట మార్మోగిపోతోంది. ఇటీవల రణస్థలంలో చేసిన కామెంట్స్‌తో ఒక్కసారిగా ఆది పొలిటికల్‌గా చర్చనీయాంశంగా మారాడు. ఈ నేపథ్యంలోనే 2024లో జనసేన నుంచి హైపర్ ఆది సినిమాటోగ్రఫీ మంత్రి అవుతారంటూ కొన్ని పోస్టులు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
Comedian Ali On Pawan Kalyan: పవన్ కళ్యాణ్‌పై పోటీకి సిద్ధమంటూ కమెడియన్ అలీ ప్రకటించారు. సీఎం జగన్ ఆదేశిస్తే తాను ఎవరిపై అయినా పోటీ చేస్తానని అన్నారు. అలీ చేసిన సంచలన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.
జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఈ నెల 24న ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పర్యటించనున్నారు. కొండగట్టు ఆంజనేయ స్వామి వారిని ఆయన దర్శించుకోనున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో ర్యటించనున్న వారాహి వాహనానికి ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు.
Roja Counter to Pawan Kalyan: జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సంచలనంగా మారాయి. డైమాంవ్ రాణి అంటూ మంత్రి రోజాను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు దూమారం రేపుతున్నాయి. వైసీపీ నేతలు ముకుమ్మడిగా పవన్‌పై విమర్శలు స్టార్ట్ చేయగా.. మెగా బ్రదర్ నాగబాబు కూడా కౌంటర్ ఎటాక్ స్టార్ట్ చేశారు.
Janasena Yuvashakti Meeting: తన మూడు పెళ్లిళ్లపై సీఎం జగన్ మోహన్ రెడ్డి చేస్తున్న కామెంట్స్‌పై పవన్ కళ్యాణ్ స్పందించారు. రణస్థలం వేదికగా జరిగిన యువశక్తి సభలో ఆయన ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. తాను దేనికి భయపడని.. అన్నింటికీ తెగించిన వాడినని అన్నారు.
Pawan Kalyan Crucial Comments: జనసేన పార్టీ ఆధ్వర్యంలో శ్రీకాకుళం జిల్లా రణస్థలం దగ్గరలో పెద్ద ఎత్తున యువశక్తి పేరుతో ఒక సభలో పాల్గొన్న పవన్ కళ్యాణ్ పొత్తుల మీద కీలక వ్యాఖ్యలు చేశారు. ఆ వివరాలు
Nagababu Strong Comments: ఈ మధ్య కాలంలో ఎక్కువగా పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేస్తూ ఆయన కాపులను ముంచేస్తున్నాడు అంటూ కామెంట్లు చేస్తున్న వర్మ మీద నాగబాబు తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యాడు. ఆ వివరాలు
KA Paul Comments: ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌పై తీవ్ర ఆరోపణలు చేశారు. పార్టీని ఏకంగా 1000 కోట్లకు అమ్మేశారన్నారు. ఆ వివరాలు మీ కోసం..
Pawan Kalyan Meets Chandrababu: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడితో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారు. దీంతో రాజకీయంగా సంచలనంగా మారింది.
జగన్ సర్కార్‌పై జనసేన నాయకుల ఫైర్ అయ్యారు. ప్రతిపక్షాల నోరెక్కేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆరోపించారు. ఈ నెల 12న రణస్థలంలో భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
Pawan Kalyan Supports To Chandrababu Naidu: కుప్పం ఘటనపై జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ స్పందించారు. చంద్రబాబు నాయుడుకు మద్దతుగా నిలిచారు. సీఎం జగన్ మోహన్ రెడ్డిపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.
BRS Party Entry In AP: ఏపీలో రాజకీయ ముఖ చిత్రం ఎలా ఉంది..? ఏ ఏ పార్టీలకు మైలేజ్ ఉంది..? బీఆర్ఎస్ రాక ఎవరికీ లాభం..ఏ పార్టీకి నష్టం..? టీడీపీ, జనసేన పార్టీలను దెబ్బతీసేందుకే ఆ పార్టీ వస్తోందా..? బీఆర్ఎస్పై కాపు నేతలు ఏమంటున్నారు..? ఆంధ్రప్రదేశ్‌లో కేసీఆర్ ఎంట్రీపై కథనం..
Nagababu: ఏపీ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో నెంబర్ 1 పై ప్రతిపక్షాల విమర్శలు ప్రారంభమయ్యాయి. రాజకీయ పార్టీల రోడ్‌షో, సభలపై నిషేధం విధించే జీవోపై న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామన్నారు.
Ycp Government: జనసేన , టీడీపీ పార్టీలకు భారీ షాక్ ఇచ్చారు సీఎం వైఎస్ జగన్. ప్రస్తుతం రాష్ట్రంలో అన్ని ప్రధాన పార్టీలు జోరుగా ప్రజల్లోకి వెళ్తున్నారు. సభలు , ర్యాలీ వంటివి చేస్తూ హడావిడి చేస్తున్నారు. ఈ క్రమంలో టీడీపీ అధినేత చంద్రబాబు చేపట్టిన సభల్లో అపశృతి చోటుచేసుకుంది.
ఏలూరు ప్రభుత్వాసుపత్రిలో దీక్ష చేస్తున్న హరి రామజోగయ్యను జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పరామర్శించారు. ఫోన్ లో యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. హరిరామ జోగయ్య దీక్షపై ప్రభుత్వం స్పందించాలని డిమాండ్ చేశారు.
Megastar Chiranjeevi Comments: తన తమ్ముడు పవన్ ను నోరారా తిట్టిన వాళ్లే పెళ్లిళ్లకు పేరంటాలకు రమ్మని బతిమాలాడతారని అలంటి వాళ్లను కలవాల్సి వస్తోంది, మాట్లాడాల్సి వస్తోందని కామెంట్ చేశారు. ఆ వివరాలు
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.