NRIs Helpdesk at RGIA: శంషాబాద్‌లోని ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు నిర్వహణ సంస్థ అయిన జీఎంఆర్‌తోపాటు.. తెలంగాణ ఓవర్సీస్ మ్యాన్ పవర్ కంపెనీ లిమిటెడ్ సంయుక్తంగా ఈ హెల్ప్ డెస్క్‌ను నిర్వహించనున్నాయి.
Govt Jobs 2020 | స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ (SSC) తన అధికారిక పోర్టల్ ssc.nic.inలో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. SSC JE, స్టెనో పోస్టుల భర్తీకి అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.
Oil and Natural Gas Commission అంటే ONGCలో పలు పోస్టులు భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది. భారత ప్రభుత్వ సంస్థలో ఉద్యోగం కోసం వేచి చూస్తున్న వారికి ఇది మంచి అవకాశం. .
నిరుద్యోగుల ( Unemployed ) కోసం గూగుల్ ఓ సరికొత్త మొబైల్ యాప్ లాంచ్ చేసింది. కొర్మో జాబ్స్ పేరిట లాంచ్ చేసిన ఈ ఆండ్రాయిడ్ యాప్ ( Kormo Jobs mobile app ) ద్వారా నిరుద్యోగులు మంచి ఉద్యోగ అవకాశాలను పొందడానికి వీలు ఉండేలా గూగుల్ ఈ యాప్‌ని డిజైన్ చేసింది.
ఆయిల్ అండ్ నాచురల్ గ్యాస్ కార్పోరేషన్ లిమిటెడ్ ( ONGC) లో విభిన్న ట్రేడ్ లో అప్రెంటిన్ పోస్టుల కోసం నోటిఫికేషన్ జారీ అయింది. మొత్తం 4182 పోస్టులకు గాను రిక్రూట్మెంట్ జరగనుంది.
AAI Recruitment 2020: ఉద్యోగం కోసం వెతుకుతోన్న వారికి శుభవార్త. బీటెక్ (BTech ).. ఇంజినీరింగ్ (Engineering ) పూర్తిచేసిన వారి కోసం ఎయిర్ పోర్ట్ ఆథారిటీ ఇఫ్ ఇండియా ( Airport Authority Of India ) వివిధ పోస్టుల కోసం దరఖాస్తులు చేయమని ఆహ్వానిస్తోంది.
Employment News 2020: మహా ముంబై మెట్రో అపరేషన్ కార్పోరేషన్ లిమిటెడ్ ( MMRDA ) టెక్నికల్, ఇతర పోస్టులకు నోటిఫికేషన్ వెలువడింది. అసక్తి, అర్హత ఉన్న అభ్యర్థలు MMRD అధికారిక వెబ్‌సైట్‌కు విజిట్ చేసి అప్లికేషన్‌ను పూర్తి చేయవచ్చు.
NCERT Recruitment 2020: ప్రభుత్వ ఉద్యోగం ( Government Jobs 2020) కోసం ప్రయత్నిస్తున్న వారికి శుభవార్త. నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ (NCERT ) లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయింది. నాన్ టీచింగ్ ( Non Teaching Jobs ) విభాగంలో మొత్తం 266 పోస్టులను భర్తీ చేయనున్నారు.
Job News 2020: ఉద్యోగం కోసం ( Job Seekers ) వెతుకుతున్న ఐటీఐ పూర్తి చేసిన అభ్యర్థులకు గుడ్ న్యూస్. అలీంకో ( Artificial Limbs Manufacturing Corporation Of India ) లో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.