Hindustan Copper Limited Recruitment 2020: ట్రేడ్ ఆఫీసర్స్ కోసం నోటిఫికేషన్

HCL Recruitment 2020: హిందుస్తాన్ కాపర్ లిమిటెడ్‌లో కొత్త పోస్టుల కోసం నోటిఫికేషన్ విడుదలైంది. అప్రెంటైజ్ బేసిస్‌పై ( Apprentise )జరిగే భర్తీల కోసం ఆన్‌లైన్‌లో ( Online Application ) దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

Last Updated : Jul 20, 2020, 04:36 PM IST
Hindustan Copper Limited Recruitment 2020: ట్రేడ్ ఆఫీసర్స్ కోసం నోటిఫికేషన్

HCL Recruitment 2020 Details: హిందుస్తాన్ కాపర్ లిమిటెడ్‌లో కొత్త పోస్టుల కోసం నోటిఫికేషన్ విడుదలైంది. అప్రెంటైజ్ బేసిస్‌పై ( Apprentise ) జరిగే భర్తీల కోసం ఆన్‌లైన్‌లో ( Online Application ) దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అభ్యర్థులు సంస్థ అధికారిక వెబ్‌సైట్ hindustancopper.com పై అప్లై చేసుకోవచ్చు. ఈ పోస్టులకు అప్లై చేయడానికి చివరి తేదీ 25 జూలై. కాగా ఆగస్టు 10న అభ్యర్థుల జాబితా విడుదల అవుతుంది. Rhea Chakraborty లేటెస్ట్  Hot Photos 
HCL Recruitment 2020 Details :పోస్టుల వివరాలు

మొత్తం పోస్టులు- 290
బ్లాస్టర్-100
మైన్స్ -60
ఎలక్ట్రిషియన్- 40
ఫిటర్ -30
వెల్డర్ 25
డిజిల్ మెకానిక్ -10
ఎలక్ట్రానిక్స్- 6
టర్నర్ -5

అభ్యర్థులు IIT పాస్ అయి ఉండాలి. మైన్స్ అండ్ బ్లాస్టర్ పోస్టులకు అప్లై చేయాల్సిన వారు పదవ తరగతి పూర్తి చేయాల్సి ఉంటుంది.Payal Ghosh లేటెస్ట్ Hot Photos Gallery

 

Men's Tips For Beard: గడ్డం పెంచడానికి పాటించాల్సిన టిప్స్ ఇవే

Follow us on twitter

 

 

Trending News