KA Paul on Poguleti Srinivas Reddy: పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తమ పార్టీలోకి రావాలని కేఏ పాల్ కోరారు. ప్రజా శాంతి పార్టీ అధికారంలోకి వస్తే.. పొంగులేటిని డిప్యూటీ సీఎంను చేస్తానని ఆఫర్ ఇచ్చారు. పార్టీలో ఎప్పుడు చేరతారో చెబితే.. లక్ష మందితో సభ ఏర్పాటు చేస్తానని చెప్పారు.
KA Paul : వచ్చే ఎన్నికల్లో కచ్చితంగా పొత్తులుంటాయని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చెప్పిన మాటలపై కేఏ పాల్ స్పందించాడు. అతను పాకేజ్ స్టార్ అని దుయ్యబట్టాడు. బీజేపీ మన రాష్ట్రాన్ని సర్వనాశనం చేసింది. స్పెషల్ పాకేజీ ఇవ్వలేదు సరికదా స్టీల్ ప్లాంట్‌ని కూడా అమ్మేస్తోంది అంటూ కేఏ పాల్ ఫైర్ అయ్యాడు.
CBI Enquiry on Tarakaratna Death: నందమూరి తారకరత్న మృతి విషయంలో తనకు అనుమానాలు ఉన్నాయని, ఈ విషయం మీద సీబీఐ ఎంక్వైరీ చేయాలని కేయే పాల్ డిమాండ్ చేయడం ఇప్పుడు చర్చనీయాంశం అవుతోంది.
KA Paul: అమీర్‌పేట్‌లోని ప్రజాశాంతి పార్టీ కార్యాలయంలో 74వ గణతంత్ర దినోత్సవ వేడుకలను నిర్వహించారు. ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. రాష్ట్ర ప్రజలకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. రాబోయే రోజుల్లో కుల, మతాలకు అతీతంగా...
KA Paul Comments: ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌పై తీవ్ర ఆరోపణలు చేశారు. పార్టీని ఏకంగా 1000 కోట్లకు అమ్మేశారన్నారు. ఆ వివరాలు మీ కోసం..
KA Paul On Munugode Elections: మునుగోడు ఉప ఎన్నికల్లో తన ఓటమికి కారణాలను వెల్లడించారు ప్రజా శాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్. అంతేకాకుండా టీఆర్ఎస్, బీజేపీ కుట్రను ఆయన బయపెట్టారు
Ram Gopal Varma on KA Paul: మునుగోడు ఉప ఎన్నికల్లో దారుణమైన పరాజయం పాలైన కేఏ పాల్ గురించి రామ్ గోపాల్ వర్మ చేసిన పలు కామెంట్లు హాట్ టాపిక్ అవుతున్నాయి. ఆ వివరాలు
Munugode Bypoll: ఏ ఇద్దరు కలిసినా మునుగోడు ఫలితం గురించే చర్చించుకుంటున్నారు. పోలింగ్ సమయంలో అక్రమాలు జరిగాయనే ఆరోపణలు వస్తున్నాయి. రాష్ట్ర పోలీసులు అధికార టీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా వ్యవహరించిందనే టాక్ వస్తోంది.
KA Paul on munugode Bypolls: మునుగోడు ఉప ఎన్నిక పూర్తయిన అనంతరం ప్రజా శాంతి పార్టీ అధ్యక్షులు కే.ఏ. పాల్ ఒక వీడియోను విడుదల చేశారు. మునుగోడు ఉప ఎన్నికలో తమ పార్టీ 50 వేల మెజారిటీతో గెలవబోతోందని.. మునుగోడు ఓటర్లు తమ పార్టీకే పట్టం కట్టబోతున్నారని ఈ వీడియోలో అభిప్రాయపడిన కేఏ పాల్.. ఓటర్లను ఉద్దేశించి పలు వ్యాఖ్యలు చేశారు.
Praja Shanti Party President KA Paul Running from Polling Booth at Munugode By Election. మునుగోడు ఉప ఎన్నికలో ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ తన హావభావాలతో అందరినీ నవ్విస్తున్నారు.
KA Paul Campaigining : మునుగోడు ఉప ఎన్నికలో పోటీ చేస్తున్న ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ డ్యాన్స్ చేస్తూ తన ప్రచారాన్ని చేస్తున్నారు. ఆ వీడియో ఇప్పుడు చూద్దాం.
KA Paul Comedy comments on Chandrababu Naidu at Munugode By Poll. మునుగోడు ప్రచారంలో కేఏ పాల్ సెటైర్లు వేస్తున్నారు. ఈ ముసలి రాజకీయ నాయకులు మనకెందుకు అంటూ కామెడీ చేస్తున్నారు.
Munugode Bypoll: మునుగోడు ఉపసమరానికి సంబంధించి మరో ట్విస్ట్ జరిగింది. ఉప ఎన్నికలో పోటీ చేస్తారని ప్రచారం జరిగిన ప్రజా గాయకుడు గద్దర్.. చివరి నిమిషంలో హ్యాండిచ్చారు. ప్రజా శాంతి పార్టీ తరపున గద్దర్ పోటీ చేస్తారని గతంలో కేఏ పాల్ ప్రకటించారు. కాని ప్రజాశాంతి పార్టీ తరఫున తానే నామినేషన్ దాఖలు చేశారు కేఏ పాల్.
Munugode Bypoll: మునుగోడు ఓటర్లకు షాకింగ్ న్యూస్ ఇచ్చారు ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్. ఉప ఎన్నికపై ఆయన హైకోర్టులో పిల్ వేశారు. మునుగోడు ఉప ఎన్నికను వాయిదా వేయాలని హైకోర్టును అభ్యర్థించారు
Gaddar Munugode Contest: బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ ఓటర్లే 90 శాతం ఉన్న మునుగోడులో గద్దర్ పోటీ చేస్తుండటం ప్రధాన పార్టీలను కలవరపరుస్తోంది.గద్దర్ పోటీ చేస్తే ఎవరికి నష్టం,ఎవరికి లాభం..ఆయనతో ఎవరి ఓట్లు చీలుతాయి.. ఎవరికి గండం అన్నదానిపై రకరకాల చర్చలు సాగుతున్నాయి.
కాంగ్రెస్ పార్టీకు రాజీనామా చేసిన కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డిపై ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీ నేతలిచ్చిన 25 వేల కోట్ల బిజినెస్ ఆఫర్ కారణంగానే రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారని విమర్శించారు.
KA Paul: హాట్ హాట్ కామెంట్లతో తెలుగు రాష్ట్ర రాజకీయాల్లో కాక రేపుతున్న ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ కు దిమ్మతిరిగే షాక్ తగిలింది. ఆయన అనుచరులే గట్టి షాక్ ఇచ్చారు. ఇచ్చిన డబ్బులు తిరిగి ఇవ్వడం లేదంటూ కేఏ పాల్ వాడుతున్న కార్లను స్వాధీనం చేసుకున్నారు.
KA Paul Comments On AARAA Survey: ఆరా సర్వేను తప్పుపడుతూ కేఏ పాల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో ప్రజా శాంతి పార్టీకే 60 % ఓటు బ్యాంక్ ఉందన్న కేఏ పాల్.. ఎన్నికల సర్వే పేరుతో తప్పుడు ప్రచారం చేస్తోన్న ఆరా సంస్థ యజమాని మస్తాన్ రావుపై తెలంగాణ హై కోర్టులో పిటిషన్ దాఖలు చేస్తామని హెచ్చరించారు.
KA Paul: తెలుగు రాష్ట్రాల్లో ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ స్పీడ్ పెంచారు. నిత్యం ప్రజల్లో ఉండేలా పావులు కదుపుతున్నారు. హైదరాబాద్ నుంచి జిల్లాల టూర్‌కు శ్రీకారం చుట్టారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.