Kajal Aggarwal honeymoon: కాజల్ అగర్వాల్ హనీమూన్ ప్లాన్స్

Kajal Aggarwal honeymoon: కాజల్ అగర్వాల్ హనీమూన్ ప్లాన్స్

Kajal Aggarwal honeymoon plans: నవ దంప‌తులు కాజ‌ల్ అగ‌ర్వాల్, గౌత‌మ్ కిచ్లు త‌మ హ‌నీమూన్ సంబంధించి క్రేజీ అప్‌డేట్‌ని కాజ‌ల్ సోష‌ల్ మీడియా ద్వారా వెల్లడించింది. కాజల్ పెళ్లి తరువాత కేవలం రెండు వారాల గ్యాప్ తీసుకొని ఆచార్య షూటింగ్‌‌కి హాజరైన తరువాతే హానీమూన్‌కి వెళ్తుంద‌ని గతంలో వార్తలొచ్చాయ్.

/telugu/entertainment/kajal-aggarwal-and-gautam-kitchlu-honeymoon-plans-kajal-aggarwal-honeymoon-plans-revealed-31873 Nov 8, 2020, 12:12 AM IST

Trending News