Allu Arjun Car: హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు పక్కాగా విధులు నిర్వహిస్తున్నారు. ట్రాఫిక్ ఉల్లంఘిస్తే ఎవరైనా ఒకటే అంటున్నారు. ఏకంగా సినీ సెలెబ్రిటీల వాహనాలకు చలాన్ విధించారు.
NTR’s voice over in Kalyan Ram’s Bimbisara: నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా తెరకెక్కుతున్న బింబిసార మూవీపై ఇప్పటికే భారీ అంచనాలు ఏర్పడుతుండగా తాజాగా వినిపిస్తున్న మరో అప్డేట్ నందమూరి అభిమానుల్లో (Nandamuri fans) సినిమాపై హైప్‌ను మరింత పెంచింది.
శతమానం భవతి సినిమాతో జాతీయ అవార్డు అందుకున్న దర్శకుడు సతీశ్ వేగేశ్న. శతమానం భవతి తర్వాత శ్రీనివాస కల్యాణం సినిమా చేసి మరోసారి ఫ్యామిలీ ఆడియెన్స్‌ని ఆకట్టుకున్న ఈ దర్శకుడు ఆ తర్వాత కల్యాణ్ రామ్ హీరోగా ఎంత మంచివాడవురా సినిమా చేశాడు. ఇక ఇప్పుడు ఇద్దరు యువ నటులతో కొత్త సినిమాను తెరకెక్కిస్తున్నాడు.
ఎన్టీఆర్ జయంతి ( NTR birth anniversary ) సందర్భంగా ఇవాళ కొద్దిసేపటి క్రితమే హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ ఘాట్‌లో ఆయన విగ్రహానికి లక్ష్మీ పార్వతీ ( Lakshmi parvathi ) నివాళులర్పించారు. ఎన్టీఆర్‌కి నివాళులు అర్పించిన అనంతరం లక్ష్మీ పార్వతి మీడియాతో మాట్లాడుతూ తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులపై పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.