Elder Brother Died With Heart Attack After Brother Death At Kamareddy: తమ్ముడి మరణం తట్టుకోలేక అన్న మృతి చెందిన సంఘటన తెలంగాణలోని కామారెడ్డి జిల్లాలో చోటుచేసుకుంది. తాడ్వాయి మండలం కృష్ణాజివాడి గ్రామానికి దాసరి నర్సిములు (41) ఒమన్‌లో 15 రోజుల కిందట మృతి చెందాడు. స్వగ్రామంలో ఆదివారం అంత్యక్రియలు నిర్వహిస్తుండగా తమ్ముని మృతదేహంపై అన్న పెద్ద నర్సిములు విలపిస్తూ ఒక్కసారిగా గుండెపోటుకు గురయ్యాడు.
Fake Death Certificates: వాహనాలు చేతులు మారినప్పుడు వాటి రిజిస్ట్రేషన్ కూడా మార్పిడి చేయించాలి. ఈ విషయం అవగాహన లేకపోయినా లేదా ఖర్చుకు భయపడి వెనుకడుగేసినా ఆ తరువాత ఉత్పన్నమయ్యే సమస్యలు ఎలా ఉంటాయో.. ఎలాంటి చిక్కులు ఎదుర్కోవాల్సి వస్తుందో ప్రాక్టికల్‌గా చెప్పిన ఘటన ఇది.
Dog Bites 2 Months Old Infant Baby: చిన్న పిల్లలు ఉన్న తల్లిదండ్రులు తమ పిల్లల పట్ల, తమ చుట్టూ ఉన్న పరిసరాల పట్ల ఎంత శ్రద్ధ వహించాలి, ఎంత జాగ్రత్తగా ఉండాలి అని చాటి చెప్పే ఘటన ఇది. చిన్నారుల తల్లిదండ్రులు ఏ మాత్రం నిర్లక్ష్యం వహించినా ఎంత భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందా చాటిచెప్పిన ఘటన ఇది.
Theft In Kamareddy Flipkart Hub: కామారెడ్డి జిల్లా కేంద్రంలోని జయశంకర్ కాలనీలో ఉన్న ప్రముఖ ఆన్లైన్ రీటేల్ స్టోర్ పోర్టల్ అయిన ఫ్లిప్‌కార్డ్ కార్యాలయంలో భారీ చోరీ జరిగింది. ఫ్లిప్‌కార్ట్ కార్యాలయం తాళాలు పగలగొట్టిన దొంగలు.. కార్యాలయంలోని లాకర్ పగలగొట్టి అందులో ఉన్న 5,03,000 రూపాయల నగదును చోరీ చేశారు.
Cobra Snake On Venkateswara Swamy Idol: వెంకటేశ్వర స్వామి విగ్రహంపై నాగుపాము ప్రత్యక్షం అయిందని తెలుసుకున్న భక్తులు, గ్రామస్తులు ఆ దృశ్యం చూసేందుకు భారీ సంఖ్యలో అక్కడికి తరలివచ్చారు. స్వయాన భూ కైలాస వాసుడే పాము రూపంలో వచ్చినట్లు భావించిన భక్తులు.. గుడికి చేరుకుని ప్రత్యేక పూజలు చేయడం విశేషం.
Cobra Snake enters Venkateswara Swamy temple: నాగుపామును నాగదేవతగా భావించి పూజించడం హిందూ సంప్రదాయంలో ఒక భాగం. అలాగే నాగు పాము శివుడి మెడలో హారంలా అల్లుకుని ఉంటుంది కనుక నాగు పామును శివుడిగానూ భావించి పూజించే ఆచారం కూడా ఉంది. అలాంటి నాగు పాము శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో దర్శనం ఇవ్వడం గుడికి వెళ్లిన భక్తులను ఆశ్చర్యానికి గురిచేసింది.
Mother killed by son in Kamareddy district : నవమాసాలు మోసి కనిపెంచిన అమ్మకు బిడ్డలే లోకం.. పిల్లలకు కాస్త నలత చేస్తే తాను కలత చెందుతుంది. వారి కళ్లలో నీళ్లు కనిపిస్తే తల్లి మనసు తల్లడిల్లిపోతుంది. వారికి ఏ చిన్న బాధ కలగకుండా కంటికి రెప్పలా కాపాడుకుంటుంది. అలాంటి మాతృమూర్తిని వృద్ధాప్యంలో దగ్గరుండి చూసుకోవాల్సిన కన్న కొడుకే ఆమె పాలిట యముడై గొంతు నులిమి చంపేశాడు. ఈహృదయ విదారక ఘటన కామారెడ్డి జిల్లా సదాశివనగర్‌లో వెలుగులోకి వచ్చింది.
కామారెడ్డి రైతులకు న్యాయం జరిగేంతవరకూ బీజేపీ పోరాటం చేస్తుందని ఆ పార్టీ స్పష్టం చేసింది. రైతులకు అన్యాయం చేస్తున్న మాస్టర్ ప్లాన్ రద్దుకు డిమాండ్ చేశారు.
Kamareddy Municipality Master Plan Issue: గత కొన్ని రోజులుగా ప్రతిపాదిత ముసాయిదాపై కొన్ని రాజకీయ పార్టీలు రైతులను అయోమయానికి గురిచేస్తున్నాయని గంప గోవర్థన్ ఆరోపించారు. 20 ఏళ్లకు ఒకసారి పెరిగిన జనాభా ప్రకారం మాస్టర్ ప్లాన్ తయారు చేస్తారని... అలాగే కామారెడ్డి మున్సిపాలిటీ మాస్టర్ ప్లాన్ ను న్యూఢిల్లీకి చెందిన డిడిఎఫ్ కన్సల్టెన్సీకి చెందిన సంస్థ తయారుచేయడం జరిగిందన్నారు.
కామారెడ్డి జిల్లా కలెక్టరేట్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. పట్టణంలోని నూతన మాస్టర్ ప్లాన్ వ్యతిరేకిస్తూ రైతులు పెద్దఎత్తున ఆందోళన, ర్యాలీ చేపట్టారు. కుటుంబాలత సహా ర్యాలీగా కలెక్టరేట్ వద్దకు చేరుకున్నారు. అక్కడ ధర్నా నిర్వహించారు.
ఉపాధి కోసం విదేశాలకు వెళ్లి ఏజెంట్ మోసానికి బలయ్యాడు ఓ వ్యక్తి. ఆ తరువాత అతి కష్టంగా ఇతరుల సహాయంతో స్వదేశానికి తిరిగొచ్చాడు. తెలంగాణా కామారెడ్డి జిల్లాకు చెందిన వ్యక్తి ఇతడు.
కామారెడ్డి జిల్లాలో గుహలో బండరాళ్ల మధ్య ఇరుక్కున్న రాజు క్షేమంగా బయటికొచ్చారు. పోలీసులు అతన్ని సురక్షితంగా బయటకు తీశారు. అటవీ ప్రాంతంలో వేటకు వెళ్లిన రాజు...రాళ్ల సందుల్లో ఇరుక్కుని 43 గంటలకు పైగా నరకయాతన అనుభవించాడు.
Man stuck in Caves Rescued: కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం రెడ్డి పేట గ్రామానికి చెందిన చాడ రాజు మంగళవారం మధ్యాహ్నం నుంచి రాళ్ళ గుహలో చిక్కుకుపోయాడు. సింగరాయపల్లి అటవి ప్రాంతంలో వేటకు వెళ్ళిన రాజు తన సెల్ ఫోన్ రాళ్ల మధ్య జారిపోవడంతో దాని కోసం దిగి మధ్యలో చిక్కుకుపోయిన విషయం తెలిసిందే. కాగా రాజును గుహ నుంచి బయటకు తీయడానికి రెస్క్యూ టీమ్‌కు అశోక్ చాలా సహాయం చేశాడు.
తెలంగాణ కామారెడ్డి జిల్లాలో సైబర్ మోసం వెలుగులోకి వచ్చింది. దుబాయ్ నుంచి ఎలక్ట్రానిక్ వస్తువులు పంపిస్తున్నామంటూ సైబర్ నేరగాళ్ల ఓ వ్యక్తికి వలవేశారు. వాయిదాల పద్ధతిలో డబ్బులు కూడా చెల్లించి మోసపోయాడు.
Harish Rao comments on Nirmala Sitharaman: కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌పై మంత్రి హరీశ్ రావు మండిపడ్డారు. రేషన్ షాపుల్లో ప్రధాని మోదీ ఫోటోలను ఏర్పాటు చేయాలని కామారెడ్డి జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్‌కి హుకూం జారీచేయడాన్ని మంత్రి హరీష్ రావు తప్పుపట్టారు.
జాతీయ స్థాయిలో వివిధ రంగాలు, విభాగాల్లో ఉత్తమ సేవలు అందించి, ఉత్తమమైన ప్రతిభ కనబర్చిన సంస్థలు, అధికార యంత్రాంగాలకు అందించే స్కాచ్ ఆర్డర్ ఆఫ్ మెరిట్ అవార్డులలో ఐదు అవార్డులు తెలంగాణను వరించాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.