CM REVANTH REDDY: తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఏడాది అవుతోంది..! రేవంత్ సర్కార్ అధికారంలోకి వచ్చిన ఏడాది సందర్భంగా రాష్ట్రంలో విజయోత్సవ సభలు జరుపుతున్నారు..! అయితే కాంగ్రెస్ పార్టీ ఏడాది పాలనపై ప్రతిపక్ష బీఆర్ఎస్ సెటైర్లు వేస్తోంది..! ఇంతకీ రేవంత్ సర్కార్ ఏడాది పాలన సక్సెస్ అయ్యిందా..! రేవంత్ పాలనపై ప్రజల్లో ఎలాంటి చర్చ జరుగుతోంది..!
Congress Party:తెలంగాణలో ఎస్సీ వర్గీకరణం అంశం చిచ్చురేపిందా..! వర్గీకరణ విషయంలో అధికార పార్టీ నేతలు రెండుగా విడిపోయారా..! వర్గీకరణను అడ్డుకుంటున్న నేతలను పార్టీ నుంచి సస్పెండ్ చేయాలనే డిమాండ్ పెరుగుతోందా..! ఇంతకీ వర్గీకరణను కావాలంటున్న నేతలెవరు..! అడ్డుకుంటున్న వాళ్లు ఎవరు..!
Padma Awards: కేంద్ర ప్రభుత్వం ప్రతి యేడాది వివిధ రంగాల్లో విశేష ప్రతిభ కనబరిచిన వారికీ పద్మ అవార్డులను ఇవ్వడం ఆనవాయితీగా వస్తోంది. ఈ యేడాది తెలుగు రాష్ట్రాలకు చెందిన ఇద్దరు ప్రముఖ వ్యక్తులైన వెంకయ్య నాయుడిగారికి,చిరంజీవికి ఒకేసారి పద్మ విభూషణ్ అవార్డు రావడంపై పలువురు వెంకయ్య నాయుడుగారికి,చిరుకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
Munugode By Election: Congress workers blocked Komatireddy Raj Gopal Reddy campaign. బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ప్రచారాన్ని కాంగ్రెస్ కార్యకర్తలు అడ్డుకున్నారు.
Munugode Byelection: కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామాతో నల్గొండ జిల్లా మునుగోడు అసెంబ్లీకి త్వరలో ఉప ఎన్నిక రాబోతోంది. వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు ఇది సెమీఫైనల్ కానుంది. దీంతో అన్ని పార్టీలు మునుగోడు ఉప ఎన్నికపై ఫోకస్ చేశాయి.
Komatireddy Venkat Reddy: తెలంగాణ రాజకీయాల్లో మరో కొత్త పరిణామం చోటు చేసుకోబోతోంది. ఇప్పటికే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడం కలకలం రేపింది. ఆయన బీజేపీలో చేరడం దాదాపు ఖాయమయ్యింది.
TPCC President Revanth Reddy Responds on Komatireddy Rajgopal Reddy Munugodu episode. మునుగోడు పొలిటికల్ ఎపిసోడ్ పై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి స్పందించారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.