Srisailam Dam: తెలుగు రాష్ట్రాలకు అత్యంత కీలకమైన శ్రీశైలం ప్రాజెక్టు నిండుకుండలా మారింది. ఎగువ నుంచి వస్తున్న వరదతో గరిష్ట నీటిమట్టానికి చేరువైంది. జూలై మూడో వారంలోనే శ్రీశైలం డ్యాం నిండుకుండలా మారడం అరుదుగా జరుగుతుందంటున్నారు.
శ్రీశైలం ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమంట్టం 885 అడుగులు కాగా శనివారం ఉదయానికి డ్యాంలో నీటిమట్టం 882.50 అడుగులకు చేరింది.
Ambati on oppositions: ఏపీలో రాజకీయ హీట్ కొనసాగుతోంది. అధికార, విపక్షాల మధ్య మాటల యుద్ధం సాగుతోంది. ఈక్రమంలో టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్‌పై మంత్రి అంబటి రాంబాబు ఫైర్ అయ్యారు.
Drown in Krishna River: కృష్ణా జిల్లా తోట్లవల్లూరు వద్ద విషాదం చోటు చేసుకుంది. కార్తిక సోమవారం సందర్భంగా కృష్ణా నదిలో స్నానాలకు దిగిన ముగ్గురు యువకులు గల్లంతయ్యారు. వారిలో ఇద్దరి మృతదేహాలు వెలికితీశారు. మరొకరి కోసం గాలిస్తున్నారు.
Srisailam dam gates opened: కర్నూలు: శ్రీశైలం ప్రాజెక్ట్ నుంచి 10 గేట్లు ఎత్తి నీటిని దిగువకు వదులుతున్నారు. ఎగువ ప్రాంతాలతో పాటు కర్ణాటకలో కృష్ణా నది పరివాహక ప్రాంతాల్లో ఇటీవల కురుస్తున్న భారీ వర్షాల కారణంగా శ్రీశైలం ప్రాజెక్ట్‌లోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది.
ఏపీ తెలంగాణ రాష్ట్రాల మధ్య మరో భారీ రోడ్ ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. నేషనల్ హైవే నెంబర్ 167 గా...820 కోట్ల రూపాయలతో రోడ్డు నిర్మాణం జరగనుంది. ఈ రోడ్డును బ్రిడ్జి కమ్ బ్యారేజ్ చేయాలనే ప్రతిపాదన పరిశీలనలో ఉంది.
ఆంధ్రప్రదేశ్ (AP), తెలంగాణ (TS) లో రెండు రోజులుగాఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో కృష్ణానది ఉగ్రరూపం దాలుస్తోంది. ఎగువ నుంచి వస్తున్న వరద ఉధృతితో ప్రకాశం బ్యారేజీ (Prakasam Barrage) నీటిమట్టం 16.2అడుగులకు చేరింది. బ్యారేజీకి వరద నీరు భారీగా వస్తుండటంతో.. అధికారులు గేట్లను ఎత్తి నీటిని దిగువ ప్రాంతానికి వదులుతున్నారు.
భారీ వర్షాలు తెలంగాణను ( Telangana ) ముంచెత్తుతున్నాయి. గత కొన్ని రోజులుగా పడుతున్న వర్షాలతో జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. అటు ఆంధ్రప్రదేశ్ ( AP ) లోనూ పరిస్థితి అలాగే ఉంది.
కృష్ణా డెల్టాను పునరుద్ధరించడం..కృష్ణా నీటి సద్వినియోగం. ఈ రెండింటి లక్ష్యంతో కృష్ణా నదిపై మరో రెండు బ్యారేజ్ ల నిర్మాణానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ రెండు బ్యారేజ్ లు ప్రకాశం బ్యారేజ్ కు దిగువన నిర్మితం కానున్నాయి.
కృష్ణా నదిలో వరద ఉధృతి పెరిగి ప్రకాశం బ్యారేజీకి ( Prakasam Barrage ) వరద నీరు పోటెత్తుతున్నందున విజయవాడ ( Vijayawada ) నగరవాసులు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని విజయవాడ మునిసిపల్ కమిషనర్ ప్రసన్న వెంకటేష్ ( Prasanna Venkatesh ) సూచించారు.
Water sharing row: కృష్ణా, గోదావరి జలాల్లో తెలంగాణ వాటాను పొందే విషయంలో అసలు ఏ మాత్రం రాజీపడే ప్రసక్తే లేదని ముఖ్యమంత్రి కేసీఆర్ ( CM Kcr) ఆధ్వర్యంలో జరిగిన ఉన్నతస్థాయి సమావేశం అభిప్రాయం వ్యక్తచేసింది.
నిన్న, మొన్నటి వరకు స్నేహం గుభాళించిన రెండు తెలుగు రాష్ట్రాల మధ్య మళ్లీ పంచాయితీ మొదలైంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రల మధ్య నీటి పంచాయితీ రాజుకుంది. ఈసారి శ్రీశైలం ప్రాజెక్టులోని జలాల వాడకంపై గొడవ ప్రారంభమైంది.
కుటుంబకలహాలు భరించలేని ఓ మహిళ ఆత్మహత్య చేసుకుందామని కృష్ణానదిలో దూకిన ఘటన బుధవారం విజయవాడలో చోటు చేసుకుంది. గుంటూరు జిల్లా తాడేపల్లికి చెందిన ఓ మహిళ, తన రెండేళ్ల కొడుకుతో సహా ఇంట్లోంచి వచ్చేసి ప్రకాశం బ్యారేజీ వద్దకు చేరుకుంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.