BRS Candidate Niveditha For Cantonment By Poll: కంటోన్మెంట్ ఉప ఎన్నికపై బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. మృతి చెందిన లాస్య నందిత కుటుంబానికే టికెట్ కేటాయించగా.. టికెట్ ఆశించిన సీనియర్ నాయకుడికి భారీ షాక్ ఇచ్చారు.
Contonement By-elections 2024 Candidate Declared: కంటోన్మెంట్ ఉప ఎన్నికల నేపథ్యంలో రేవంత్ సర్కార్ కాంగ్రెస్ నుంచి బరిలోకి దిగనున్న అభ్యర్థి పేరును ప్రకటించింది. అనూహ్యంగా కాంగ్రెస్ నుంచి శ్రీగణేష్కు టిక్కెట్ లభించింది.
BRS MLA Lasya Nanditha Death News: సికింద్రాబాద్ ఎమ్మెల్యే లాస్య నందిత (37) మృతితో బీఆర్ఎస్ పార్టీ, కంటోన్మెంట్ వ్యాప్తంగా విషాధఛాయలు అలుముకున్నాయి. ఇదిలా ఉండగా గత ఏడాదే ఆమె తండ్రి సాయన్న కన్నుమూశారు. టీఆర్ఎస్ పార్టీ తరఫున టిక్కెట్ రావడంతో ఆమె గత ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచారు.
Lasya Nanditha: రోడ్డు ప్రమాదంలో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే లాస్య నందిత మృతితో తెలుగు రాష్ట్రాలు దిగ్భ్రాంతికి లోనయ్యాయి. ఇక బీఆర్ఎస్ పార్టీకి ఆమె మరణం తీరని లోటుగా మిగిలింది. ఆమె మృతికి గులాబీ పార్టీ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ మంత్రులు కేటీఆర్, హరీశ్ రావు, ముఖ్యమంత్రి, మంత్రులు, ఇతర ప్రజాప్రతినిధులు, ప్రముఖులు సంతాపం ప్రకటించారు. నందిత పార్థీవదేహానకి కేసీఆర్ పుష్పగుచ్చం ఉంచి నివాళులర్పించారు. ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో లాస్య నందిత అంత్యక్రియలు జరిగాయి.
BRS MLA Lasya Nanditha Death News: సికింద్రాబాద్ ఎమ్మెల్యే లాస్య నందిత (37) మృతితో బీఆర్ఎస్ పార్టీ, కంటోన్మెంట్ వ్యాప్తంగా విషాధఛాయలు అలుముకున్నాయి. పటాన్చేరు ఓఆర్ఆర్పై ఆమె ప్రయాణిస్తున్న కారు డివైడర్ ను ఢీకొట్టడంతో తీవ్రగాయాలతో ఆమె మృతిచెందారు.
BRS MLA Lasya Nanditha Death News: పటాన్చెరు సమీపంలోని సుల్తాన్పూర్ ఓఆర్ఆర్పై జరిగిన రోడ్డు ప్రమాదంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే లాస్య నందిత ప్రాణాలు కోల్పోయారు. మేడ్చల్ నుంచి వస్తుండగా.. ఆమె కారు ప్రమాదానికి గురైంది. సికింద్రాబాద్ కంటోన్మెంట్ నుంచి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.