Side Effects Of Drinking Tea In Paper Cups: ప్రస్తుతం ఉన్న బిజీ లైఫ్ లో ఒత్తిడి , అలసట ఎక్కువ ఉంటుంది. దీని నుంచి బయట పడటానికి మనం టీ , కాఫీ వంటి పదార్థాలను తీసుకుంటాము. మనలో కొంతమంది బయట టీ తాగడానికి ఇష్టపడుతారు. బయట మనం పేపర్ కప్‌లో టీ తీసుకుంటాము. కానీ పేపర్ కప్పుల్లో టీ తీసుకోవడం వల్ల అనారోగ్య సమస్యల బారిన పడాల్సి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.
Health Problems Late Night Dinner: ఆధునిక కాలంలో జీవనశైలి మార్పులు జరగడం వల్ల తీవ్ర అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు.ఈ క్రమంలో చాలా మంది అహారం పట్ల నిర్లక్ష్యం వహిస్తున్నార. కొంతమంది ఆలస్యంగా మేలుకోవడం ఆహారంలో సరిగ్గా తీసుకోపోవడం లేదు. దీని వల్ల అనారోగ్యలు వస్తున్నాయి. అయితే ఇలా చేయడం వల్ల కలిగే నష్టాలు ఏంటో మనం ఇప్పుడే తెలుసుకుందాం
Knee Pain, Joint Pain Remedies: మోకాళ్ల నొప్పులు, కీళ్ల నొప్పులు, నరాల బహీనత వంటి సమస్యలతో చాలా మంది బాధపడుతున్నారు. చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా ఈ సమస్య బారిన పడుతున్నారు. ఇలాంటి సమస్యల బారిన పడడానికి కారణం షోషకాల లోపం అని ఆరోగ్యనిపుణులు అంటున్నారు. దీనికి ఎలా నియంత్రించాలి అనే దానిపై మనం ఇప్పుడు తెలుసుకుందాం.
Vastu Shastram & Remidies: రోడ్డు మీద దొరికే డబ్బు భవిష్యత్తులో జరగబోయే శుభ, అశుభ సంఘటనల సూచనను ఇస్తుందని మీకు తెలుసా? అలాగే రోడ్డు మీద దొరికే ధనం శుభమా, అశుభమా? అనేది తెలుసుకుందాం పదండి.
World Water Day Significance: ప్రపంచ వ్యాప్తంగా నీటి సంక్షోభం ఏర్పడే అవకశాలు కనిపిస్తున్నయుఇ. నీటి ప్రాముఖ్యతను అర్థం చేసుకోకపోతే, భవిష్యత్తులో నీటికి సంబంధించి చాలా తీవ్రమైన పరిస్థితులు తలెత్తవచ్చని అంటున్నారు. ఈ క్రమంలో ప్రపంచ నీటి దినోత్సవంకి సంబంధించి ముఖ్యమైన విషయాలను ఇక్కడ తెలుసుకోండి.
World Wildlife Day history: వైల్డ్ లైఫ్ గురించి అవగాహన కల్పించడానికి ప్రతి సంవత్సరం మార్చి 3న వైల్డ్ లైఫ్ దినోత్సవంగా జరుపుకుంటారు అయితే దాని చరిత్ర ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
Kiss Day 2023: ఫిబ్రవరి ఏడో తారీఖున మొదలైన వాలెంటైన్స్ వీక్ ఫిబ్రవరి 14వ తేదీ అంటే రేపటితో ముగియనుండగా ఈరోజు కిస్ డే సందర్భంగా ఒక స్పెషల్ స్టోరీ మీ కోసం
Dates Benefits: ఖర్జూరం తినడం వల్ల ఎన్నో రకాల బెనిఫిట్స్ ఉన్నాయి. రోజూ దీనిని తగిన పరిమాణంలో తీసుకుంటే అనేక రకాల వ్యాధులకు అడ్డుకట్టవేయవచ్చు. దీని వల్ల కలిగే ఇతర ప్రయోజనాలు ఏంటో ఓ లుక్కేద్దాం.
Chocolate Day History: ప్రస్తుత్తం వాలెంటెన్స్ వీక్ నడుస్తోంది, ఈరోజు చాక్లెట్ డే ఘనంగా జరుపుకుంటున్న క్రమంలో అసలు ఈ డే ఎందుకు జరుపుకుంటారు? అనే వివరాలు మీ కోసం
Aratikaya Ulli Karam: ప్రస్తుతం మారుతున్న జీవన శైలి కారణంగా చాలా మంది హెల్తీ ఫుడ్‌ను తినడానికి ప్రయత్నిస్తున్నారు. ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్ర రెండు తెలుగు రాష్ట్రాల్లో స్పైసీ ఫుడ్ తినే వారి సంఖ్య అధికం.
Disadvantages Of Oiling Hair: శరీరం, ముఖం అందంగా కనిపించడానికి జుట్టు ఆరోగ్యంగా ఉండడం చాలా ముఖ్యం. జుట్టు ఆరోగ్యంగా ఉండడాని పలు రకాల నియమాలు పాటించాల్సి ఉంటుంది. దీని వల్ల జుట్టు బలంగా, దృఢంగా తయారవుతుంది. ముఖ్యంగా జట్టు ఆరోగ్యవంతంగా ఉండానికి క్రమం తప్పకుండా జుట్టుకు నూనె రాయాలి.
Monsoon Makeup Tips: ప్రస్తుతం వానా కాలం మొదలైంది. దీని కారణంగా పలు చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. అయితే చాలా మంది స్త్రీలు వానాలో తడవడాని ఇష్టపడతారు. దీని కారణంగా వీరు వేసుకున్న మేకప్ తొలగిపోతోంది.
మన దిన చర్యలో భాగంగా రోజుకో ఆపిల్ పండు తింటే ఆరోగ్యంగా ఉంటామని..డాక్టర్ దగ్గరు వెళ్లాల్సిన అవసరం లేదని చాలా మంది చెప్తూ ఉంటారు. ఒక్క ఆపిల్ పండు మాత్రమే కాదు..మనం రోజుకు ఒక్క అరటి పండు తిన్నా మనం ఆరోగ్యంగా ఉంటామని వైద్యులు సూచిస్తున్నారు. మార్కెట్లో చవకగా..అన్ని కాలాల్లో దోరికే అరటి పండ్లను అరగించడం వల్ల అనేక రోగాలకు దూరం ఉండవచ్చని వైద్యులు అంటున్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.