LPG prices, Petrol Prices, Power Bills: గ్యాస్ ముట్టుకుంటేనే పేలిపోతోంది. అగ్గి లేకుండానే పెట్రోల్ మండుతోంది. కేవలం స్విచ్ వేస్తేనే కరెంట్ షాక్ కొడుతోంది. ఇక, ఆర్టీసీ కూడా ఇటీవలే సైలెంట్‌గా ఝలక్ ఇచ్చింది. మొత్తానికి నిత్యావసరాల ధరలు భగ్గుమంటున్నాయి.
Subsidy on LPG cylinder, LPG gas cylinder Rs 587 : ఎల్పీజీ సిలిండర్ ధరలు పెరిగాయి. సిలిండర్ సబ్సిడీ తగ్గింది. అయితే త్వరలో రూ.587కే సిలిండర్ పొందే వెసులు బాటు రానుంది. అది ఎలాగంటే..
How to change your photo on Aadhaar card: ఆధార్ కార్డులపై మీ పేర్లు, చిరునామాలు, ఫోన్ నెంబర్స్, పుట్టిన రోజు తేదీ వివరాలు ఎలాగైతే మార్చుకుంటున్నారో అలాగే ఆధార్ కార్డుపై ఫోటోను సైతం అప్డేట్ (Photo update on Aadhaar card) చేసుకునేందుకు ఆధార్ ప్రాధికారిక సంస్థ యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (UIDAI) వీలు కల్పిస్తోంది.
PM Modi launching PMUY scheme: న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ నేడు ప్రధాన మంత్రి ఉజ్వల్ యోజన పథకం ప్రారంభించనున్నారు. ఉజ్వల 2.0 పేరిట ప్రారంభించనున్న ఈ పథకం కింద నిరుపేదలైన లబ్ధిదారులకు ఉచితంగా ఎల్పీజీ గ్యాస్ కనెక్షన్‌తో (Free LPG gas connection) ఇవ్వడంతో పాటు రీఫిల్ చేసిన ఫస్ట్ సిలిండర్, గ్యాస్ పొయ్యి ఉచితంగా అందించనున్నారు.
How To book LPG cylinder without Aadhaar or address proof: సామన్యుల అవరాలకు అనుగుణంగా ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (Indian Oil Corporation) కీలక నిర్ణయం తీసుకుంది. ఎల్పీజీ కనెక్షన్ ప్రక్రియను మరింత సులభతరం చేసింది. ఇకనుంచి ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ బుక్ చేయాలంటే మీ అడ్రస్ ప్రూఫ్ మరియు ఆధార్ కార్డ్ వివరాలు సమర్పించాల్సిన అవసరం లేదట
LPG Price in Hyderabad: ఓ వైపు పెట్రోమంట మండుతుంటే మరోవైపు ఎల్పీజీ ధరలు సామాన్యులను మరింత ఇబ్బందుల్లోకి నెడుతున్నాయి. తాజాగా 14.2 కేజీల ఎల్పీజీ సిలిండర్ ధర రూ.25.50 మేర పెరిగింది.
SBI New Charges From July 1: మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి కుటుంబాలలో ఈ సమస్య అధికంగా ఉంటుంది ఈ క్రమంలో జులై 1 నుంచి సామాన్యులతో పాటు అందరూ గుర్తుంచుకోవాల్సిన కొత్త నియమాలు ఇక్కడ అందిస్తున్నాం.
LPG Cylinder Cashback Offer | నిత్యావసర సరుకుల ధరలు పెరిగిపోతున్నాయి. గ్యాస్ ధరలు సైతం సామాన్యులకు భారంగా మారాయి. ఈ నేపథ్యంలో డిజిటల్ పేమెంట్ సంస్థలు వినియోగదారులకు ప్రయోజనం చేకూర్చనున్నాయి. ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకునే వారికి పేటీఎం (Paytm) ఆఫర్ ప్రకటించింది.
LPG Cylinder Cashback: ఫిబ్రవరి నుంచి ఇప్పటివరకూ రూ.125 మేర ఎల్పీజీ సిలిండర్ ధర పెరిగడంతో సామాన్యులకు చుక్కలు కనిపిస్తున్నాయి. మీకు ఎల్పీజీ సిలిండర్ కొనుగోలుపై కొంత మేర ధర తగ్గినా ఉపశమనం కలుగుతుంది.
LPG Gas Cylinder Price Hike Updates | తాజాగా డొమెస్టిక్ ఎల్పీజీ సిలిండర్ ధర (LPG Cylinder Price) రూ.25 పెరిగింది. నెల తొలిరోజు నుంచే సామాన్యుడు ధరలతో పోరాటం చేయాల్సి వస్తోంది.
Major Changes From 1 March 2021 | దేశంలో మార్చి 1 నుంచి కొత్త రూల్స్ అమలులోకి రానున్నాయి. నేటి నుంచి ఎటీఎం రూల్స్, కొన్ని రకాల సేవలకు జీఎస్టీ పన్నులు, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో నూతన మార్పులు ఇక్కడ తెలుసుకోండి. నేడు తాజాగా ఎల్పీజీ సిలిండర్ ధర రూ.25 మేర పెరిగింది. దీంతో ఢిల్లీలో 14.2 కేజీల సిలిండర్ ధర రూ.819కి చేరింది.
దారిద్య్ర రేఖకు (BPL) దిగువన ఉన్న కుటుంబాలకు చెందిన మహిళలకు ఉచితంగా ఎల్పీజీ కనెక్షన్లను కల్పించడానికి పెట్రోలియం మరియు సహజ వాయువుల మంత్రిత్వ శాఖ ప్రవేశపెట్టిన పథకం ప్రధాన మంత్రి ఉజ్వల యోజన.
LPG Gas Cylinder Booking: పేటీఎం కొత్త పథకం ద్వారా ఎల్పీజీ సిలిండర్ల ఆన్లైన్ బుకింగ్ 700 రూపాయల వరకు క్యాష్‌బ్యాక్ అందిస్తోంది. అంటే Paytm ద్వారా మీరు LPG గ్యాస్ సిలిండర్లను ఉచితంగా పొందవచ్చు. ఈ ఆఫర్ జనవరి 31 వరకు మాత్రమే చెల్లుతుంది.
ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ అనగానే సామాన్యుడికి మొదటగా గుర్తుకొచ్చేది దాని ధర. లేకపోతే దానిపై ఏమైనా సబ్సిడీ అందించారా, లేక ధరలు పెరిగాయా అని ఆందోళన చెందుతుంటారు.
ద్రవ్యోల్బణంతో కొత్త సంవత్సరం 2021 ప్రారంభమైంది. ఐఓసిఎల్ ప్రతి నెల ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధరలను సమీక్షిస్తుంది. ఈ నేపథ్యంలో నూతన సంవత్సరం రోజున కొత్త రేటును ప్రకటించింది. వంటగదిలో ఉపయోగించే సబ్సిడీ లేని 14.2 కిలోల సిలిండర్ల ధరలలో ఐఓసీ ఏ మార్పులు చేయలేదు. కానీ 19 కిలోల సిలిండర్ ధర పెంచుతూ నిర్ణయం తీసుకుంది.
సామాన్యులపై మరోసారి గ్యాస్ బండ పిడుగు పడింది. 15 రోజుల వ్యవధిలో మరోసారి సిలిండర్ ధరలు పెరిగాయి. ఓవైపు పెట్రోల్, డీజిల్ ఇంధనాల ధరల మోతతో ఇబ్బంది పడుతున్న సామాన్యుడిపై ఎల్పీజీ మరోసారి గుదిబండగా మారింది. కేవలం రెండు వారాల వ్యవధిలో రూ.100 పెంచారు.
LPG Price Hike: సామాన్యులపై మరోసారి గ్యాస్ బండ పిడుగు పడింది. 15 రోజుల వ్యవధిలో మరోసారి సిలిండర్ ధరలు పెరిగాయి. ఓవైపు పెట్రోల్, డీజిల్ ఇంధనాల ధరల మోతతో ఇబ్బంది పడుతున్న సామాన్యుడిపై ఎల్పీజీ మరోసారి గుదిబండగా మారింది.
నిత్యం పెరుగుతున్న పెట్రో ధరలతో ఇప్పటికే సతమతమవుతున్న సామాన్యులపై మరో పిడుగు పడింది. రాయితీ గ్యాస్ సిలిండర్ ధరలను భారీగా పెంచుతూ దేశీయ చమురు సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి.
LPG cylinder Refills | దేశ వ్యాప్తంగా కరోనావైరస్ తరువాత చాలా మంది ప్రాంతాలు మారారు. ఇలాంటి సమయంలో ప్రజల సౌకర్యం కోసం ఈ సదుపాయం కల్పిస్తున్నట్టు పెట్రోలియం, న్యాచురల్ గ్యాస్ మంత్రిత్వ శాఖ తెలిపింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.