Solar Eclipse Good Effect: అక్టోబర్ సూర్యగ్రహణం ఏర్పడబోతోంది. దీని కారణంగా కొన్ని రాశులు ప్రభావితమవుతాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. అయితే ఈ సమయంలో ఏయే రాశులవారికి ఎలా ఉంటుందో తెలుసుకోండి.
Lunar Eclispe 2024 Lucky Zodiac Signs: రేపు చంద్రగ్రహణం పౌర్ణమి ఈ ప్రత్యేకమైన రోజు కొన్ని రాశులకు రాజయోగం పట్టబోతుంది. దీంతో వీరు తమ జీవితాల్లో ఊహించని అదృష్టం, ఐశ్వర్యం పొందుతారట. జ్యోతిష్యుల ప్రకారం ఓ 3 రాశులకు ఈ యోగం పట్టబోతుంది. ఇందులో మీ రాశి కూడా ఉందా? ఓసారి చెక్ చేయండి.
Surya Grahanam: భాద్రపద మాసంలో వినాయక నవరాత్రులు వాడవాడల ఘనంగా జరుగుతున్నాయి. అనంత చతుర్ధశి రోజున బొజ్జ గణపయ్య.. గంగమ్మ ఒడిలోకి చేరకుంటారు. ఆ తర్వాత పౌర్ణమి తర్వాత నుంచి ఎంతో పవిత్రమైన పితృ పక్షాలు ప్రారంభం అవుతాయి. ఈ నేపథ్యంలో 15 రోజుల వ్యవధిలో పౌర్ణమి, అమావాస్యల్లో రెండు గ్రహణాలు ఏర్పడనున్నాయి.
Second Lunar Eclipse 2024: సూర్యచంద్ర గ్రహణాలు ఏర్పడినప్పుడు ఇది ముల్లోకాలపై ప్రభావం పడుతుంది అంటారు. అయితే, ఈ ఏడాది రెండో చంద్ర గ్రహణం ఈ సెప్టెంబర్ మాసంలోనే ఏర్పడనుంది. అయితే, ఈ గ్రహణం ఏరోజు? ఎప్పుడు? ప్రారంభమవుతుంది? తెలుసుకోండి.
Solar Eclipse 2024: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహణాలకు ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంటుంది. ప్రతి సంవత్సరం సూర్య, చంద్ర గ్రహణాలు ఏర్పడతాయి. అయితే ఈ సంవత్సరం రెండవ సూర్య గ్రహణం అక్టోబర్ నెలలో ఏర్పడబోతోంది. ఈ గ్రహణానికి అన్ని గ్రహహణాల కంటే ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంటుంది. ఎందుకో ఇప్పుడు తెలుసుకుందాం.
Lunar Eclipse 2024: సాధారణంగా గ్రహణాలు ఏర్పడటం అశుభంగా హిందూ మతంలో పరిగణిస్తారు. అయితే, రేపు పౌర్ణమినాడే చంద్రగ్రహణం ఏర్పడనుంది. అంటే చంద్రుడు, రాహువు కలవనున్నారు.
Solar Eclipse 2024: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. సూర్యగ్రహణం ఏర్పడడం కారణంగా కొన్ని రాశులవారికి చాలా శుభప్రదంగా ఉంటుంది. దీంతో పాటు వారికి కోరుకున్న కోరికలు కూడా నెరవేరుతాయి. అయితే ఈ సమయంలో ఏయే రాశులవారికి ఎలా ఉండబోతుందో ఇప్పుడు తెలుసుకుందాం.
Pregnant Ladies : విశ్వంలో ఈ ఏడాది రాబోతున్న చంద్రగ్రహణం అక్టోబర్ 28న అంటే ఇవాళ అర్ధరాత్రి సమయంలో ఉంటుంది. మిగతా వారి కంటే గర్భిణీ స్త్రీలు ఈ సమయంలో అతి జాగ్రత్తగా వ్యవహరించాలి. కాబట్టి గ్రహణం గురించి ముందుగానే తెలుసుకొని తగిన నియమాలను పాటిస్తే గ్రహణం యొక్క దుష్ప్రభావం గర్భిణీ స్త్రీల మీద కానీ కడుపులో ఉన్న శిశువు మీద కానీ ఉండదు. కాబట్టి ఈరోజు పాటించాల్సిన నియమాల గురించి తెలుసుకుందాం..
Lunar Eclipse 2023: సూర్య,చంద్ర గ్రహణాలు ఖగోళ శాస్త్రంలో సాధారణ ప్రక్రియలే అయినా జ్యోతిష్యంలో మాత్రం విశేష ప్రాధాన్యత ఉంటుంది. ఈ ఘటనలకు మహత్యం ఉందంటారు జ్యోతిష్య పండితులు. గ్రహణాలను కీలకంగా భావిస్తారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..
Solar And Lunar Eclipse: రెండవ సూర్యగ్రహణం ఈ సంవత్సరంలో అక్టోబర్ 14న ఏర్పడబోతోందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. ఈ క్రమంలో కొన్ని ప్రాంతాల్లో మాత్రమే ఈ గ్రహణం కనిపిస్తుంది. ఏయే ప్రాంతాల్లో ఈ గ్రహణం కనిపిస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం.
First Lunar Eclipse 2023: హిందూ మతంలో గ్రహణాలకు విశేష ప్రాధాన్యత , మహత్యమున్నాయి. గ్రహణాలు ఖగోళ ప్రక్రియలో భాగమైనా జ్యోతిష్యపరంగా అశుభంగా భావిస్తారు. ఈ ఏడాది తొలి చంద్ర గ్రహణం ప్రభావం ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం..
Lunar Eclipse 2023: హిందూ జ్యోతిష్యశాస్త్రంలో గ్రహాల ప్రతి కదలికకు, ఖగోళంలో జరిగే ప్రతి పరిణామానికి విశేష మహత్యం, ప్రాదాన్యత ఉంటాయి. గ్రహాల గోచారం లేదా రాశి పరివర్తనమే కాకుండా గ్రహణాలకు కూడా ప్రాముఖ్యత ఉంటుంది.
Buddha Purnima Effects On Zodiac Signs: బుద్ధ పూర్ణిమ రోజే చంద్రగ్రహణం ఏర్పడబోతోంది. కాబట్టి దీని ప్రభావం పలు రాశులవారిపై పడుతుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. ఈ ప్రభావం ఏయే రాశులవారిపై పడుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.
2023's First Lunar Eclipse on May 5th: హిందూ జ్యోతిష్యం ప్రకారం గ్రహాల కదలికలు, రాశి పరివర్తనం, సూర్య, చంద్ర గ్రహణాలు అన్నింటికీ విశేషమైన ప్రాధాన్యత, మహత్యం ఉన్నాయి. గ్రహణాలను అశుభంగా భావించినా కొన్ని విషయాల్లో మాత్రం లాభదాయకంగా ఉంటుందంటారు.
Lunar Eclipse 2023: హిందూ జ్యోతిష్యం ప్రకారం సూర్య, చంద్ర గ్రహణాలకు విశేష ప్రాధాన్యత, మహత్యమున్నాయి. ఈ ఏడాది 2023లో తొలి చంద్ర గ్రహణం మే 5 వైశాఖ పౌర్ణమి రోజు ఏర్పడనుంది. అంటే సూర్య గ్రహణానికి సరిగ్గా 15 రోజుల తరువాత. చంద్ర గ్రహణం ప్రభావం కొన్ని రాశులపై ఎలా ఉంటుందో తెలుసుకుందాం.
Lunar Eclipse 2023 Date: ఈ ఏడాది తొలి సూర్యగ్రహణం, చంద్రగ్రహణం జరగడానికి మరికొంత సమయం మాత్రమే మిగిలి ఉండగా అందులో చంద్ర గ్రహణం గురించి కీలక విషయాలు మీ ముందుకు తీసుకు వస్తున్నాం.
ప్రతి సంవత్సరంలో ఏదో ఒక నెలలో గ్రహాల్లో మార్పులు సంభవించి రాశుల్లో తిరోగమనం చెందుతాయి. ఒక గ్రహం తన రాశిని మార్చుకున్నప్పుడల్లా దాని ప్రభావం 12 రాశులపై పడుతుందని జోతిష్య శాస్త్రంలో పేర్కోన్నారు. బృహస్పతి నంవంబర్ 24 మీన రాశిలోకి సంచారం చేయనున్నారు. దీంతో నాలుగు రాశుల వారిపై చాలా ప్రభావం పడబోతోందని శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. అయితే తిరోగమన మార్పుల కారణంగా ఆ నాలుగు రాశుల వారికి చాలా రకాల ప్రయోజనాలు కలిగే అవకాశాలున్నాయి. అయితే ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
Lunar Eclipse 2022: సూర్య గ్రహణం ముగిసింది. ఇక ఈ ఏడాది చివరి చంద్ర గ్రహణంపై అందరి దృష్టీ నెలకొంది. చంద్ర గ్రహణం ఇండియాలో కూడా కన్పించనుంది. 15 రోజుల వ్యవధిలో రెండు గ్రహణాల ప్రభావం ఎలా ఉంటుంది మరి..
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.