Mahatma Gandhi: దేశానికి స్వాతంత్య్రం సాధించిపెట్టిన జాతిపిత మహాత్మాకు అవమానం జరిగింది. బాలీవుడ్ సింగర్ అభిజీత్ జాతిపిత మహాత్మా గాంధీపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Dry Day Tommorrow In Pitru Amavasya And Gandhi Jayanthi: పితృమాసంలో వచ్చే అమావాస్య హిందూవులకు చాలా ముఖ్యం. గతించిన వారికి పూజలు చేసే రోజు పెద్ద కష్టమొచ్చి పడింది. గాంధీ జయంతి, పెత్తరామాస రెండూ ఒకే రోజు రావడంతో పెద్ద చిక్కు వచ్చింది. గాంధీ జయంతి సందర్భంగా వైన్స్, మాంసం దుకాణాలు మూత పడడంతో ఈసారి ముక్క, సుక్క లేకుండానే పెద్దరామాస ముగించాల్సి వచ్చింది.
Independence Day 2023: భారత స్వాతంత్య్రోద్యమ ఘట్టంలో మహాత్మా గాంధీ ప్రస్తావన లేకుండా ఉండటం అనేది అసాధ్యం. అహింసాయుత మార్గంలో దేశ స్వాతంత్యోద్యమాన్ని ముందుకు నడిపించిన జాతిపిత. అయితే బ్రిటీషు దొరల్నించి దేశం స్వేచ్ఛావాయువుల్ని పీల్చుకున్నరోజు కూడా గాంధీ నిరసన మార్గం అనుసరించారంటే నమ్ముతారా..
Gandhi Jayanti 2022 pics: అక్టోబర్ 2 మహాత్మా గాంధీ జయంతిని పురస్కరించుకుని ప్రధాని నరేంద్ర మోదీ, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా సహా పలువురు ఇతర రాజకీయ ప్రముఖులు ఢిల్లీలోని రాజ్ ఘాట్ వద్ద గాంధీ మహాత్ముడికి ఘనమైన నివాళి అర్పించారు.
Gandhi Jayanti 2022: అక్టోబర్ 2న మన జాతి పిత మహాత్మా మోహన్ దాస్ కరంచంద్ గాంధీ పుట్టిన రోజు. మహాత్మా గాంధీ గొప్పతనం గురించి ఒక్క ముక్కలో చెప్పాలంటే.. ఆయన భారత దేశానికి స్వాతంత్ర్యం సంపాదించి పెట్టిన మహాత్ముడు అని చెప్పుకుంటే అది తక్కువే అవుతుంది.
Mahatma Gandhi, the father of the nation, was humiliated in Nellore district. The statue of Mahaney who brought freedom to the people of India was insulted
75th Independence Day: బ్రిటీషు చెర నుంచి దాస్య శృంఖలాల్ని తెంచుకున్న భారతదేశం వడివడిగా అడుగులేస్తూ..ఇప్పుడు 75వ వజ్రోత్సవ స్వాతంత్య్ర వేడుకలకు సిద్ధమైంది. ఈ క్రమంలో బ్రిటీషుకు వ్యతిరేకంగా పోరాటంలో దేశం ఎప్పటికీ గుర్తుంచుకునే సమరయోధుల గురించి తెలుసుకుందాం..
TRS MP's: టీఆర్ఎస్ ఎంపీల పై విధించిన సస్పెన్షన్ ఎత్తివేయాలని పార్లమెంట్ ఆవరణలోని మహాత్మా గాంధీ విగ్రహం ముందు టీఆర్ఎస్ ఎంపీలు మెరుపు ధర్నాకు దిగారు. టీఆర్ఎస్ ఎంపీలు జోగినపల్లి సంతోష్ రావు. మాలోతూ కవిత, సురేష్ రెడ్డిలకు ఇతర వామపక్ష ఎంపీలు మద్దతు పలికారు
Political Murders: జపాన్ మాజీ ప్రధాని షింజో అబే దారుణ హత్యకు గురయ్యారు. ఎన్నికల ప్రచారంలో ఉన్న ఆయనను దుండగుడు అతి దగ్గర నుంచి కాల్పులు జరిపారు. దీంతో ఆయన అక్కడికక్కడే కుప్పకూలి..మృతి చెందారు. ప్రపంచవ్యాప్తంగా పలువురు రాజకీయ నేతలు ఇలా కాల్చి చంపబడ్డారు.
TS CPGET-2022: తెలంగాణ యూనివర్సిటీల్లో పీజీ కోర్సుల ప్రవేశాలకు నిర్వహించే ఉమ్మడి పీజీ ప్రవేశ పరీక్ష(CPGET) నోటిఫికేషన్ వెలువడింది. నోటిఫికేషన్‌ను ఉన్నత విద్యా మండలి ఛైర్మన్ ఆర్. లింబాద్రి విడుదల చేశారు.
Mahatma Gandhi statue: అమెరికాలో మహాత్మా గాంధీ విగ్రహాన్ని కొందరు గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. ఈ చర్యను భారత కాన్సులేట్ జనరల్ తీవ్రంగా ఖండించారు.
Religious leader Kalicharan Maharaj arrested: మహాత్మాగాంధీపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఆధ్యాత్మిక గురువు కాళీచరణ్ మహారాజ్‌ను రాయ్‌పూర్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఇటీవలి ఓ కార్యక్రమంలో ఆయన గాంధీపై తీవ్ర అనుచిత వ్యాఖ్యలు చేశారు.
UNO On Gandhi Jayanti: మహాత్మా గాంధీ..కేవలం మనదేశానికే కాదు ఇతర దేశాలకు కూడా ఆదర్శనీయుడు. ముఖ్యంగా దక్షిణాఫ్రికా ప్రజలకు. మహాత్మాగాంధీ జయంతి పురస్కరించుకుని ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెర్రస్ ప్రత్యేక సందేశమిచ్చారు.
Lal Bahadur Shastri Car: నీతి, నిజాయితీకు నిలువెత్తు నిదర్శనం. దేశ అత్యున్నత పదవి అధిరోహించినా మారని వైఖరి. ఆ స్థానంలో ఉన్నా..కారు కోసం బ్యాంకు రుణం తీసుకున్నారు. చివరికి పెన్షన్ డబ్బులతో కారు ఈఎంఐ చెల్లింపులు చేశారు.
స్వాతంత్య్ర.. ఏ ఒక్కడి కృషి వల్లనో వచ్చింది కాదు.. ఎన్నో పోరాటలలో ఎంతో మంది బలిదానాల ఫలితమే ఇపుడు మనం అనుభవిస్తున్న స్వేచ్చ. ఆ స్వేచ్చ పొందటానికి స్వాతంత్య్ర సమరయోధులలో స్పూర్తిని, తెగింపుని నింపిన కొన్ని నినాదాలు మీ కోసం...
జాతిపిత మహాత్మా గాంధీ (Mahatma Gandhi) ముని మనవడు సతీష్ ధుపేలియా (Satish Dhupelia) కరోనాతో కన్నుమూశారు. దక్షిణాఫ్రికాలోని జోహెన్నెస్‌బర్గ్ (south africa johannesburg) లో కరోనాతో (COVID-19) పాటు ఇతర అనారోగ్య సమస్యలతో చికిత్స పొందతూ.. సతీష్ ధుపేలియా ఆదివారం రాత్రి తుదిశ్వాస విడిచారు.
మహాత్మాగాంధీ 151వ జయంతి (Mahatma Gandhi Birth Anniversary) వేడుకలు దేశ వ్యాప్తంగా ఘనంగా నిర్వహిస్తున్నారు. ఢిల్లీలోని రాజ్‌ఘాట్ వద్ద మహాత్మాగాంధీకి రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ప్రధాని నరేంద్ర మోదీ (PM Narendra Modi), తదితర నేతలు ఘనంగా నివాళి అర్పించారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.