MBBS Merit List 2024: నీట్ ఉత్తీర్ణులై ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల్లో ప్రవేశాలకై ఎందురు చూస్తున్న విద్యార్ధులకు కీలకమైన అప్డేట్ ఇది. తుది మెరిట్ లిస్ట్‌ను ఎన్డీఆర్ హెల్త్ యూనివర్శిటి విడుదల చేసింది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
BRSV Protest NEET Exam At Raj Bhavan Police Arrest: నీట్ పరీక్ష పేపర్ లీక్‌పై బీఆర్ఎస్ పార్టీ విద్యార్ధి విభాగం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. నీట్ పరీక్ష రద్దు కోరుతూ బీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని రాజ్ భవన్‌ను ముట్టడించారు. ఈ సందర్భంగా విద్యార్థి విభాగం నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకుని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.
కేంద్ర ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమశాఖ సహాయ మంత్రి అశ్విని కుమార్ చౌబే "దేశంలో ఆరు లక్షల కన్నా ఎక్కువ వైద్యుల కొరత ఉంది. కానీ ఈ సమస్య 2022లోపు అధిగమిస్తాము. ఎందుకంటే మెడికల్ కళాశాలల్లో సీట్ల సంఖ్య పెంచుతున్నాము. ఇప్పడున్న దేశ జనాభాకు 14 నుంచి 16 లక్షల మంది వైద్యులు అవసరం ఉంది. కానీ ప్రస్తుతం ఎనిమిది లక్షల మంది డాక్టర్లు మాత్రమే ప్రజలకు సేవలందిస్తున్నారు" అని అన్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.