Shortly Metro Train Runs In Andhra Pradesh: సుదీర్ఘకాలంగా ఉన్న మెట్రో రైలు ఆంధ్రప్రదేశ్లో త్వరలో పరుగులు పెట్టే అవకాశం ఉంది. విశాఖతోపాటు విజయవాడలో మెట్రో నిర్మాణానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సిద్ధమైంది.
Metro Rail: రెండు వైపులా మెట్రో రైళ్లు దూసుకొస్తున్నాయి. ఈ సమయంలో ఆటాడుకుంటూ ఒక్కసారిగా పట్టాలపై దూకాడు. కుమారుడిని పట్టుకునేందుకు కన్న తల్లి కూడా పట్టాలపైన కిందపడబోయేది. ఈ సమయంలో సెక్యూరిటీ గార్డు చేసిన ఒక్క పనితో ఆ తల్లీబిడ్డలు ప్రాణాలతో బయటపడ్డారు. ప్రమాదాన్ని గ్రహించి చాకచక్యంతో స్పందించి ప్రాణాలు కాపాడిన ఆ సెక్యూరిటీ గార్డుపై సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.
Hyderabad Metro train fares : హైదరాబాద్ మెట్రో రైల ఛార్జీలు త్వరలో పెరిగే ఛాన్సుంది అని తెలుస్తోంది. ఈసారి ఈ ధరలు ఎంతవరకు? పెరగనున్నాయి? అనే వివరాల్లోకి వెళితే
దేశంలోని తొలి డ్రైవర్ రహిత..ఫుల్లీ ఆటోమేటిక్ మెట్రో ట్రైన్ ను ప్రధాని మోదీ ప్రారంభించారు. ఢిల్లీ మెట్రో పరిధిలోని మెజెంటా లైన్ మార్గమైన జనక్ పురి వెస్ట్ నుంచి బొటానికల్ గార్డెన్స్ కు ఈ డ్రైవర్ రహిత మెట్రో ట్రైన్ పయనమైంది. త్వరలో పింక్ లైన్ మార్గంలో కూడా డ్రైవర్ రహిత మెట్రో రైళ్లు నడవనున్నాయి. డ్రైవర్ రహిత రైళ్లు ప్రపంచం మొత్తంలో 7 శాతం ఉండగా..ఇప్పుడు ఢిల్లీ మెట్రో రైల ్ కార్పొరేషన్ వచ్చి చేరింది.
రానున్న గ్రేటర్ ఎన్నికల్లో భాగంగా తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ నేడు మ్యానిఫెస్టోను విడుదల చేసింది. ముఖ్యమంత్రి కేసీఆర్ అత్యంత ప్రతిష్టాత్మకంగా మ్యానిఫెస్టోను రూపొందించినట్టు కనిపించింది. మేనిఫెస్టోలోని కీలక అంశాలు మీకోసం.
TRS Manifesto For GHMC Elections 2020 | గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో భాగంగా తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ మేనిఫెస్టోను విడుదల చేసింది. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఇవాళ పార్టీ కార్యాలయంలో సమావేశం నిర్వహించి మేనిఫెస్టోను విడుడల చేశారు.
Unlock 4 Guidelines details: హైదరాబాద్: అన్లాక్-4 మార్గదర్శకాలు విడుదల చేసిన కేంద్రం.. ఈ నెల 7 నుంచి మెట్రో రైలు సేవల ( Metro rail ) పునరుద్ధరణకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. పట్టణాభివృద్ధి, రైల్వే, కేంద్ర హోంశాఖలను సంప్రదించిన అనంతరం దశలవారీగా మెట్రో కార్యకలాపాలు పునరుద్ధరించుకోవచ్చునని కేంద్రం స్పష్టంచేసింది.
కరోనా మహమ్మారి నేపధ్యంలో నిలిపివేసిన మెట్రో సర్వీసులు సెప్టెంబర్ 7 నుంచి తిరిగి ప్రారంభం కానున్నాయి. అయితే మెట్రో సేవల పునరుద్ధరణ విషయంలో జారీ కానున్న నిర్ధిష్ట గైడ్ లైన్స్ ను కేంద్రం ప్రకటించనుంది.
15కి మెట్రో రైలు ప్రారంభిస్తున్నారు. మొత్తం 30 కి.మీ మేర మొదటి దశ మెట్రో రైలును ప్రధాని మోడీ చేతుల మీదుగా ప్రారంభిస్తున్నారు. మెట్రో రైలును ప్రారంభించిన అనంతరం మియాపూర్ నుంచి కూకట్ పల్లి వరకు..మరల కూకట్ పల్లి నుంచి మియాపూర్ వరకు మెట్రో రైల్లో ప్రధాని మోడీ ప్రయాణిస్తారు. ప్రయాణీకులకు ఈ బుధవారం నుంచి మెట్రో రైలు అందుబాటులోకి రానుంది.
మరి కొన్ని రోజుల్లో మెట్రో రైలు హైద్రాబాద్ ప్రజలకు అందుబాటులోకి రానుంది. మెట్రో వచ్చి ట్రాఫిక్ కష్టాలు తీర్చుతుందో లేదు తెలియదు కానీ.. రైలు ఎక్కడానికి మాత్రం బోలెడన్ని నిబంధనలు ఉన్నాయి. మెట్రో ఎక్కాలంటే ప్రయాణికులు విధిగా పాటించాల్సిన నిబంధనలు ఒక్కసారి తెలుసుకుందాం...
బ్యాగేజీ 10 కిలోలు మించకూడదు...
మెట్రో రైల్లో మనుషులతో పాటు పాములు కూడా ప్రయాణిస్తాయా అంటే.. అవుననే సమాధానం చెప్పాల్సి ఉంది....తాజా ఘటనే అందుకు ఉదాహరణ.. వివరాల్లోకి వెళ్లినట్లయితే ఇండోనేషియాలో బోగోర్ నుంచి జకార్తా వెళ్తున్న ఓ లోకల్ ట్రైన్లో పాము కనిపించింది. అయితే ఆ పామును ఓ యువకుడు ధైర్యంగా పట్టుకొని చంపేశాడు. పామును కొట్టిన చంపిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
హైదరాబాద్ కు మరి కొన్ని రోజుల్లో మెట్రో రైలు అందుబాటులోకి వస్తోంది. ఈ నెల 28న ప్రధాని మోడీ చేతుల మీదుగా దీన్ని ప్రారంభిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మెట్రోలో ట్రావెల్ చేసే ప్రయాణికులకు అధికారులు పలు షరతులు విధించారు. ...మెట్రో రైల్లో కానీ.. స్టేషన్లో కానీ పాటించే నింబంధనలకు సంబంధించిన ఓ జాబితా విడుదల చేయారు.. అవేంటో తెలుసుకుందామా మరి...!
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.