GHMC Election 2020 Locate Your Polling Booth | జీహెచ్ఎంసి ఎన్నికలు డిసెంబర్ 1వ తేదీన జరగనున్నాయి. ప్రచారం ముగిసింది. ఇక ఎన్నికల కమిషన్ పోలింగ ఏర్పాట్లపై ఫోకస్ పెట్టింది. అదే సమయంలో జీహెచ్ఎంసి కూడా ఓటర్ల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది.
GHMC Polling Station | డిసెంబర్ 1న గ్రేటర్ హైదరబాద్ ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. ఓటింగ్ సమయంలో ఓటరు గుర్తింపు కార్డు లేని వారు కూడా పోలింగ్లో పాల్గొనవచ్చు అని తెలిపింది జీహెచ్ఎంసి.
తీవ్ర నిరాశ, నిస్పృహల్లో ఉన్న కొన్ని అరాచక శక్తులు హైదరాబాద్ (Hyderabad) నగరంలో, తెలంగాణ రాష్ట్రంలో (Telangana) మత విద్వేషాలను రెచ్చగొట్టడానికి కుట్ర పన్నుతున్నాయని.. అలాంటి శక్తుల పట్ల కఠినంగా వ్యవహరించాలని ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావు (CM KCR) పోలీసు ఉన్నతాధికారులను ఆదేశించారు.
రానున్న గ్రేటర్ ఎన్నికల్లో భాగంగా తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ నేడు మ్యానిఫెస్టోను విడుదల చేసింది. ముఖ్యమంత్రి కేసీఆర్ అత్యంత ప్రతిష్టాత్మకంగా మ్యానిఫెస్టోను రూపొందించినట్టు కనిపించింది. మేనిఫెస్టోలోని కీలక అంశాలు మీకోసం.
TRS Manifesto For GHMC Elections 2020 | గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో భాగంగా తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ మేనిఫెస్టోను విడుదల చేసింది. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఇవాళ పార్టీ కార్యాలయంలో సమావేశం నిర్వహించి మేనిఫెస్టోను విడుడల చేశారు.
Greater Hyderabad Muncipal Elections | గ్రేటర్ లో ఎన్నికల నగారా మోగింది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎలెక్షన్స్ 2020 షెడ్యూల్ ను తెలంగాణ ఎన్నికల కమిషన్ విడుదల చేసింది. డిసెంబర్ 1వ తేదీ నుంచి ఎన్నికలను బ్యాలెట్ బాక్సుల ద్వారా నిర్వహించనున్నారు. నామినేషన్స్ వేయడానికి చివరి తేదీని నవంబర్ 20,2020 గా నిర్ణయించారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.