Telangana: తెలంగాణ రాష్ట్రంలో లాక్డౌన్ ఇక తొలగిపోనుంది. కరోనా మహమ్మారి తగ్గుముఖం పట్టడంతో కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. లాక్డౌన్తో పాటు అన్నిరకాల నిబంధనల్ని పూర్థి స్థాయిలో తొలగిస్తున్నారు.
దేశంలో ఓ వైపు కరోనా కేసులు ( Corona Cases ) విజృంభిస్తున్నాయి. మరోవైపు అన్ లాక్ ప్రక్రియ ( Unlock process ) కొనసాగుతోంది. అన్లాక్ 3 మార్గదర్శకాల్ని విడుదల చేసేందుకు కేంద్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. అన్లాక్ 3లో మరికొన్ని సడలింపులు ఇవ్వవచ్చని తెలుస్తోంది. ఇందులో భాగంగా వాటిని తెరిచేందుకు అనుమతి లభించవచ్చని భావిస్తున్నారు.
ఎట్టకేలకు హైదరాబాద్ వాసులకు మెట్రో కల నెరవేరబోతుంది. ఏళ్ల నుంచి ఎదురు చూస్తున్న మెట్రో సర్వీసులు ప్రారంభానికి ముహర్తం కుదిరింది. వచ్చే ఏడాది జనవరి 3 నుంచి మెట్రో సరీసులు ప్రారంభించాలని టి. సర్కార్ ప్రాధమిక నిర్ణయం తీసుకుంది. పెండింగ్ పనులు సవ్యంగా జరిగితే ఇది అమలుకు నోచుకుంటుందని సంబధిత అధికారులు పేర్కొన్నారు. సాధ్య సాధ్యలను సమీక్షించి అధికారిక ప్రకటన చేస్తామంటున్నారు. తొలి విడతగా రెండు కారిడార్లలో ప్రారంభోత్సవానికి అధికారులు యుద్ధప్రాతిపదకన ఏర్పాట్లు చేుస్తున్నారు. నాగోలు నుంచి బేగంపేట వరకు..అలాగే మియాపూర్ నుంచి అమీర్పేట వరకు గల మెట్రో పనులను యుద్ధప్రాదికన నడుస్తున్నాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.