Telangana Govt Employees News: పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖ ఉద్యోగులకు మంత్రి సీతక్క గుడ్న్యూస్ చెప్పారు. ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇక నుంచి ఆన్లైన్ విధానాన్ని అమలు చేయనున్నారు.
Minister Seethakka Fires On Kishan Reddy: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిపై మంత్రి సీతక్క ఓ రేంజ్లో ఫైర్ అయ్యారు. సొంత నియోజకవర్గంలోని మూసీ ప్రక్షాళనకు ఆయన ఒక్క పైసా కూడా తీసుకురాలేదని విమర్శించారు. మూసీ అభివృద్ధి ప్రాజెక్ట్ను బీజేపీ ఎందుకు వ్యతిరేకిస్తుందని ప్రశ్నించారు.
Seethakka: ప్రజల్ని రెచ్చగొట్టే పనులు మానుకొవాలని మంత్రి సీతక్క పాడికౌశిక్ రెడ్డిపై మండిపడ్డారు. మహిళలకు ఉచిత బస్సు పథకం పై మీ స్టాండ్ ఏంటని ప్రశ్నించారు.
Telangana Govt Schemes: తెలంగాణలో మహిళ సంఘాలకు వడ్డీలేని ఇవ్వనున్నారు. దీనితో పాటుగా.. రూ. 10 లక్షల వరకు ప్రమాద భీమా, రూ. 2 లక్షల వరకు అప్పు బీమా సహకారంతో మహిళా శక్తి క్యాంటీన్లు ఏర్పాటుకు తోడ్పాటు అందించనున్నారు.
MBA Girl Suicide Update: దిల్సుఖ్నగర్ లోని ఉమెన్స్ హస్టల్ లో నిన్న సాహితి అనే విద్యార్థిని సూసైడ్ చేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. తాజాగా, ఈ ఘటన వెనుక ఉన్న సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. విద్యార్థిని కాంగ్రెస్ కీలకనేత కొడుకు ఉన్నట్లు సమాచారం.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.