Continuous 9 Days Holidays For Sankranti: సంక్రాంతి పండుగ అంటే దక్షిణ భారతదేశంలో అతిపెద్ద పండుగ. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలతోపాటు తమిళనాడులో అంగరంగ వైభవంగా చేసుకుంటారు. ఈ పండుగ సందర్భంగా తమిళ ప్రభుత్వం విద్యార్థులకు భారీ శుభవార్త వినిపించింది. ఏకంగా 9 రోజుల పాటు సెలవులు ఇస్తూ ఆదేశాలు ఇచ్చింది.
Chandrababu Naidu Richest Chief Minister In India: రాజకీయంగా సంచలనం రేపిన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తన ఖాతాలో మరో తిరుగులేని రికార్డును నెలకొల్పారు. భారతదేశంలోనే అత్యంత ధనిక సీఎంగా చంద్రబాబు నాయుడు నిలిచారు. అతడి ఆస్తులు, సంపాదన దేశంలోనే అత్యధికంగా ఉన్నాయని ఏడీఆర్ రిపోర్టు వెల్లడించింది. అత్యంత పేద ముఖ్యమంత్రి ఎవరో తెలుసా?
Women And Men Get Free Saree And Dhoti Gift For Sankranthi: హిందూ సంప్రదాయంలోనే అతి పెద్ద పండుగ సంక్రాంతి. మూడు రోజుల పాటు జరిగే పండుగ కోసం ప్రభుత్వం భారీ కానుక ప్రకటించింది. ప్రజలకు ఉచితంగా పట్టువస్త్రాలు అందించాలని నిర్ణయించింది. మహిళలకు చీర.. పురుషులకు ధోతి ఇచ్చేందుకు సిద్ధమైంది.
K Annamalai No To Wear Footwear Challenge: రాష్ట్రంలో ఎదురైన పరిస్థితుల కారణంగా ఓ నాయకుడు సంచలన నిర్ణయం తీసుకున్నాడు. ప్రభుత్వం దిగిపోయేవరకు తాను చెప్పులు ధరించనని సంచలన శపథం చేశారు. ఆయనే బీజేపీ తమిళనాడు అధ్యక్షుడు అన్నామలై.
RN Ravi Escapes Dravida Word: స్థానిక సంస్కృతి, వారసత్వంపై తమిళనాడు గవర్నర్ వ్యవహరిస్తున్న తీరు మరోసారి తీవ్ర దుమారం రేపింది. సీఎం స్టాలిన్ తీవ్రంగా తప్పుబట్టారు.
NEET 2024 Abolish: దేశంలోని వైద్య విద్యా కోర్సుల్లో ప్రవేశానికై నిర్వహించే నీట్ పరీక్షపై తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ మరోసారి స్పందించారు. నీట్ పరీక్ష వ్యవస్థు రద్దు చేయాలని కోరుతూ ప్రదాని నరేంద్ర మోదీ ఇతర ముఖ్యమంత్రులకు లేఖలు రాశారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
RN Ravi Refused To Speech: తమిళనాడులో గవర్నర్, రాష్ట్ర ప్రభుత్వం మధ్య మరోసారి వివాదం నెలకొంది. ప్రభుత్వ తీరుపై నిరసన వ్యక్తం చేస్తూ గవర్నర్ అసెంబ్లీ నుంచి వాకౌట్ చేయడం గమనార్హం. ప్రసంగం చేయకుండానే వెళ్లడంతో తీవ్ర వివాదాస్పదమైంది.
Stalin vs Amit Shah: దక్షిణాది వర్సెస్ హిందీ వివాదం మళ్లీ తెరపైకొచ్చింది. హిందీ భాషపై తాజాగా అమిత్ షా వర్సెస్ స్టాలిన్ వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారుతున్నాయి. పూర్తి వివరాలు మీ కోసం..
No Entry For CBI: దేశంలో అత్యున్నత దర్యాప్తు సంస్థ సీబీఐ చుట్టు విమర్శలు చుట్టుముడుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం చెప్పుచేతల్లో ఉండే సంస్థగా రోజురోజుకూ ఆరోపణలు తీవ్రమౌతున్నాయి. ఇప్పుడు మరో రాష్ట్రం సీబీఐకు నో ఎంట్రీ అంటోంది.
Udayanidhi stalin: తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ తనయుడు ఉదయ నిధి స్టాలిన్ సినిమాలకు గుడ్ బై చెప్పి ఫుల్ టైమ్ రాజకీయాల్లో బిజీ అయిపోయారు. తాజాగా ఉదయనిధి స్టాలిన్ కి తమిళనాడు కేబినెట్లో చోటు కల్పించింది.
Tamilnadu Cabinet: ప్రాంతీయ పార్టీల్లో వారసత్వ రాజకీయాలు, పదవులు సహజమే. తమిళనాడు ప్రభుత్వం ఇందుకు మినహాయింపు కానేకాదు. స్టాలిన్ వారసుడిగా సినీ నటుడు ఉదయనిధి మంత్రివర్గంలో అడుగెట్టబోతున్నాడు.
Udayanidhi Stalin to join Tamilnadu Cabinet: తమిళనాడు సీఎం ఎం.కె. స్టాలిన్ కుమారుడు ఉదయనిధి స్టాలిన్కి తమిళనాడు కేబినెట్లో చోటు దక్కనుందా అంటే అవుననే తెలుస్తోంది. విశ్వసనీయవర్గాల వెల్లడించిన వివరాల ప్రకారం ఉదయనిధి స్టాలిన్ ని సీఎం స్టాలిన్ మంత్రి పదవి కట్టబెట్టబోతున్నట్టు సమాచారం అందుతోంది.
Election Survey: దేశంలో సార్వత్రిక ఎన్నికలకు ఇంకా రెండేళ్ల గడువుంది. అయినా అప్పుడే ఎన్నికల వాతావరణం కనిపిస్తోంది. హ్యాట్రిక్ కొట్టేందుకు బీజేపీ ప్రణాళికలు రచిస్తుండగా.. ఈసారి ఎలాగైనా అధికారంలోకి రావాలని కాంగ్రెస్ కసరత్తు చేస్తోంది.ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ కు బూస్ట్ లభించింది. ఓ ఎన్నికల సంస్థ నిర్వహించిన సర్వేలో ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ కంటే రాహుల్ గాంధీవైపే ఎక్కువ మంది ప్రజలు మొగ్గు చూపారు.
Tamilnadu Road Accident: తమిళనాడులోని తిరుపత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రయాణికులతో వెళ్తున్న ఓ వ్యాను లోయలో పడిన ఘటనలో 8 మంది మృతి చెందారు.
CM Stalin Letter for Social Justice: ఆత్మాభిమానం, సమానత్వం అనే అంశాలను తమిళనాడు సీఎం స్టాలిన్ ఇప్పుడు తెరపైకి తీసుకొచ్చారు. వీటిపై విశ్వాసం ఉన్న వారంతా ఒక్కటి కావాలంటూ పిలుపునిచ్చారు.
Farmers Meet Stalin: తెలంగాణలో రైతు సంక్షేమ పథకాలు అద్భుతంగా ఉన్నాయని..తమిళనాడులోనూ ఆ పథకాలు అమలుచేయాలని కోరుతూ సీఎం స్టాలిన్ కు వినతిపత్రం అందజేశారు రైతు సంఘాల నాయకులు.
Tomato prices: దేశంలో ప్రస్తుతం టమాటా ధరలు సామాన్యులకు చుక్కలు చూపిస్తున్నాయి. దీనితో ప్రజలపై టమాటా ధరల భారం తగ్గించేందుకు తమిళనాడు ప్రభుత్వం సబ్సిడీలో టమాటాలను విక్రయిస్తోంది.
Heavy rains and floods in Tamil Nadu: నవంబర్ 9వ తేదీ నుంచి 11వ తేదీ వరకు తమిళనాడులో అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ మేరకు వాతావరణ శాఖ తమిళనాడుకు ప్రమాద సూచికగా ఆరెంజ్ అలర్ట్ (IMD issued Orange alert) జారీచేసింది.
MK Stalin: తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ మరోసారి తన ప్రత్యేకతను చాటుకున్నారు. సీఎంగా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి వినూత్న నిర్ణయాలతో అందరిని ఆకట్టుకుంటున్న స్టాలిన్.. తాజాగా ఆ రాష్ట్ర ఆర్టీసీ బస్సులో ప్రయాణించి అందరిని ఆశ్చర్య పరిచారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.