Asian Tiger Mosquito:ఆసియన్ దోమకాటు కారణంగా చాలామంది అనారోగ్య సమస్యలకు గురవుతున్నారు. ఈ దోమ ఒక్కసారి కాటేస్తే జీవితాంతం కోమాలోకి వెళ్లే అవకాశాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా ఈ దోమ వల్ల ఇతర వ్యాధులు కూడా కలుగుతాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
Man fell into coma after Tiger Mosquito Bite in Germany. 27 ఏళ్ల వ్యక్తి దోమకాటుతో బతికుండగానే నరకం చూశాడు. టైగర్ దోమ కాటుకు అతడు జీవితంలో దారుణమైన అనుభవాన్ని చవిచూశాడు.
Mosquito Repellent In 2 Minutes: కొబ్బరికాయను ప్రకృతి ప్రసాదించిన ఔషధంగా భావిస్తారు. ఇందులో చాలా రకాల ఔషధ గుణాలుంటాయి. ఇందులో ఉండే నీరు శరీరంలో వ్యాధి నిరోధక శక్తిని పెంపొందిస్తుంది. అంతేకాకుండా శరీరాన్ని దృఢ చేసేందుకు కృషి చేస్తుంది.
Mosquito Repellent: దోమ కాటు వల్ల చాలా మంది అనేక అనారోగ్య సమస్యలకు గురవుతున్నారు. ముఖ్యంగా ఎండాకాలం, వర్షాకాలంలో సాయంత్రం పూట మురికగా ఉన్న ప్రదేశాల్లోదోమల బెడద ఎక్కువగా ఉంటుంది. కొన్ని రకాల దోమ కాటుల వల్ల ప్రాణాంతక వ్యాధులైన డెంగ్యూ, మలేరియా వచ్చే ప్రమాదం అధికంగా ఉంది.
Mosquito Remedies: దోమకాటు నివారణకు మార్కెట్ లో లోషన్లు, క్రీములు మొదలైనవి అందుబాటులో ఉన్నాయి. కానీ అందులో రసాయనాలు ఉంటాయి. ఇవన్నీ చర్మంపై దుష్ప్రభావాలను కలిగిస్తాయి. కానీ, కొన్ని నేచురల్ టిప్స్ తో దోమల బెడదను తగ్గించుకోవచ్చు. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం.
Mosquito Prevention: శీతాకాలం ముగిసిన తర్వాత దోమలు బెడద ఎక్కువ అవ్వనుంది. వీటి వల్ల డెంగ్యూ, మలేరియా బారిన పడే అవకాశం ఉంది. ఈ క్రమంలో ముందుగానే కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం వల్ల దోమల బెడదను నివారించవచ్చు.
COVID-19 through mosquitoes: న్యూయార్క్ : కరోనావైరస్ దోమ కాటుతో వ్యాపిస్తుందా ? కరోనా సోకిన వారిని కరిచిన దోమ మరొకరిని కరిస్తే.. వారికి కూడా కరోనావైరస్ ( Coronavirus ) సోకుతుందా అనే సందేహాలు యావత్ ప్రపంచాన్ని వేధిస్తున్నాయి. ఇంటర్నెట్లో, సోషల్ మీడియాలో ఈ అంశంపైనే పెద్ద ఎత్తున చర్చ కూడా జరుగుతోంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.