లవ్ జిహాద్ (Love Jihad) వంటి కార్యక్రమాలకు పాల్పడే వారు ఇకనుంచి తమ పద్ధతులు మార్చుకోకుంటే వారికి అంతిమయాత్రేనంటూ ఇటీవల యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ హెచ్చరించిన సంగతి తెలిసిందే. అయితే యూపీ ప్రభుత్వం (UP) తరహాలోనే మధ్యప్రదేశ్ ప్రభుత్వం (Madhya Pradesh) సైతం చర్యలకు నడుంబిగించింది.
మధ్యప్రదేశ్‌లో ఉపఎన్నికల (Madhya Pradesh bypolls) హాడావిడి వాడీవేడిగా కొనసాగుతోంది. 3న జరగనున్న ఎన్నికల ప్రచారానికి నిన్నటితో తెరపడింది. అయితే 28 స్థానాలకు జరుగుతున్న ఈ ఉప ఎన్నికల పోరులో ఎలాగైనా గెలవాలన్న ఆకాంక్షతో బీజేపీ (BJP), కాంగ్రెస్ (Congress) ప్రచారం నిర్వహించాయి.
దేశమంతటా ఓ వైపు బీహార్ అసెంబ్లీ ఎన్నికలు.. మరోవైపు పలు రాష్ట్రాల్లో ఉప ఎన్నికల హడావుడి నెలకొంది. మధ్యప్రదేశ్ (madhya pradesh ) లో కూడా పలు స్థానాల్లో ఉప ఎన్నికలు (mp bypolls 2020) జరగనున్నాయి. ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీకి మరో ఎదురుదెబ్బ తగిలింది.
కాంగ్రెస్ (Congress) సీనియర్ నేత, మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కమల్‌నాథ్ (Kamal Nath) చేసిన ‘ఐటం’ వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా పెనుదుమారం రేపిన సంగతి తెలిసిందే. బీజేపీ మహిళా నాయకురాలు, దాబ్రా బీజేపీ అభ్యర్థిని ఇమార్తి దేవి (Imarti Devi) ని ఐటం అని సంభోదించడంపై బీజేపీ నాయకులు కమల్ నాథ్‌పై ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు.
ఎన్డీఏ (NDA) ప్రభుత్వం పార్లమెంట్లో ప్రవేశపెట్టిన కొత్త వ్యవసాయ బిల్లుల (agriculture bill) ను అందరూ వ్యతిరేకిస్తున్న సంగతి తెలిసిందే. ఈ బిల్లులు తీసుకురావడాన్ని నిరసిస్తూ ఎన్డీఏ భాగస్వామ్య పార్టీ శిరోమణి అకాలీదళ్ పార్టీ సభ్యురాలు హర్సిమ్రత్ కౌర్ కేంద్ర మంత్రి పదవికి రాజీనామా సైతం చేశారు. పలు వ్యవసాయ సంఘాలు రైల్ రోకోకు, బంద్‌కు పిలుపునిచ్చాయి. రేపు ఈ బిల్లును రాజ్యసభలో ప్రవేశపెట్టనుంది కేంద్ర ప్రభుత్వం.
కరోనావైరస్ (Coronavirus) కారణంగా మరో ఎంపీ కన్నుమూశారు. కొన్నిరోజుల క్రితం ఈ వైరస్ బారిన పడి చికిత్స పొందుతున్న బీజేపీ నాయకుడు, రాజ్యసభ సభ్యుడు అశోక్ గస్తీ (55) గురువారం రాత్రి ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచారు.
భారత్‌లో కరోనావైరస్ ( Coronavirus ) రోజురోజుకి విజృంభిస్తూనే ఉంది. మహమ్మారి కేసులు, మరణాల సంఖ్య పెరుగుతూనే ఉంది. సాధారణ ప్రజలలతో పాటు ప్రజాప్రతినిధులు, నాయకులు కూడా కోవిడ్-19 బారిన పడుతున్నారు. చివరకు మధ్యప్రదేశ్ రాష్ట్ర సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ ( Shivraj Singh Chouhan ) కూడా కరోనా బాధితుడిగా మారారు.
బీజేపీ ఎంపీ సీఎం రమేశ్ ప్రధాని నరేంద్ర మోదీని కలిశారు. ఫిబ్రవరి 7న తమ కుమారుడు రిత్విక్ వివాహం జరగనున్న నేపథ్యంలో ఆ వివాహ వేడుకకు రావాల్సిందిగా ప్రధాని మోదీని సీఎం రమేశ్ ఆహ్వానించారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.