MS Dhoni-Ravi Shastri: 2014లో టెస్టు క్రికెట్‌కు ఎంఎస్ ధోని రిటైర్మెంట్ ప్రకటించినప్పుడు క్రికెట్ ప్రపంచం దిగ్భ్రాంతికి గురైంది. అప్పటి విషయాలను పంచుకున్నాడు మాజీ కోచ్ రవిశాస్త్రి.
2011 నుంచి సీఎస్కే తరఫున ఆడిన డ్వేన్ బ్రావో.. ఆ జట్టు సారథి ఎంఎస్ ధోనీతో అతడికి మంచి అనుబంధం ఉంది. ఇద్దరు సోదరుల్లా ఉంటారు. ఇద్దరి మధ్య బలమైన స్నేహం కూడా ఉంది. బ్రావోకు మహీ అండగా నిలుస్తూ కెరీర్‌కు ఎంతో దోహదం చేశాడు. ఇదే విషయాన్ని బ్రావో తాజాగా తన ఫ్యాషన్ లేబుల్ Djb47లో గుర్తుచేసుకున్నాడు.
Laxmi Raai Recalled Her Breakup : ధోనితో బ్రేకప్ అయిపోయి దాదాపు 12 ఏళ్లు పూర్తయినా కూడా ఆ విషయం ఇంకా తనను వెంటాడుతూనే ఉందని లక్ష్మీరాయ్ పేర్కొంది. ధోని గురించి మీడియాలో ఏ విషయంపై అయినా చర్చ జరిగితే చాలు.. తన పేరు ప్రస్తావిస్తున్నారని బాధపడింది.
ఫ్రాంచైజీల నుంచి అధికారిక ప్రకటన కోసం అభిమానులు వేచి ఉండగా.. చెన్నై సూపర్ కింగ్స్ రిటైన్ చేసుకునే నలుగురు ఆటగాళ్లను గౌతమ్ గంభీర్ ఎంపిక చేశాడు. రుతురాజ్ గైక్వాడ్, రవీంద్ర జడేజా, ఫాఫ్ డుప్లెసిస్ మరియు సామ్ కరన్‌లను గౌతీ ఎంచుకున్నాడు. తాను ఎంచుకున్న జాబితాలో అత్యంత విజయవంతమైన కెప్టెన్ ఎంఎస్ ధోనీకి గౌతీ చోటివ్వలేదు.
IPL 2022 auction and CSK retainers list: ఎంఎస్ ధోనీతో (MS Dhoni) పాటు వచ్చే ఏడాది ఐపిఎల్ కోసం ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా, ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ (Ruturaj Gaikwad) పేర్లు కూడా ఖరారయ్యాయి. ఐపిఎల్ 2021 టైటిల్ విన్నింగ్ రేసులో ఈ ఇద్దరూ కీలక పాత్ర పోషించారు.
Pakistan captain babar Azam's reaction after defeating India: మహ్మద్ రిజ్వాన్ (79 నాటౌట్), బాబర్ ఆజామ్ (68 నాటౌట్) రాణించడంతో పాకిస్థాన్ జట్టు 17.5 ఓవర్లలోనే 152 పరుగులు చేసి భారత్ విధించిన లక్ష్యాన్ని ఛేధించింది. T20 ఇంటర్నేషనల్ క్రికెట్లో పాకిస్థాన్ 10 వికెట్ల తేడాతో గెలవడం ఇదే మొట్టమొదటిసారి.
Pakistan fans urge MS Dhoni, KL Rahul :పాకిస్తాన్‌కు చెందిన కొందరు అభిమానులు భారత ఆటగాళ్లను ఒక కోరిక కోరారు. ప్లీజ్ మీరు సరిగా ఆడొద్దంటూ భారత క్రీడాకారులను వేడుకొంటున్నారు.
T20 WC 2021: టీ20 వరల్డ్ కప్2021లో భాగంగా...ధోని మెంటార్ గా తన పని మెుదలుపెట్టాడు. తన శిష్యుడైన రిషబ్ పంత్ కు కీపింగ్ లో మెలకువలు నేర్పాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.
దక్షిణాఫ్రికా మాజీ ఫాస్ట్ బౌలర్ డేల్ స్టెయిన్ భారత జట్టుకు బౌలింగ్ కోచ్‌గా సేవ చేయాలని ఉందని తన కోరికను బయట పెట్టాడు. ఓ స్పోర్ట్స్ ఛానల్ ఇన్స్టాగ్రామ్ పేజీలో చేసిన పోస్టుకు స్టెయిన్ ఇచ్చిన రిప్లై చూస్తే అతని కోరిక తెలుస్తుంది.
MS Dhoni: టీమ్ ఇండియా మాజీ కెప్టెన్ ధోని మరోసారి తండ్రి కానున్నట్లు నెట్టింట ఓ వార్త తెగ చక్కర్లు కొడుతోంది. ప్రస్తుతం సాక్షి నాలుగు నెలల గర్భవతి అని, 2022లో డెలివరీ కాబోతున్నట్లు క్రికెటర్ సురేశ్ రైనా భార్య ప్రియాంక చెప్పినట్లు ట్విటర్లో వినిపిస్తోంది.
IPL 2021 Title Winner: చెన్నై సూపర్ కింగ్స్ జట్టు నాలుగోసారి ఐపీఎల్ టైటిల్ గెల్చుకుంది. కోల్కత్తా నైట్‌రైడర్స్ జట్టు పోరాడి ఓడింది. టైటిల్ గెల్చిన సీఎస్కే కెప్టెన్ ఎంఎస్ ధోని..సంచలన వ్యాఖ్యలు చేశాడు. టైటిల్ అర్హత ఆ జట్టుకే ఉందంటున్నాడు. అసలేం జరిగింది. ధోని ఎందుకిలా మాట్లాడాడు.
IPL 2021 Title గెల్చుకోవడం ద్వారా మరోసారి సత్తా చాటిన చెన్నై సూపర్‌కింగ్స్ జట్టు ఓపెనర్ అద్భుత బ్యాటింగ్‌తో అదరగొట్టేశాడు. సీఎస్కే విజయంలో కీలకపాత్ర పోషించిన ఓపెనర్ డుప్లెసిస్..అతనిపై ప్రశంసలు కురిపించాడు.
MS Dhoni Record: చెన్నై సూపర్‌కింగ్స్ కెప్టెన్, ఎంఎస్ ధోని అరుదైన ఘనత సాధించాడు. కేకేఆర్‌తో జరిగిన ఫైనల్ మ్యాచ్‌తో ధోనీ ఈ రికార్డు సొంతం చేసుకున్నాడు. టీ20 సక్సెస్ఫుల్ కెప్టెన్‌గా ధోనీ సాధించిన ఆ రికార్డు వివరాలు పరిశీలిద్దాం.
IPL 2021: ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో తన తండ్రికి మద్దతు ఇచ్చేందుకు ధోనీ కూతురు జివా సోమవారం దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియానికి వచ్చింది. తన తల్లితో కలిసి మ్యాచ్ ను తిలకించింది. అయితే తన తండ్రి జట్టు గెలవాలని జివా ప్రార్థిస్తున్న ఫోటో ఇప్పుడు నెట్టింట సందడి చేస్తోంది.
DC vs CSK match live score updates: ఢిల్లీ క్యాపిటల్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్ల మధ్య నేడు జరగనున్న ఐపిఎల్ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్ స్కిప్పర్ రిషబ్ పంత్ చెన్నైపై బౌలింగ్ ఎంచుకున్నాడు. గత మ్యాచ్‌లో ఓటమిపాలైన చెన్నై సూపర్ కింగ్స్ జట్టు (Chennai Super Kings) ఈ మ్యాచ్‌లో గెలిచి తమకు జరిగిన నష్టాన్ని పూడ్చుకోవాలని భావిస్తోంది.
ఈ రోజే MS ధోనీ నేతృత్వంలో భారత్ భారత్ ఐదు పరుగుల తేడాతో పాకిస్థాన్ పై గెలిచి టీ 20 ట్రోఫీని సొంతం చేసుకుంది. ఈ గెలుపు తరువాత MS ధోనీ ICC ట్రోఫీ, 2011లో 50-50 వరల్డ్ కప్ మరియు 2013లో ఛాంపియన్స్ ట్రోఫీలను భారత్ కు అందించాడు.
MS Dhoni's name appears in list of Amrapali homebuyers : ధోని గతంలో ఆయన ఆమ్రపాలి హౌజింగ్ ప్రాజెక్ట్స్‌కు అంబాసిడర్‌గా వ్యవహరించారు. దాంతో వివాదంలో చిక్కుకున్నారు. ఇక తాజాగా ధోని పేరు మరోసారి తెరపైకి వచ్చింది.
MS Dhoni: టీ20 ప్రపంచకప్‌కు టీమిండియా స్కాడ్ ను ప్రకటించింది బీసీసీఐ. కాగా ఈ సారి వరల్డ్ కప్ లో మాజీ కెప్టెన్ ఎమ్మెస్ ధోనిని మెంటార్ గా నియమించింది బీసీసీఐ. అయితే దీనిపై ఇప్పుడు వివాదం నెలకొంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.