Fans welcomes to MS Dhoni in Surat. చెన్నై సూపర్ కింగ్స్ బస్సు వెళ్లే మార్గంలో రోడ్డుకి ఇరువైపులా నిల్చొని ఎంఎస్ ధోనీ వేచిచూసిన ఫాన్స్.. మహీ కనిపించగానే చేతులు ఊపుతూ సందడి చేశారు.
MS Dhoni becomes a RTC bus driver: ఐపీఎల్ 2022 ప్రోమో వచ్చేసింది. గతేడాది మాదిరే చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ ఎంఎస్ ధోనీ అభిమానులను సర్ప్రైజ్ చేశారు. బస్సు డ్రైవర్‌గా మారిన మహీ అందరినీ అలరించాడు.
Deepak Chahar: చెన్నై సూపర్ కింగ్స్ ఫాస్ట్ బౌలర్ దీపక్ చాహర్ ఐపీఎల్లో సగం మ్యాచ్‌లకు దూరం కానున్నాడు. ఐపీఎల్ మెగా వేలంలో చాహర్ ను సీఎస్కే రూ. 14 కోట్ల ధరకు దక్కించుకుంది.
Shane Watson on MS Dhoni, Rohit Sharma and Virat Kohli's leadership: ఐపీఎల్ టోర్నీలో కోహ్లీ, ధోనీ సారథ్యంలో ఆడిన ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ షేన్ వాట్సన్ దిగ్గజాల నాయకత్వ శైలి గురించి చెప్పాడు.
IND vs WI 3rd ODI: మూడో వన్డేలో భారత కెప్టెన్ రోహిత్ శర్మ ఓ సిక్సర్ బాదితే.. భారత్‌లో వన్డేల్లో అత్యధిక సిక్సర్లు బాదిన ఆటగాళ్ల జాబితాలో మాజీ సారథి ఎంఎస్ ధోనీని అధిగమిస్తాడు.
Deepak Hooda Indian ODI Cap: భారత మాజీ సారథి ఎంస్ ధోనీ లేదా విరాట్ కోహ్లీ చేతుల మీదగా తొలి వన్డే క్యాప్‌ను పొందాలనేది తన చిన్ననాటి కల అని దీపక్ హుడా తాజాగా వెల్లడించాడు.
Mohammed siraj: గతంలో తనపై కొందరు చేసిన విమర్శలను గుర్తు చేసుకున్నాడు టీమ్ ఇండియా పేసర్ మహ్మద్ సిరాజ్. ధోని చెప్పిన సలహాతో అలాంటి కామెంట్స్ పట్టించుకోవట్లేదని చెప్పాడు.
Deepak Hooda - MS Dhoni: టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ సారథ్యంలో ఒక్క మ్యాచ్ అయినా ఆడాలని ఉందని తన మనసులోని మాటను బయటపెట్టాడు భారత యువ ఆటగాడు దీపక్ హుడా.
MS Dhoni as Atharva : ఎంఎస్ ధోనీ.. టీమిండియా కెప్టెన్‌గా ఎన్నో చిరస్మరణీయ విజయాలందించిన ఈ మాజీ కెప్టెన్.. ఇప్పుడు మరో కొత్త అవతారమెత్తాడు. యానిమేటెడ్ గ్రాఫిక్ పాత్ర 'అథర్వ'గా అలరించబోతున్నాడు.
Sanjay Manjrekar compares Virat and MS Dhoni: మాజీ కెప్టెన్లు ఎంఎస్ ధోనీ, విరాట్ కోహ్లి.. ఈ ఇద్దరిలో ఎవరు బెస్ట్ అంటే ఏం చెబుతారు... కెప్టెన్‌గా కోహ్లి వైదొలగిన తర్వాత దీనిపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. తాజాగా టీమిండియా మాజీ క్రికెటర్, కామేంటేటర్ సంజయ్ మంజ్రేకర్ ఈ ఇద్దరినీ పోలుస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
Dinesh Karthik on MS Dhoni:ఎంఎస్ ధోనీ లేకపోవడం వల్లనే స్పిన్నర్లు యుజ్వేంద్ర చహల్, కుల్దీప్ యాదవ్ లాంటి వారు విఫలమవుతున్నారన్నాడు దినేశ్ కార్తిక్.
IPL 2022 : ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2022లో సమూల మార్పులు చోటుచేసుకోనున్నాయి. జట్టు ఆటగాళ్లు, కెప్టెన్సీ, కొత్త ఫ్రాంచైజీలతో విభిన్నంగా ఉండనుంది. ఈసారి ఎంఎస్ ధోని సైతం కెప్టెన్సీ నుంచి తప్పుకోవచ్చని తెలుస్తోంది.
సూపర్ కింగ్స్ (CSK) స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా.. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ఫ్రాంఛైజీల్లో ఒకటైన కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR)కు అదిరే పంచ్ ఇచ్చాడు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.