Chandrababu Family Likely To Not Celebrates Sankranti Festival You Know Why: తెలుగు వారి అతిపెద్ద పండుగ సంక్రాంతికి సీఎం చంద్రబాబు కుటుంబసభ్యులు దూరమయ్యే అవకాశం ఉంది. తన సోదరుడు ఆకస్మిక మృతితో నారా కుటుంబం ఆ విషాదం నుంచి ఇంకా కోలుకోనట్టు కనిపిస్తోంది.
Balakrishna sister: తాజాగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు భార్య నారా భువనేశ్వరి బాలకృష్ణ తనకు తమ్ముడు కాదని చెప్పింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సైతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. మరి భువనేశ్వరి.. ఈ మాటలు ఏ సందర్భంలో చెప్పింది.. అసలు విషయం ఏమిటి అనేది ఒకసారి చూద్దాం.
Chandrababu Emotional After Reached Naravaripalli For His Brother: స్వగ్రామానికి సీఎం చంద్రబాబు నాయుడు విషాద వదనంతో వెళ్లారు. తన సోదరుడి పెద్ద కర్మ సందర్భంగా కుటుంబంతో సహా ఇంటికి చేరుకున్నారు. రేపు కుటుంబంతో గడపనున్నారు.
Nara Rohit Marriage : హీరో నారా రోహిత్.. పెళ్లికి సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే. అక్టోబర్ 13వ తేదీన ఈ హీరో నిశ్చితార్థం జరగనుంది. ఈ హీరోతో ప్రతినిధి సినిమాలో నటించిన హీరోయిన్ నే పెళ్లి చేసుకోనున్నారు నారా రోహిత్. అయితే నారా రోహిత్ పెళ్లి చంద్రబాబు నాయుడు.. భార్య భువనేశ్వరి దగ్గరుంది జరిపించబోతోంది అని తెలుస్తోంది. పూర్తి వివరాల్లోకి వెళితే..
Chandrababu Sarees Bought To His Wife Nara Bhuvaneshwari: ఎప్పుడూ రాజకీయాలతో బిజీగా ఉండే టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు తన సతీమణికి ప్రేమగా చీరలు కొన్నారు. స్వయంగా చీరలు సెలక్షన్ చేసి తన భార్య భువనేశ్వరికి చీరలు తీసుకున్నారు. చీరల గురించి ఏమీ తెలియదనుకుంటూనే మంచి చీరలు ఆయన కొనుగోలు చేయడం విశేషం. ఆ చీరల ధర ఎంత? ఏ చీరలు కొన్నారో తెలుసా?
Chandrababu Naidu Temple Tour With Family Tirumala Vijayawada Kanakadurga Temple Photos Viral: ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నారా చంద్రబాబు నాయుడు ఆలయాల సందర్శన చేపట్టారు. తిరుమల వెంకటేశ్వరుడిని, విజయవాడ కనకదుర్గ ఆలయాలను కుటుంబంతో సహా సందర్శించారు.
Nara Bhuvaneshwari: ఇటీవలి అసెంబ్లీ పరిణామాలపై నారా భువనేశ్వరి తొలిసారి స్పందించారు. ఇప్పటివరకూ ఈ ఘటనపై నేరుగా స్పందించని భువనేశ్వరి... తాజాగా బహిరంగ లేఖ విడుదల చేశారు. అందులో తన అభిప్రాయాలను వెల్లడించారు.
Nara Bhuvaneshwari: ఏపీ అసెంబ్లీలో చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) వెక్కి వెక్కి ఏడ్చిన ఘటనపై ఆయన సతీమణి నారా భువనేశ్వరి స్పందించినట్లు తెలుస్తోంది. ఆమె నుంచి అధికారిక స్పందన ఏమీ రానప్పటికీ... కుటుంబ సన్నిహిత వర్గాల ద్వారా పలు ఆసక్తికర విషయాలు వెలుగుచూశాయి.
Rajinikanth phone call to Chandrababu Naidu: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు వెక్కి వెక్కి ఏడ్చిన ఘటన టీడీపీ శ్రేణులు, నందమూరి ఫ్యామిలీతో పాటు పలువురు ప్రముఖులను కలచివేసింది. తాజాగా సూపర్ స్టార్ రజనీకాంత్ చంద్రబాబుకు ఫోన్ చేసి ఆయన్ను పరామర్శించారు.
Congress MLA Jaggareddy: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిపై వైసీపీ నేతల వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి పేర్కొన్నారు. అధికారం ఎవరికీ శాశ్వతం కాదని... ప్రజాస్వామ్యంలో వ్యక్తిగత దూషణలు సరికాదని అభిప్రాయపడ్డారు.
Nandamuri Kalyan Ram and Nara Rohith: ఏపీ అసెంబ్లీలో శుక్రవారం (నవంబర్ 19) చోటు చేసుకున్న పరిణామాల అనంతరం టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రెస్ పెట్టి వెక్కి వెక్కి ఏడవడం టీడీపీ అభిమానులను, ఆయన కుటుంబ సభ్యులను తీవ్రంగా కలచివేసింది. చంద్రబాబుకు, ఆయన సతీమణి భువనేశ్వరికి మద్దతుగా నందమూరి కుటుంబ సభ్యులు స్పందిస్తున్నారు.
Nandamuri Balakrishna warns YSRCP: హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ వైసీపీ నేతలకు గట్టి వార్నింగ్ ఇచ్చారు. తన సోదరి భువనేశ్వరిని వైసీపీ నేతలు అవమానపరచడంపై తీవ్ర స్థాయిలో స్పందించారు. ఇకనైనా మారకపోతే మెడలు వంచి మారుస్తామని హెచ్చరించారు.
Purandheswari supports Bhuvaneshwari: తన సోదరి నారా భువనేశ్వరిపై జరుగుతున్న వ్యక్తిత్వ హననం తనను తీవ్రంగా కలచివేసిందని దగ్గుబాటి పురంధేశ్వరి ట్విట్టర్ ద్వారా స్పందించారు. నైతిక విలువల విషయంలో తాము రాజీపడే ప్రసక్తే లేదన్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.